Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Sudha Kongara : పరాశక్తి ప్లాప్ నుండి తప్పించుకున్న విజయ్ దేవరకొండ, అభిషేక్ బచ్చన్
కోలీవుడ్ దర్శకురాలు సుధా కొంగర డైరెక్ట్ చేసిన తాజా చిత్రం ‘పరాశక్తి’. తమిళ స్టార్ హీరోలు శివ కార్తికేయన్, అథర్వ, జయం రవి లీడ్ రోల్స్ లో నటించిన ఈ సినిమాలో మలయాళ నటుడు బేసిల్ జోసెఫ్, టాలీవుడ్ నటుడు రానా దగ్గుబాటి స్పెషల్ రోల్స్ లో కనిపించారు. శ్రీలీల హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజ్ అయి మిక్డ్స్ రెస్పాన్స్ తెచ్చుకుంది. కాగా ఈ సినిమా లేటెస్ట్ ప్రమోషన్స్… -
Vijay Deverakonda-VD14: విజయ్ దేవరకొండ కొత్త సినిమా.. ‘ది రైజ్ బిగిన్స్’!
టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ అభిమానులకు గుడ్ న్యూస్. విజయ్ రాబోయే సినిమా ‘VD14’పై అంచనాలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘ది రైజ్ బిగిన్స్’ అంటూ క్యాప్షన్ ఇవ్వడంతో.. ఫ్యాన్స్‌లో ఉత్సాహం నెలకొంది. ప్రస్తుతం #VD14, #VijayDeverakonda హ్యాష్‌ట్యాగ్స్‌తో సోషల్ మీడియా హోరెత్తిపోతోంది. విజయ్ కెరీర్లో ఈ సినిమా ఓ కీలక మలుపుగా నిలవబోతోందని అభిమానులు భావిస్తున్నారు. విజయ్ దేవరకొండ 14వ… -
Rashmika Mandanna : ఉదయ్‌పూర్ లో పెళ్లి వేడుక.. రష్మిక కామెంట్స్ వైరల్
టాలీవుడ్లో ఎప్పటినుంచో వినిపిస్తున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా రిలేషన్షిప్ వార్తలు మరోసారి హాట్ టాపిక్‌గా మారాయి. తాజాగా వీరిద్దరూ నిశ్చితార్థం చేసుకుని, ఫిబ్రవరి 26న ఉదయ్‌పూర్‌లో వివాహం చేసుకోబోతున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. ఈ వార్తలు అభిమానుల్లో ఆసక్తిని, ఉత్కంఠను మరింత పెంచాయి. Also Read : AOT : ఆకాశంలో ఒక ‘తార గ్లిమ్స్’.. టాలీవుడ్ కు ఎంట్రీ ఇస్తున్న’సాత్విక వీరవల్లి’ ఎవరంటే? ఈ నేపథ్యంలో రష్మిక మందన్నాను ఈ వార్తలపై తాజాగా… -
Sara Arjun : విజయ్ దేవరకొండ పై మనసు పారేసుకున్న ‘ధురంధర్’ భామ..
బాలీవుడ్ సెన్సేషనల్ హిట్ ‘ధురంధర్’ సినిమాతో నేషనల్ వైడ్‌గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ బ్యూటీ సారా అర్జున్, ఇప్పుడు టాలీవుడ్లో వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉంది. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరీర్ ప్రారంభించి, ఇప్పుడు హీరోయిన్గా ఎదుగుతున్న ఈ భామ.. ప్రస్తుతం గుణశేఖర్ దర్శకత్వంలో ‘యుఫోరియా’, గౌతమ్ తిన్ననూరి ‘మ్యాజిక్’ సినిమాల్లో నటిస్తోంది. అయితే తాజాగా హైదరాబాద్‌లో జరిగిన ‘యుఫోరియా’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సారా అర్జున్ సందడి చేసింది. ఈ సందర్భంగా ఆమె తన మనసులోని మాటను… -
Vijay Deverakonda : నిద్రలేని రాత్రులు గడిపా.. ఇన్నాళ్లకు న్యాయం జరిగింది
ఈ రోజుల్లో సినిమా రిలీజ్ అయ్యిందో లేదో.. వెంటనే ఫోన్ తీసి రేటింగ్స్ చూసేస్తున్నాం. సినిమా బాగుందా లేదా అని తెలుసుకోవడం మంచిదే కానీ, ఈ రివ్యూలే ఇప్పుడు సినిమాల పాలిట శాపంగా మారుతున్నాయి. ఒక సినిమా కోసం కొన్ని వందల మంది పడే కష్టాన్ని కేవలం ఒక స్టార్ రేటింగ్‌తో తేల్చేస్తున్నారు. దీనివల్ల అసలు సినిమా బాగున్నా కూడా జనాలు థియేటర్లకు రావడం తగ్గిపోతోంది. దీని పై హీరో విజయ్ దేవరకొండ సంచలన వ్యాఖ్యలు చేశారు.… -
Malavika Mohanan : విజయ్ దేవరకొండ వల్ల నా సినిమా ఆగిపోయింది..
