Home
Vijay Deverakonda
Vijay Deverakonda News
-
Ranabaali : లక్షకు పైగా రీల్స్ తో ట్రెండ్ అవుతున్న “రణబాలి” ‘ఏందయ్య సామీ..’ సాంగ్/
విజయ్ దేవరకొండ, రశ్మిక మందన్న జంటగా నటిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ “రణబాలి”. ఈ సినిమాకు రాహుల్ సంకృత్యన్ దర్శకత్వం వహిస్తున్నారు. టీ సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై “రణబాలి” సినిమాను ప్రొడ్యూసర్స్ నవీన్ యెర్నేని, వై రవిశంకర్ హ్యూజ్ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. రీసెంట్ గా ఈ చిత్రం నుంచి రిలీజ్ చేసిన ‘ఏందయ్య సామీ..’ పాట అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సాంగ్ లక్షకు పైగా రీల్స్ తో సోషల్… -
Virosh: పెళ్ళికి పిలవలేదని రీల్ చేసిన చిన్నారి.. ఇంటికి పిలిపించుకుని షాకిచ్చిన దేవరకొండ దంపతులు
విజయ్ దేవరకొండ, రష్మిక దంపతులు గత నెల 26వ తేదీన ఉదయపూర్‌లో డెస్టినేషన్ వెడ్డింగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సుమారు వారం రోజుల పాటు వారి వెడ్డింగ్ సెలబ్రేషన్స్ జరుగుతూనే ఉన్నాయి. అయితే, అదే సమయంలో వారు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా భారతదేశ వ్యాప్తంగా పలుచోట్ల స్వీట్లు పంపిణీ చేశారు. ఈ విషయం మీద ఒక చిన్నారి రీల్ చేసింది. “మీరు యాక్టర్స్, మేము రిలేషన్స్ (ప్రేక్షకులం) ఉంటాం.. మనం మనం ఒకటే, మమ్మల్ని… -
Vijay Devarakonda : విజయ్ దేవరకొండ – శౌర్యువ్ కాంబోలో ‘మైథాలజికల్’ టచ్‌తో సినిమా!
టాలీవుడ్ సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు.ప్రస్తుతం రౌడీ జనార్ధన, రణబాలీ వంటి వైవిధ్యమైన కథాంశాలతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతున్న విజయ్ ఇప్పుడు ‘హాయ్ నాన్న’ వంటి బ్లాక్ బస్టర్ హిట్ అందించిన యువ దర్శకుడు శౌర్యువ్‌తో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. వీరిద్దరి కాంబినేషన్లో ఒక ఆసక్తికరమైన ప్రాజెక్ట్ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. Also Read : Keerthy Suresh : కీర్తి సురేష్ బాలీవుడ్ రీ ఎంట్రీ.. ఈసారైనా హిట్టు… -
Tollywood: ఆ నిర్మాతలకు కొత్త షాక్?
టాలీవుడ్ లో కొంతమంది హీరోలకు హిందీ మార్కెట్లో ఒక రకమైన క్రేజ్ ఉండేది. ముఖ్యంగా నాని, విజయ్ దేవరకొండ, రవితేజ, రామ్, గోపీచంద్, నాగచైతన్య, బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోలుగా నటించే సినిమాలకు హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచి కూడా డబ్బులు వచ్చేవి. కేవలం హిందీ శాటిలైట్ నుంచి మాత్రమే ఈ హీరోల సినిమాలకు పాతిక కోట్ల వరకు వచ్చిన రోజులున్నాయి. ఒకరకంగా ఆయా హీరోల సినిమా బడ్జెట్లో 40% ఈ హిందీ శాటిలైట్ మార్కెట్ నుంచే… -
Heroes Body Transformation: సినిమాల కోసం బాడీ ట్రాన్స్ఫర్మేషన్.. యంగ్ హీరోల సరికొత్త లుక్స్ వైరల్..!
