Vijay Deverakonda : విజయ్ దేవరకొండ VD12 లో బాలీవుడ్ బిగ్ బీ.. ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రజంట్ ఒక మంచి హిట్ కోసం చూస్తున్న టాలీవుడ్ యంగ్ హీరోలో విజయ్ దేవరకొండ ఒకరు. ‘లైగర్’ మూవీ రిజల్ట్ విజయ్ కెరిర్‌ని మాములుగా దెబ్బ కొట్టలేదు. పాన్ ఇండియా రేంజ్‌లో హిట్టు కొట్టాలనుకున్న కల.. కలగానే మిగిలిపోయింది. ఆ తర్వాత రిలీజైన ‘ఖుషీ’ యావరేజ్ హిట్టు కొట్టగా.. ‘ఫ్యామిలీ స్టార్’ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఈ సారి ‘VD12’ మూవీ ఎలా అయిన హిట్ కొట్టాలని ఫిక్స్ అయ్యాడు రౌడీ హీరో.
‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా ‘VD12’ సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా ఘాట్ వచ్చే నెల నుంచి స్టార్ట్ కానుందని తెలుస్తోంది. మొదటి షెడ్యూల్ లో విజయ్ దేవరకొండ ఎంట్రీ సీన్స్ ను షూట్ చేయనున్నాడట. అయితే ఈ మూవీ 1854-78 మధ్య కాలంలో జరిగే కథ కాబట్టి ఇందులో చాలా వేరియేషన్స్ ఉంటాయని తెలుస్తోంది.ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన విజయ్ లుక్ కూడా కొత్తగా ఉంది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో మరో అతిథి పాత్ర ఉందని, ఆ పాత్రలో ఓ సీనియర్ హీరో నటిస్తున్నాడని ఆ మధ్య టాక్ వినిపించగా.. ఇక ఇప్పుడు తాజా అప్ డేట్ ప్రకారం ఆ పాత్రలో అమితాబ్ బచ్చన్ కనిపిస్తున్నాడని ఓ న్యూస్ వైరల్ అవుతుంది. మరి ఈ వార్తలో ఎంతవరకు నిజం ఉందో చూడాలి. ఇదే కనుక నిజం అయితే విజయ్ ఈ మూవీ తో హిట్ కొట్టడం పక్క అని చెప్పవచ్చు. ఈ మూవీ నిజంగ్ విజయ్ కెరీర్‌కి పెద్ద ఛాలెంజ్
Also Read
- Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
- Vijay - Trisha: దళపతి విజయ్ అలా ఎందుకు చేశాడు? పాపం త్రిష! వీడియో వైరల్..
- Dhruv Vikram: మైత్రీ అడ్డాలోకి చియాన్ తనయుడు.. ధ్రువ్ విక్రమ్ ‘జాకీ’ అనౌన్స్మెంట్ చూశారా!
- Upasana Konidela: ‘‘చరణ్ పక్కన నువ్వేం సెట్ అవుతావ్ అన్నారు..’’ బాడీ షేమింగ్, ట్రోల్స్‌పై ఉపాసన రియాక్షన్!
తాజావార్తలు
-
Abhishek Sharma: కాటేరమ్మ కొడుకా మజాకా.. బంతి వేయడమే ఆలస్యం కొట్టుడే కొట్టుడు.. చరిత్ర స్పష్టించిన అభిషేక్..
-
Bangladesh: ‘‘ప్రతీసారి భారత్ గురించి ఆలోచించం, హసీనా మాదిరి ఉండదు’’.. బంగ్లాదేశ్ పొగరు మాటలు..
-
IND Vs SL: మహిళల ఆసియా కప్ ఫైనల్.. శ్రీలంక బౌలర్లపై విరుచుకుపడిన షఫాలీ వర్మ, స్మృతి మంధాన..
-
IAF Report: ఆపరేషన్ సిందూర్‌పై IAF సంచలన రిపోర్ట్.. పాక్ F-16లు, రాడార్లు ధ్వంసం..
-
Prithviraj Sukumaran: ‘వారణాసి’ చేస్తూనే 9 సినిమాలు.. మాలీవుడ్ స్టార్ స్పీడ్ చూసి జక్కన్న షాక్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi Tears: వైభవ్ సూర్యవంశీ కంటతడి.. వీడియో, ఫొటోస్ వైరల్!
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!