Vijay Deverakonda: హిందీలో కింగ్డమ్ పేరు మారింది.. ఏంటో తెలుసా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ కింగ్డమ్ గురించి ఇప్పుడు ఒక ఆసక్తికర విషయం బయటకు వచ్చింది. ఈ సినిమా తెలుగులో కింగ్డమ్ అనే టైటిల్‌తోనే రిలీజ్ కాబోతోంది, కానీ హిందీలో మాత్రం ఈ టైటిల్ దొరకలేదు. అందుకే హిందీ వెర్షన్‌కి సామ్రాజ్య అనే టైటిల్ ఫైనల్ చేశారు మేకర్స్. ఈ రెండు పదాలూ దాదాపు ఒకే అర్థాన్ని ఇస్తాయి. కింగ్డమ్ అంటే రాజ్యం, ఒక రాజు పాలించే భూభాగం. ఇది ఇంగ్లీష్ పదం, అందుకే తెలుగు ఆడియన్స్‌కి ఈ టైటిల్ కొత్తగా, స్టైలిష్‌గా అనిపిస్తుంది.
Also Read:Kishan Reddy : ఓరుగల్లు 40 ఏళ్ల కల సాకారమైంది..
Also Read
- Nani: "18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు" ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
- Jailer 2: రజినీ 'జైలర్ 2' బిజినెస్‌పై ట్రేడ్ షాక్! ఏకంగా 4 రెట్లు పెరిగిన రేటు..
- Suriya: ఆ హీరో వివాదం వేళ.. సోషల్ మీడియా ట్రోలింగ్‌పై ఫ్యాన్స్‌కి హితవు పలికి సూర్య!
- Venkatesh: "20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్‌తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది"
కానీ హిందీలో కింగ్డమ్ అనే టైటిల్‌ని ఉపయోగించడానికి ఆ టైటిల్ వేరే నిర్మాతలకు రిజిస్టర్ చేసుకున్నారు.. అందుకే అక్కడ సామ్రాజ్య అనే పదాన్ని ఎంచుకున్నారు. సామ్రాజ్య అంటే కూడా రాజ్యం లేదా సామ్రాజ్యం అనే అర్థమే. ఈ పదం హిందీలో గంభీరంగా, గొప్పగా సౌండ్ చేస్తుంది. కింగ్డమ్ కి సామ్రాజ్య దాదాపు సమానమైన అర్థాన్నే ఇస్తుంది, కానీ హిందీ ఆడియన్స్‌కి ఈ పదం ఎక్కువగా కనెక్ట్ అవుతుందని మేకర్స్ ఆలోచన. ఇక ఈ సినిమాను గౌతమ్ తిన్ననూరి డైరెక్ట్ చేస్తుండగా సితార బ్యానర్ మీద సినిమాను రూపొందిస్తున్నారు.
#KINGDOM hindi version titled as 'SAAMRAJYA'.
In theatres 31 JULY 2025.#Saamrajya #VijayDeverakonda pic.twitter.com/eLGisxFtjs
— Suresh PRO (@SureshPRO_) July 19, 2025
తాజావార్తలు
-
BAR Tender: తెలంగాణలో 41 కొత్త బార్లు.. దరఖాస్తులకు నోటిఫికేషన్
-
Shai Hope: మమ్మల్ని దారుణంగా ముంచేశారు.. ఇలా ఆడతారని అస్సలు ఊహించలేదు: వెస్టిండీస్ కెప్టెన్
-
Nani: “18 ఏళ్ల కెరీర్.. 33 సినిమాలు.. ఇలాంటిది ఎప్పుడూ చూడలేదు” ది ప్యారడైజ్ టాక్‌పై నాని ఓపెన్ రియాక్షన్!
-
Ind Vs WI: కోహ్లీ, గిల్ మానియా.. 295 రన్స్ ఉఫ్.. భారత్ ఘన విజయం..
-
LPU Students Protest: పంజాబ్ LPUలో ఆరని మంటలు.. స్టూడెంట్స్, పోలీసుల మధ్య ఉద్రిక్తత..
ట్రెండింగ్
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?