Vijay Deverakonda’s Family Star Movie Run Time: పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన కుటుంబ కథా చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించిన ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. విడుదల తేదీ దగ్గరపడుతుండటంతో మేకర్స్ ఎప్పుడో ప్రమోషన్స్ మొదలెట్టారు. ఇప్పటికే ఫ్యామిలీ స్టార్ నుంచి వచ్చిన టీజర్, సాంగ్స్, ట్రైలర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది.…
ఏదో ఒక రోజు 200 కోట్ల రూపాయల కలెక్షన్స్ సాధిస్తా అప్పటివరకు ఈ అవమానాలు పడుతూనే ఉంటా ఇప్పుడు కూడా ఈ మాటలను పొగరు, బలుపు అనుకునే వాళ్ళు ఉంటారు కానీ ఇది నాకు నా మీద ఉన్న కాన్ఫిడెన్స్ అన్నాడు విజయ్ దేవరకొండ.
Vijay Deverakonda on Liger Movie: రౌడీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెరకెక్కిన సినిమా ‘ఫ్యామిలీ స్టార్’. ఫామిలీ డైరెక్టర్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. దిల్ రాజు నిర్మించిన ఈ చిత్రం ఏప్రిల్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. గీతగోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్, పరశురాం కాంబోలో వస్తున్న సినిమా కాబట్టి ఫ్యామిలీ స్టార్పై భారీ అంచనాలు ఉన్నాయి. సినిమా విడుదల తేది దగ్గరపడడంతో…
Dil Raju Announced one more Movie with Vijay Deverakonda: స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటిస్తున్న “ఫ్యామిలీ స్టార్” సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్ మీట్ లో విజయ్ దేవరకొండ, నిర్మాత దిల్ రాజు, హీరోయిన్ మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ ఫ్యామిలీ స్టార్ సినిమా విషయంలో ప్రతి అంశం పాజిటివ్ గా కనిపిస్తోంది. పాటలు, ట్రైలర్ మీరు చూశారు మీ అందరికీ నచ్చింది, అందుకే మీలో…
Family Star Grand Pre-release event: ఖుషి సినిమా తరువాత పరుశురాం దర్శకత్వంలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘ఫ్యామిలీ స్టార్ ‘. ఈ సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు.. వాసు వర్మ క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహారిస్తున్నారు.. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్, పోస్టర్స్, టీజీర్, సాంగ్స్ ప్రేక్షకులు దగ్గర నుంచి మంచి…