Satyadev to act with Vijay Deverakonda in VD 12: విజయ్ దేవరకొండ హీరోగా జెర్సీ ఫేం గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కాల్సి ఉంది. నిజానికి విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టార్ కంటే ముందే వీరిద్దరి కాంబినేషన్ లో విజయ్ దేవరకొండ 12వ సినిమా తెరకెక్కాల్సి ఉంది. అయితే పలు కారణాలతో ఆ సినిమా షూటింగ్ వాయిదా పడింది. ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరు నటించబోతున్నారు అనే విషయం మీద క్లారిటీ…
Vijay Deverakonda – Rahul Sankrityan – Mythri Movie Makers Announcement Tomorrow : విజయ్ దేవరకొండ హీరోగా రష్మిక హీరోయిన్ గా నటించిన మొదటి సినిమా గీత గోవిందం సూపర్ హిట్ కావడంతో ఈ పేరు మీద అందరిలో ఆసక్తి ఏర్పడింది. వీరిద్దరూ కలిసి చేసిన డియర్ కామ్రేడ్ సినిమా అంతగా ఆడకపోయినా కెమిస్ట్రీ మాత్రం బానే వర్కౌట్ అయింది. ఇక ఆ తర్వాత వీరిద్దరూ ప్రేమలో ఉన్నారనే వార్తల నేపథ్యంలో వీరిద్దరికి సంబంధించి…
Happy Birthday Vijay Deverakonda: ఒకప్పుడు తన సినిమాను రిలీజ్ చేసేందుకు సపోర్ట్ కోసం వెతుకుతూ ఇబ్బందులు పడిన యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఇప్పుడు తన సినిమాలను గ్రాండ్ గా పాన్ ఇండియా రిలీజ్ కు తీసుకొస్తున్నాడు. తెలుగుతో పాటు భాషలకు అతీతంగా తమిళ, కన్నడ, మలయాళ, హిందీ ప్రేక్షకుల్ని మెప్పిస్తూ వారి అభిమానం పొందుతున్నాడు. విజయ్ సాగిస్తున్న ఈ జర్నీ యంగ్ టాలెంట్ ను ఇన్స్ పైర్ చేస్తోందని చెప్పొచ్చు. ఇండస్ట్రీలోకి రావాలనుకున్న కొత్త…
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఈ సినిమాకు పరశురామ్ దర్శకత్వం వహించగా.. శ్రీ వేంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఫ్యామిలీ స్టార్‌పై సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరిగింది. సినిమా బాలేదని నెటిజన్స్ ప్రచారం చేశారు. ఈ నెగెటివ్ ప్రచారంపై చిత్ర యూనిట్ మాదాపూర్ పీఎస్ సైబర్ క్రైమ్ విభాగంలో ఫిర్యాదు చేసింది. ఉద్దేశపూర్వకంగా సామాజిక మాధ్యమాల్లో నెగెటివ్ కామెంట్స్ చేస్తున్న…
Dil Raju on Family Star Movie Negative Publicity: సినిమా విడుదలైన మొదటి మూడు రోజులు రివ్యూలు, రేటింగ్‌లు ఇవ్వకూడదంటూ కేరళలో కోర్టు తీర్పు ఇచ్చిందని.. అలాంటి చట్టం వస్తే కానీ ఇండస్ట్రీ బాగుపడదని నిర్మాత దిల్‌రాజు అన్నారు. సినిమాపై నెగెటివ్ ప్రచారం ఇండస్ట్రీకి మంచిది కాదన్నారు. పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ కాంబోలో వచ్చిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాపై సోషల్ మీడియాలో…
Family Star Movie Telecast Partner is Star Maa: విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కించిన ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్‌రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. ‘గీతా గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో ఫ్యామిలీ స్టార్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా నేడు (ఏప్రిల్ 5) ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలైంది.…