Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Devarakonda Family : దేవరకొండ ఫ్యామిలీ నుండి నెలకో సినిమా రిలీజ్‌కు రెడీ
2026లో విజయ్ దేవరకొండకు స్పెషల్ ఇయర్. లాంగ్ టైమ్ గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందన్నను వివాహం చేసుకుని బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్ బై చెప్పాడు. అటు రష్మిక కూడా తెలుగు కోడలిగా మారిపోయింది. ఇక పర్సనల్ లైఫ్ స్ట్రగుల్స్ ఫినీష్ అయిపోయిన నేపథ్యంలో కెరీర్‌పై ఫోకస్ చేశారు. నెక్ట్స్ ఈ ఫ్యామిలీ నుండి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలొస్తున్నాయి. ఫస్ట్ ఆనంద్ దేవరకొండ ఎపిక్ మూవీతో సెప్టెంబర్ 11న తన లక్ పరీక్షించుకోబోతున్నాడు. గం గం గణేషా… -
Romanchakam: ఆయన పిలిస్తే రాకపోతే బతికి వేస్ట్.. విజయ్ దేవరకొండ ఎమోషనల్ స్పీచ్..!
Romanchakam: భద్రకాళి పిక్చర్స్ బ్యానర్‌పై సందీప్ రెడ్డి వంగా సమర్పణలో, ప్రణయ్ రెడ్డి వంగా నిర్మాణంలో వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ రోమాంచకం ప్రీ-రిలీజ్ ఈవెంట్‌కు స్టార్ హీరో విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఆయన చేసిన స్పీచ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాతో తన బంధం, అర్జున్ రెడ్డి రోజుల జ్ఞాపకాలు, యువతకు సందేశం అన్నీ కలిపి ఆయన ఈ సందర్బంగా మాట్లాడారు.… -
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్… -
Ranabaali Release Date: రష్మికతో కలిసి విజయ్ విశ్వరూపం.. అక్టోబర్ 16న వరల్డ్‌వైడ్‌గా ‘రణబాలి’ గ్రాండ్ రిలీజ్!
Ranabaali Release Date: రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న జంటగా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘రణబాలి’పై ప్రేక్షకుల్లో రోజురోజుకు ఆసక్తి పెరుగుతోంది. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. 2026 అక్టోబర్ 16న ప్రపంచవ్యాప్తంగా ‘రణబాలి’ని గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు వెల్లడించారు. “మన చరిత్రలోని అత్యంత చీకటి అధ్యాయం ఈ అక్టోబర్‌లో తెరుచుకోబోతోంది” అంటూ తాజాగా మేకర్స్ రిలీజ్ డేట్‌ను ప్రకటించడం సినిమాపై… -
Ranabaali: ఇప్పుడు రష్మిక – విజయ్ వంతు.. ఈ వారంలోనే ‘రణబాలి’ బిగ్ సర్ప్రైజ్? అసలు ట్విస్ట్ ఇదే!
Ranabaali: టాలీవుడ్లో ఇప్పుడు కం బ్యాక్‌ల జోరుగా కనిపిస్తుంది. ఇదే సమయంలో రౌడీ హీరో ఫ్యాన్స్ కూడా విజయ్ దేవరకొండ కం బ్యాక్ కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న పెళ్లి తర్వాత రాబోతున్న ఫస్ట్ సినిమా ‘రణబలి’పై సినీ అభిమానుల్లో, విజయ్ ఫ్యాన్స్‌లో మంచి అంచనాలు ఉన్నాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తల ప్రకారం.. ఈ సినిమా నుంచి… -
Tollywood : మీకు హిట్లు ఎప్పుడు?
మిడ్ రేంజ్ హీరోస్‌కి ఈ ఇయర్ బాగా కలిసివచ్చింది. కొన్నేళ్లుగా సరైన హిట్స్ లేక స్ట్రగుల్ ఫేస్ చేస్తున్న హీరోస్ అంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. సరైన కాంటెంట్‌తో వస్తే ఆడియన్స్ థియేటర్స్‌కి వస్తారన్న విషయం బోధపడింది హీరోస్‌కి. భారీ ఓపెనింగ్స్, మంచి వసూళ్లను చూశారు. 2026లో ఇప్పటివరకు స్ట్రాంగ్ కం బ్యాక్ తీసుకున్న హీరోస్ ఎవరో ఓ లుక్ వేద్దామా? ఫెయిల్యూర్స్‌లో ఉన్న హీరోలంతా ఒక్కొక్కరిగా సక్సెస్ ట్రాక్ ఎక్కేస్తున్నారు. నాగచైతన్య, బెల్లంకొండ సాయి… -
Ranabaali: రణబాలి రిలీజ్‌పై బిగ్ అప్డేట్! విజయ్ దేవరకొండ-రష్మిక సినిమా కొత్త డేట్ ఇదేనా?
