Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
ViRosh: పెళ్లి తర్వాత తొలిసారి.. ఎయిర్‌పోర్టులో విజయ్ దేవరకొండ, రష్మిక జంట సందడి.!
ViRosh: టాలీవుడ్ ప్రేమజంట విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహం అనంతరం తొలిసారిగా ప్రజల ముందుకు వచ్చారు. గురువారం (ఫిబ్రవరి 26)న రాజస్థాన్ లోని ఉదయ్‌పూర్ లో సన్నిహితుల మధ్య వీరి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి తర్వాత కేవలం 24 గంటలు గడవకముందే ఈ జంట ఉదయ్‌పూర్ ఎయిర్‌పోర్ట్‌లో కలిసి కనిపించడంతో అభిమానులు ఆనందోత్సాహాలతో స్వాగతం పలికారు. Arshdeep Singh: బుమ్రా రికార్డుకు చెక్ మెట్ పెట్టిన అర్ష్‌దీప్ సింగ్.. భారత్ తరఫున అత్యధిక వికెట్లు!… -
Vijay-Rashmika Love Journey: పరిచయం, ప్రేమ, ప్రచారం, సినీ ప్రయాణం.. విజయ్-రష్మిక లవ్ జర్నీ ఇదే!
Vijay Deverakonda and Rashmika Love Story Timeline: హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మూడుముళ్ల బంధంతో ఒక్కటయ్యారు. రాజస్థాన్‌లోని ఉదయ్పుర్లో ఫిబ్రవరి 26న ఉదయం 10.10కి రష్మిక మెడలో విజయ్ తాళి కట్టారు. వివాహం అనంతరం ‘విరోష్’ తమ పెళ్లి ఫొటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు. ఆ పిక్స్ నెట్టింట వైరల్ కాగా.. అభిమానులు కంగ్రాట్స్ చెబుతున్నారు. విజయ్-రష్మికలు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాల్లో కలిసి పనిచేసిన విషయం తెలిసిందే. ముందు పరిచయం,… -
Virosh : విజయ్ దేవరకొండ – రష్మిక పెళ్లికి వారికీ నో ఎంట్రీ
టాలీవుడ్ మోస్ట్ టాక్డ్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్న ఎట్టకేలకు ఒక ఇంటివారు కాబోతున్నారు. గత కొన్ని ఏళ్లుగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ, ఈ జంట పెళ్లి పీటలు ఎక్కేందుకు సిద్ధమైంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహ వేడుక అత్యంత వైభవంగా జరగనుంది. Also Read : Ustad Bhagath Singh : ఉస్తాద్ భగత్ సింగ్ ఆంధ్ర రైట్స్ రూ. 70 కోట్లు .. బయ్యర్ల లెక్క… -
Vijay – Rashmika Marriage : విజయ్ – రష్మిక పెళ్లిపై రక్షిత్ శెట్టి ఫ్రెండ్ వివాదాస్పద వ్యాఖ్యలు
నేషనల్ క్రష్ రష్మిక మందన్న మరియు టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ వివాహం ఈ నెల 26న ఉదయ్ పూర్ లో జరగబోతున్న సంగతి తెలిసిందే. అందుకు సంబందించిన ఏర్పాట్లు కూడా చక చక జరుగుతున్నాయి. అయితే రష్మిక పెళ్ళిపై దీనిపై కన్నడ శెట్టి గ్యాంగ్ నుండి ఎవరైనా స్పందిస్తారా అని అంతా ఆసక్తిగా అనుకుంటున్న టైమ్ లో రక్షిత్ శెట్టి స్నేహితుడు ప్రమోద్ శెట్టి తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. రష్మిక పెళ్లి గురించి… -
Vijay Devarakonda : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిసిన విజయ్ దేవరకొండ
టాలీవుడ్ మోస్ట్ పాపులర్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న పెళ్లి పీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తన పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట చివరకు పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు. ఈ నెల (ఫిబ్రవరి) 26వ తేదీన రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ వేదికగా వీరి వివాహం అత్యంత వైభవంగా జరగనుంది. ఉదయ్‌పూర్‌లోని ఒక చారిత్రక ప్యాలెస్‌లో కేవలం కుటుంబ సభ్యులు, సన్నిహితుల… -
Vijay – Rashmika : విజయ్-రష్మిక పెళ్లి హక్కుల కోసం ఓటీటీ సంస్థ భారీ ఆఫర్
టాలీవుడ్ మోస్ట్ క్రేజీ కపుల్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి వార్తలు గత కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వీరి పెళ్లి గురించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారక ప్రకటన రానప్పటికీ ఈ నెల 26న వీరి పెళ్ళి జరగబోతుందని న్యూస్ వినిపిస్తోంది.అయితే ఇప్పుడు వీరి పెళ్లి వేడుకకు సంబంధించి ఓ భారీ డీల్ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. వీరిద్దరి వివాహ వేడుకకు సంబంధించిన వీడియో… -
Rowdy-Janardhana : ‘రౌడీ జనార్దన’లో బాలీవుడ్ సీనియర్ బ్యూటీ?