టాలీవుడ్లో ఎంట్రీ ఇవ్వకముందే తన అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది మలయాళ బ్యూటీ మాళవిక మోహనన్. ప్రస్తుతం ఈ అమ్మడు ప్రభాస్ సరసన ‘రాజా సాబ్’ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, నిజానికి మాళవిక తెలుగు సినిమా ఎంట్రీ చాలా కాలం క్రితమే జరగాల్సిందట. తాజాగా ఒక ఇంటర్వ్యూలో తన డెబ్యూ మూవీ గురించి ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించింది ఈ ముద్దుగుమ్మ. అది కూడా తన మొదటి తెలుగు సినిమా రౌడీ హీరో విజయ్… -
Vijay-Rashmika : రోమ్ వీధుల్లో విజయ్–రష్మిక రొమాన్స్.. వెనక నుంచి రష్మిక ‘టైట్ హగ్’ పిక్స్ వైరల్!
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న 2026 కొత్త ఏడాది వేడుకలను ఇటలీలోని రోమ్ నగరంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ వెకేషన్‌కు సంబంధించిన ఫోటోలను విజయ్ తన సోషల్ మీడియాలో షేర్ చేయగా, అందులో ఒక రొమాంటిక్ పిక్ ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. విజయ్ వెనక నిలబడి రష్మిక అతడిని గట్టిగా హత్తుకున్న ఫోటో చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. “హ్యాపీ న్యూ ఇయర్ మై డార్లింగ్ లవ్స్.. అందరం కలిసి గొప్ప… -
Rashmika-Vijay : రష్మిక-విజయ్ దేవరకొండ పెళ్లి డేట్ ఫిక్స్..
టాలీవుడ్లో అత్యంత పాపులర్ జంటగా గుర్తింపు పొందిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి వార్తలు మరోసారి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే ప్రచారం కొనసాగుతూనే ఉంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, వచ్చే ఏడాది ఫిబ్రవరి 26న ఈ స్టార్ జంట పెళ్లి చేసుకోబోతున్నారని నెట్టింట పెద్ద ఎత్తున వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతేకాదు, అక్టోబర్‌లోనే వీరిద్దరి నిశ్చితార్థం గుట్టుచప్పుడు కాకుండా జరిగిందని సినీ వర్గాల్లో టాక్ వినిపించగా..… -
Naga Vamsi : కింగ్డమ్ ప్లాప్.. దర్శకుడిపై విమర్శలు చేసిన నిర్మాత నాగవంశీ
సితార ఎంటటైన్మెంట్స్ నాగవంశీ పరిచయం అక్కర్లేని పేరు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాగవంశీ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నాగవంశీ మాట్లాడుతూ ‘ విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కిన కింగ్డమ్ మేము ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు. సినిమాలోని కొన్ని సన్నివేశాల విషయంలో దర్శకుడు గౌతమ్‌తో తమకు భిన్నాభిప్రాయం ఏర్పడింది. ముఖ్యంగా సత్యదేవ్ పాత్ర చనిపోయే సన్నివేశం తర్వాత విజయ్ దేవరకొండను మరో అమ్మాయితో నిద్రిస్తున్నట్టు చూపించిన సీన్ ప్రేక్షకులకు తప్పుగా వెళ్లింది.… -
Vijay Deverakonda : ఏం లుక్స్ రా బాబోయ్.. రక్తం, గన్స్‌తో విజయ్ – రష్మిక!
ఒకప్పుడు ‘గీత గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ లాంటి సినిమాలతో క్యూట్ లవర్స్‌గా మెప్పించిన విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నలను చూసి ఇప్పుడు అందరూ షాక్ అవుతున్నారు. తాజాగా బయటకు వచ్చిన వీరిద్దరి సినిమాల లుక్స్ చూస్తుంటే “ఎలా ఉండేవాళ్ళు.. ఇలా అయిపోయారేంటి?” అని ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ తన కొత్త సినిమా ‘రౌడీ జనార్దన’ (Rowdy Janardhana) లో ఫుల్ రగ్డ్ లుక్‌లో, ఒళ్లంతా రక్తంతో భయంకరంగా కనిపిస్తుంటే, రష్మిక మందన్న కూడా తన…
తాజావార్తలు
-
IP68+IP69 రేటింగ్స్, 5-స్టార్ డ్రాప్ రెసిస్టెన్స్, 8,000mAh బ్యాటరీతో Vivo Y32 లాంచ్.. ధర, స్పెసిఫికేషన్లు ఇవే!
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
-
Drishyam 3 : దృశ్యం3తో అజయ్ దేవగన్ సాలిడ్ కంబ్యాక్.. రూ. 230 కోట్లు క్రాస్ చేసిన ఫ్యామిలీ థ్రిల్లర్
-
PNB Loan Interest Rate Hike: PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా సహా పలు బ్యాంకుల్లో లోన్లు భారం.. కొత్త వడ్డీ రేట్లు ఇవే
-
IndiGo 6E925 Lightning Strike: 17,000 అడుగుల ఎత్తులో ఇండిగో విమానంపై పిడుగు.. 104 మంది ప్రయాణికులు..
ట్రెండింగ్
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!