డ్రగ్స్ వల్ల మన దేశానికి.. రాష్ట్రానికి గౌరవం వస్తుందా? అని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రశ్నించారు. మన దేశాన్ని ఎదుర్కోలేం అనుకున్న వాళ్ళు.. కొందరు డ్రగ్స్ ఎంచుకుంటున్నారు. మన దేశస్థులు అలవాటు చేసేందుకు యత్నిస్తున్నారన్నారు. వాళ్ళ ఉచ్చులో పడదామా? అని అడిగారు.
Kubera : శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసిన కుబేర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయింది. నాగార్జున, ధనుష్ పర్ఫార్మెన్స్ కు అంతా ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇందులో ఎలాంటి మాస్ యాక్షన్ సినిమాలు లేవు. కేవలం కంటెంట్, పాత్రలు మాత్రమే కనిపిస్తున్నాయి. మాస్ హీరో రోల్ చేసినా ఇంతటి పేరు రాదేమో అంటున్నారు స్టార్ హీరోలు. అయితే ఇంత మంచి సినిమాను ఇద్దరు స్టార్ హీరోలు మిస్ చేసుకున్నారంట. దాని గురించే ఇప్పుడు చర్చ జరుగుతోంది. వారెవరో…
Icon Movie : అల్లు అర్జున్ గతంలో ‘ఐకాన్’ అనే సినిమాను ప్రకటించాడు. వేణు శ్రీరామ్ డైరెక్షన్ లో దిల్ రాజు నిర్మిస్తారని గతంలో అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. ఆ సినిమా ఇప్పుడు ఆగిపోయిందని దిల్ రాజు క్లారిటీ ఇచ్చేశారు. పుష్ప-2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ అమాంతం మారిపోయింది. అప్పటి వరకు తెలుగు, మలయాళంలో మాత్రమే మార్కెట్ ఉన్న బన్నీకి ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో మార్కెట్ ఏర్పడింది. అందుకే త్రివిక్రమ్ సినిమాను…
Kingdom : విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీకి వరుస కష్టాలు వస్తున్నాయి. ఇప్పటికే మే 30నుంచి జులై 4కు వాయిదా పడింది. ఇప్పుడు ఆ డేట్ కు కూడా రావట్లేదు. జులై 4 నుంచి పోస్ట్ పోయిన్ అయిపోయింది. దీనికి ఓ వ్యక్తి కారణం అని తెలుస్తోంది. అది కూడా విజయ్ ఏరికోరి తెచ్చుకున్న వాడే. అతనే మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ అని ప్రచారం. అనిరుధ్ రీ రికార్డింగ్ పనులు ఇంకా పెండింగ్ లోనే…
టాలీవుడ్ నటుడు విజయ్ దేవరకొండ పై SC, ST అట్రాసిటీ కేసు నమోదు అయింది. ఇటీవల జరిగిన సూర్య నటించిన రెట్రో ప్రీ రిలీజ్ ఈవెంట్ కు విజయ్ దేవరకొండ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఆ వేడుకలో విజయ్ గిరిజనులను తీవ్రవాదులతో పోల్చాడు. విజయ్ దేవరకొండ కామెంట్స్ వివాదానికి దారి తీశాయి. దాంతో విజయ్ దేవరకొండపై కేసు నమోదు చేయాలని రాయదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేసారు గిరిజన సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు నేనావత్…
Keerthy Suresh : టాలీవుడ్ లో క్రేజీ కాంబోలు కొన్ని సెట్ అయితే చూడాలని వారి ఫ్యాన్స్ అనుకుంటారు. అలాంటి క్రేజీ కాంబోలో విజయ్ దేవరకొండ-కీర్తి సురేష్ కచ్చితంగా ఉంటారు. ఇద్దరూ ట్యాలెంటెడ్ యాక్టర్సే. పైగా ఇద్దరికీ మంచి స్టార్ డమ్ ఉంది. కానీ వీరిద్దరూ ఇప్పటి వరకు కలిసి నటించలేదు. ప్రస్తుతం విజయ్ దేవరకొండ-రవికిరణ్ కాంబోలో ఓ మూవీ రాబోతోంది. దాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఆ సినిమాలో కీర్తి సురేష్ ను తీసుకుంటారనే ప్రచారం…
సినిమా ఇండస్ట్రీలో కొన్ని జంటలు తెరపై మాత్రమే కాదు, తెరవెనుక కూడా ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని రేపుతుంటాయి. అలాంటి జంటే విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా. వీరిద్దరూ కలిసి చేసిన గీత గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలు ఘన విజయం సాధించడమే కాకుండా, వీరి మధ్య ఉన్న కెమిస్ట్రీ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకుంది. ఇక వీరిద్దరి మధ్య ప్రేమ సంబంధం ఉందని చాలా కాలంగా పుకార్లు పుట్టుకొస్తూనే ఉన్నాయి. ఇద్దరూ కూడా ఈ విషయం పై…
Vijay Devarakonda : రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నాడు. మొన్న విజయ్ దేవరకొండకు లెజెండరీ కాంతారావు అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం ఈ ప్రతిష్టాత్మక అవార్డును విజయ్ కు అందజేసింది. దీనిపై విజయ్ ఇప్పటికే తన సంతోషాన్ని వ్యక్తం చేశాడు. అయితే తాజాగా ఈ అవార్డును తన తల్లిదండ్రులకు అందిస్తూ ఉన్న ఫొటోను పోస్టు చేస్తూ ఎమోషనల్ క్యాప్షన్ ఇచ్చాడు. Read Also : Multi Level Parking : ఒకేసారి…
Kingdom : విజయ్ దేవరకొండ కింగ్ డమ్ మూవీ మళ్లీ వాయిదా పడేలా ఉంది. ఆల్రెడీ మే 30న రిలీజ్ చేస్తామని గతంలోనే ప్రకటించినా.. చివరకు జులై 4కు వాయిదా వేశారు. ఇప్పుడు మళ్లీ వాయిదా వేస్తారని తెలుస్తోంది కింగ్ డమ్ కంటే ముందే నితిన్ నటించిన తమ్ముడు మూవీ జులై 4న రిలీజ్ డేట్ ప్రకటించింది. తమ్ముడు మూవీ ఉన్నా సరే రిలీజ్ కు ముందు డేర్ చేసింది. కానీ ఇప్పుడు వెనకడుగు వేస్తున్నట్టు తెలుస్తోంది.…
విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న కింగ్డమ్ సినిమా ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఈ సినిమాను వచ్చే నెల నాలుగో తేదీన రిలీజ్ చేస్తామని అధికారికంగా ప్రకటించారు. అయితే, ఆ తేదీ నుంచి మరోసారి వాయిదా పడే అవకాశం ఉందని అంటున్నారు. ఎందుకంటే, పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా జూన్ 12వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. అయితే, ఆ సినిమా సీజీ వర్క్స్ పూర్తి కాకపోవడంతో పాటు ఇతర కారణాలతో సినిమాను…