టాలీవుడ్ రౌడి హీరో విజయ్ దేవరకొండ కెరీర్లో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘రౌడీ జనార్దన’. స్టార్ ప్రొడ్యూసర్ దిల్‌రాజు భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాలో సీనియర్ హీరో రాజశేఖర్ ఒక పవర్ఫుల్ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆయన లుక్ టెస్ట్ కూడా పూర్తయిందని, రాజశేఖర్‌ను ఇదివరకు చూడని రీతిలో రవి కిరణ్ కోలా చూపించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో విజయ్ సరసన ‘మహానటి’ కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తోంది. వీరిద్దరి కాంబినేషన్లో వస్తున్న… -
Viroshi : విజయ్ దేవర కొండ – రష్మిక రిషెప్షన్ ఎప్పుడంటే
గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్న విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న ఎట్టకేలకు పెళ్లి పీటలెక్కబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం, వీరి వివాహం ఈ నెల 26న రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్ లో ఉన్న ఒక చారిత్రాత్మక కోటలో విజయ్ – రష్మికల పెళ్లి అత్యంత వైభవంగా జరగనుంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. Also Read : Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో… -
Power Star Movie : పవర్ స్టార్ సినిమాలో విజయ్ దేవరకొండ.. వాస్తవం ఇదే
పవన్ కళ్యాణ్ హీరోగా సురేందర్ రెడ్డి డైరెక్షన్ లో ఓ సినిమా రాబోతుంది. రామ్ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అయితే గత కొన్ని రోజులుగా చిత్రంలో పవన్ కళ్యాణ్ తో పాటు యంగ్ హీరో విజయ్ దేవరకొండ ఒక స్పెషల్ రోల్లో కనిపిస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. పవర్ స్టార్ కు తమ్ముడిగా విజయ్ కనిపిస్తాడని వార్తలు హల్ చల్ చేసాయి. అసలు ఈ వార్తల్లో నిజమెంతని ఆరా తీయగా తాజా సమాచారం ప్రకారం విజయ్… -
Vijay – Rashmika Wedding : రష్మిక – విజయ్ దేవరకొండల పెళ్లి డేట్ ఇదే..
టాలీవుడ్ మోస్ట్ అడోరబుల్ కపుల్ విజయ్ దేవరకొండ మరియు రష్మిక మందన్నల పెళ్లి గురించి గత కొంతకాలంగా వినిపిస్తున్న ఊహాగానాలకు తెరపడే సమయం ఆసన్నమైంది. తాజా సమాచారం ప్రకారం, వీరిద్దరి వివాహం ఈ ఏడాది ఫిబ్రవరి 26న జరగనున్నట్లు తెలుస్తోంది. గత ఏడాది అక్టోబర్‌లో వీరిద్దరికీ నిశ్చితార్థం జరిగింది కానీ అధికారకాంగా ప్రకటించేలేదు. ఇప్పుడు పెళ్లి తేదీకి సంబంధించి డేట్ లాక్ కావడంతో అభిమానులు ఫుల్ ఖుషి ఉన్నారు. Also Read : Shashwat Sachdev : ‘ధురంధర్’…
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!