Ranabaali: రౌడీ హీరో విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్న కాంబినేషన్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘రణబాలి’. పెళ్లి తర్వాత ఈ ఇద్దరు స్టార్స్ కలిసి నటిస్తున్న మొదటి సినిమా కావడంతో రణబాలిపై ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటకు వచ్చింది. బ్రిటిష్ పాలన కాలం నాటి స్టోరీతో తెరకెక్కుతున్న ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజాగా రష్మిక రికవరీ… -
DC: లోకేష్ కనగరాజ్ ‘డీసీ’లో విజయ్ దేవరకొండను తీసుకోవాలనుకున్నారా? అసలు కథ ఇదే!
DC: లోకేష్ కనగరాజ్, వామికా గబ్బి ప్రధాన పాత్రలలో నటించిన ‘డీసీ’ ఇటీవల థియేటర్లలో విడుదలై పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అయితే ఈ మూవీకి సంబంధించి సోషల్ మీడియాలో ఒక టాపిక్ వైరల్ అవుతోంది. ఈ సినిమా కోసం లోకేష్‌కు బదులుగా ఒకప్పుడు విజయ్ దేవరకొండను దర్శకుడు సంప్రదించారనే ప్రచారం మొదలైంది. దర్శకుడు అరుణ్ మాతేశ్వరన్ ఒకప్పుడు విజయ్ దేవరకొండను ఓ సినిమా కోసం సంప్రదించినట్లు గతంలో ఒక ఇంటర్వ్యూ లో విజయ్ స్వయంగా వెల్లడించారు.… -
GMB, AVD, ART తర్వాత.. NTR పేరు కూడా చేరబోతోందా? సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా ఎన్టీఆర్!
Jr NTR: సినీ తారలు కేవలం సినిమాలకే పరిమితం కాకుండా వ్యాపార రంగంలోనూ తమ ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు GMB Cinemas, విజయ్ దేవరకొండ AVD Cinemas, మాస్ మహారాజా రవితేజ ART Cinemas పేర్లతో మల్టీప్లెక్స్ బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ జాబితాలోకి మ్యాన్ ఆఫ్ మాసెస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా చేరబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారింది. ప్రస్తుతం ప్రశాంత్… -
Vijay Deverakonda: సోలో హీరోగా పదేళ్లు.. ఫ్లాపులు వచ్చినా ఫ్యాన్ బేస్ తగ్గని ఏకైక స్టార్ విజయ్ దేవరకొండేనా?
Vijay Deverakonda: ఈ రోజుల్లో ఒక సినిమాలో హీరోగా నిలబడటం ఒక విజయం అయితే, పదేళ్ల పాటు వరుసగా ప్రేక్షకుల దృష్టిని తనవైపు నిలుపుకోవడం మరో పెద్ద విజయం. తెలుగు సినీ ఇండస్ట్రీలో అదే చేసి చూపించాడు రౌడీ హీరో విజయ్ దేవరకొండ. 2016లో విడుదలైన ‘పెళ్లి చూపులు’ సినిమాతో సోలో హీరోగా తన ప్రయాణాన్ని ప్రారంభించిన విజయ్, నేడు యువతారానికి రోల్ మోడల్ గా నిలిచాడు. విజయాలు, వైఫల్యాలు, విమర్శలు, ప్రశంసలు… ఇలా ఎన్నో మలుపులు…
తాజావార్తలు
-
Arnab Cyclone Relief: మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు.. బాధితులకు ఆర్థిక సాయం.. ఎవరికి ఎంత..? ఏ పంటకు ఎంతంటే..?
-
CM Revanth Reddy : రాజధానిలో తాగు నీటి సమస్య రాకూడదు
-
Keerthy Suresh: “ఆ సినిమా తర్వాత చేతిలో డబ్బుల్లేక ఇబ్బంది పడ్డా”
-
PM Modi: కాంగ్రెస్‌కు ‘‘జీరో’’ సీట్లు.. ప్రధాని మోడీ సెటైరికల్ పోస్ట్..
-
Venus Rise : అక్టోబర్ 29 నుంచి శుక్రుడి ప్రభావం.. ఆ రాశుల వారు జాగ్రత్త
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!