Vijay: కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఆయనకు ఎంతో మంచి పేరు ఉంది. విజయ్ నటించిన ప్రతి సినిమా తెలుగులో కూడా డబ్ అవుతుంది. ఇక ఈ మధ్యనే విజయ్.. లియో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా తమిళ్ లో హిట్ అయినా తెలుగులో అంతంత మాత్రంగానే ఆడింది.
Vijay Devarakonda:రౌడీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. లైగర్ సినిమా ప్లాప్ తరువాత విజయ్ లో చాలా మార్పు వచ్చినట్లు తెలుస్తోంది.