Nagavamsi : విజయ్ కోసం ఎన్టీఆర్ సినిమాపై సైలెంట్..?
- కింగ్ డమ్ రిలీజ్ బిజీలో సితార
- అప్పటి దాకా వార్-2 ఆగాల్సిందే
- ఫ్యాన్స్ నుంచి ఒత్తిడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagavamsi : విజయ్ దేవరకొండ కోసం ఎన్టీఆర్ సినిమాపై సితార సంస్థ సైలెంట్ అవుతోందా అంటే అవుననే అంటున్నారు ఫ్యాన్స్. విజయ్ దేవరకొండ నటించిన కింగ్ డమ్ మూవీని నిర్మించింది సితార సంస్థ నాగవంశీ. అలాగే జూనియర్ ఎన్టీఆర్ నటించిన వార్-2 సినిమా తెలుగు రైట్స్ ను సొంతం చేసుకుంది కూడా నాగవంశీనే. వార్-2 ఆగస్టు 14న రిలీజ్ కాబోతోంది. అంటే ఇంకా నెల రోజులు కూడా లేదు. కానీ ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ కాలేదు. దీనికి యష్ రాజ్ నుంచి సరైన ప్రమోషన్ కంటెంట్ రాలేదని పైకి సితార చెబుతోంది. కానీ అసలు కారణం వేరే ఉంది. కింగ్ డమ్ మూవీ జులై 31న రిలీజ్ కాబోతోంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడ్డ తర్వాత వస్తోంది.
Read Also : Pawan Kalyan : ఛీ..ఛీ.. అంటూ పవన్ పై ప్రకాశ్ రాజ్ ట్వీట్.. జనసేన కౌంటర్..
Also Read
- Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
- Mayuri Distributors: సుదీర్ఘ విరామం తర్వాత రంగంలోకి 'రామోజీ గ్రూప్'.. 'తెల్ల కాగితం'తో డిస్ట్రిబ్యూషన్లో ప్రకంపనలు!
- Anakapalli Producer Naidu: టికెట్ ఇవ్వలేదని థియేటర్‌నే కొనేసిన నిర్మాత.. వాట్ ఎ జర్నీ!
- Dhurandhar: ఇదెక్కడి ట్విస్ట్ .. సినిమా రిలీజ్ అయిన మళ్లీ సెన్సార్‌కి వెళ్లిన ‘ధురంధర్’ !
పెద్దగా టైమ్ కూడా లేదు. ఈ గ్యాప్ లోనే ప్రమోషన్లు, ఈవెంట్లు, ప్రీ రిలీజ్, ఇంటర్వ్యూలు, మీడియా ప్రెస్ మీట్లు, ఇతర రాష్ట్రాల్లో చీఫ్ గెస్టులను పిలిచి అక్కడ ప్రమోషన్లు చేసుకోవడాలు.. ఇలా చాలానే ఉన్నాయి. నాగవంశీ ప్రస్తుతం ఆ పనుల్లోనే బిజీగా ఉన్నాడంట. కింగ్ డమ్ కు సొంత నిర్మాత కాబట్టి నాగవంశీ ఆ మూవీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని ఫుల్ టైమ్ దానికే కేటాయిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే వార్-2 ప్రమోషన్లు ఇంకా స్టార్ట్ చేయట్లేదు. ఈ విషయంపై ఎన్టీఆర్ ఫ్యాన్స్ కొంత ఫైర్ మీద ఉన్నారు. ఎందుకంటే వార్-2కు పోటీగా వస్తున్న రజినీకాంత్ కూలీ మూవీ పాటలతోనే హైప్ పెంచేస్తోంది. పైగా కూలీ మూవీలో నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్లు బలంగా ఉన్నారు. వారందరి మార్కెట్ ను తట్టుకుని వార్-2 పెద్ద సక్సెస్ కావాలంటే ప్రమోషన్లు పెంచాల్సిందే అంటున్నారు. కానీ ఆగస్టు 1 దాకా సితార సంస్థ వార్-2పై ఇంట్రెస్ట్ చూపించే అవకాశాలు అయితే కనిపించట్లేదు.
Read Also : Ronith Roy : తిండిలేక ఇబ్బందులు పడ్డా.. ప్రముఖ నటుడు కామెంట్స్
తాజావార్తలు
-
Instant Dosa Recipes: పులియబెట్టే పని లేకుండా.. అప్పటికప్పుడు నోరూరించే వివిధ రకాల దోశలు ఇలా సింపుల్‌గా చేయండి ఇలా..!
-
Gautam Gambhir: “ఇదో చెత్త మ్యాచ్.. ఆ రికార్డులు ఎవరికి కావాలి?”.. హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఫైర్..
-
Rohit Sharma Celebration: అది నా కోసం మాత్రమే, నేను చెప్పను.. జాగింగ్ సెలబ్రేషన్స్‌పై రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
Anakapalli: సినిమా డైరెక్ట్ చేయడం కన్నా.. దాన్ని నిర్మించి రిలీజ్ చేయడమే మహా కష్టం! డైరెక్టర్ త్రినాథరావు నక్కిన షాకింగ్ కామెంట్స్!
-
Theater Plus: ఓటీటీ సబ్స్క్రిప్షన్ అవసరం లేదు.. రూపాయి కట్టకుండానే 3 మలయాళ బ్లాక్ బస్టర్స్ ఫ్రీ!
ట్రెండింగ్
-
8,000mAh బ్యాటరీ, Full HD+ AMOLED డిస్ప్లేతో Oppo K15s, K15x లాంచ్.. ధర ఎంతంటే.?
-
భారీ బ్యాటరీ, ఇమర్సివ్ డిస్ప్లేతో అక్టోబర్ 6న Vivo S2 FE లాంచ్‌కు రెడీ..!
-
POCO Big Billion Days Sale 2026: రూ.11,999 నుంచే స్మార్ట్ఫోన్లు.. X8 సిరీస్‌పై భారీ డిస్కౌంట్లు.!
-
1,600 నిట్స్ డిస్‌ప్లే, 3nm చిప్సెట్, Galaxy AI ఫీచర్లతో Samsung Galaxy Tab S12 సిరీస్ లాంచ్..!
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!