Heroes Body Transformation: ప్రస్తుతం టాలీవుడ్లో మేకోవర్ సీజన్ నడుస్తోంది. కొత్త సినిమాల కోసం హీరోలు తమ లుక్స్‌ను పూర్తిగా మార్చుకుంటూ ప్రేక్షకులను మంత్రం ముగ్దులను చేస్తున్నారు. ఇంతకుముందు పాన్ ఇండియా స్టార్స్ మాత్రమే భారీ మేకోవర్ లు చేసేవారు. కానీ ఇప్పుడు అదే ట్రెండ్‌ను యంగ్ హీరోలు కూడా ఫాలో అవుతున్నారు. ఇప్పటికే అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోలు బాడీ ట్రాన్సఫామేషన్స్ తో మెప్పించారు. ప్రస్తుతం కొందరు… -
Vijay Devarakonda : పెళ్లి తర్వాత జోరు పెంచిన విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ మళ్లీ సెట్స్ పైకి అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారైంది. టాక్సీవాలా’తర్వాత రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ రణబాలి. ఈ సినిమా షూటింగ్ మార్చి 12 నుంచి తిరిగి ప్రారంభం కానుంది. పవర్ఫుల్ కంటెంట్‌తో, భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న థియేటర్లలోకి తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఒకవైపు రణబాలి షూటింగ్ జరుగుతుండగానే, మరోవైపు రౌడీ జనార్దన్ పనులను కూడా విజయ్ పరుగులు పెట్టిస్తున్నారు.… -
Rashmika Mandanna: మిమ్మల్ని స్వేచ్ఛగా ఉండనిచ్చే ప్రేమను వెతుక్కోండి: రష్మిక
Rashmika Mandanna: ఇటీవలే వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన టాలీవుడ్ స్టార్ కపుల్ రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ వార్తల్లో నిలుస్తున్నారు. తాజాగా తన ప్రేమ ప్రయాణం, పెళ్లి గురించి ఒక నెటిజన్ రాసిన కథనంపై రష్మిక స్పందిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. తన బ్లాగ్‌లో ఒక అభిమాని వీరిద్దరి కెరీర్, ప్రేమ, పెళ్లి గురించి ఎంతో హృద్యంగా వివరించారు. దీనిపై స్పందించిన రష్మిక ఇలా రాసుకొచ్చారు.. “చాలా రోజుల తర్వాత నా గురించి రాసిన ఒక ఆర్టికల్ చదివి… -
Virosh : విజయ్ ‘ఐస్‌క్రీమ్స్’ వెనుక రష్మిక.. ప్రేమకు బీజం ఇలా పడిందా?
టాలీవుడ్ సెన్సేషనల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల వివాహ వేడుకలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి, అభిమానులకు స్వీట్లు పంచుతూ తమ సంతోషాన్ని చాటుకుంటున్న ఈ జంట వెనుక ఒక అందమైన ఫ్లాష్‌బ్యాక్ ఉంది. ఒకప్పుడు కేవలం సహనటులుగా ఉన్న వీరిద్దరి మధ్య స్నేహం ఎలా మొదలైంది? అసలు విజయ్ ప్రతి ఏడాది తన పుట్టినరోజున ఐస్‌క్రీం ట్రక్కులు తిప్పే సంప్రదాయానికి ప్రేరణ ఎవరు? అనే విషయాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. సుమారు… -
Ranabaali Poster: ‘రణబాలి’ వెడ్డింగ్ పోస్టర్ వెనుక అసలు కథ ఇదే.. డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ భావోద్వేగ పోస్ట్ వైరల్!
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ, నేషనల్ క్రష్ రష్మిక మందన్నల కాంబినేషన్ అంటేనే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. ఈ ఇద్దరి కాంబోలో వచ్చిన ‘గీతా గోవిందం’ బ్లాక్ బస్టర్ హిట్ కాగా.. ‘డియర్ కామ్రేడ్’ పర్వాలేదనిపించింది. తాజాగా వీరిద్దరూ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా చిత్రం ‘రణబాలి’. ‘శ్యామ్ సింగ రాయ్’ ఫేమ్ రాహుల్ సాంకృత్యన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 1854 నుంచి 1878 మధ్య బ్రిటిష్ పాలనా కాలంలో జరిగిన… -
Rashmika Mandanna: సరికొత్త చరిత్ర.. విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టిన రష్మిక..!
Rashmika Mandanna: స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ వివాహ ఫోటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఫిబ్రవరి 26న వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ జంట.. తమ పెళ్లి ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోవడంతో నెటిజన్ల నుంచి భారీ స్పందన లభించింది. ఈ క్రమంలోనే రష్మిక మందన్న సరికొత్త చరిత్ర సృష్టించింది. అదేంటంటే.. భారత క్రికెట్ దిగ్గజం విరాట్ కోహ్లీ పేరు మీద ఉన్న సోషల్ మీడియా రికార్డును రష్మిక అధిగమించింది. T20 World…
తాజావార్తలు
-
OM Chapter 1: ధనుష్ ‘ఓం’ ఆడియో లాంచ్ అప్పుడేనా?
-
CJP: కాంగ్రెస్ నవంబర్ 1 ర్యాలీకి CJP మద్దతు..
-
Telangana Police :15 సెకన్లలో ముఖ గుర్తింపు.. ఫోన్లతోనే వేలిముద్రల సేకరణ!
-
AP Cabinet Emergency Meeting: అర్నబ్ తుఫాన్ నష్టంపై సమీక్ష.. రేపు కేబినెట్ అత్యవసర భేటీ
-
Cyclone Arnab: అర్నబ్ తుఫానులో 150 కి.మీ వేగంతో గాలులు.. అంతటి శక్తి ఎలా వచ్చింది.?
ట్రెండింగ్
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!
-
Mukesh Ambani: జియో లిస్టింగ్ వేడుకలో ఎమోషనల్.. కన్నీళ్లు పెట్టుకున్న ముఖేష్ అంబానీ..
-
Abhishek Sharma: ఓ రాక్షసుడిలా చెలరేగాడు.. అంతటి విధ్వంసకర బ్యాటింగ్ ఎన్నడూ చూడలేదు!