టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ సూపర్ స్టార్ మహేష్ బాబు బాటలో నడవడానికి సిద్ధమైపోయారు. ఆయన మల్టీప్లెక్స్ థియేటర్ల బిజినెస్ లోకి అడుగు పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆయన థియేటర్ నిర్మాణం పూర్తయ్యిందని తెలుస్తోంది. నటుడిగా, నిర్మాతగా ఎదిగిన విజయ్ దేవరకొండ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ గా సక్సెస్ �
ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’లో షణ్ముఖ ప్రియ కు ఛాన్స్ ఇ�
ప్రస్తుతం ప్యాన్ ఇండియా సినిమా ‘లైగర్’తో బిజీగా ఉన్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమా తర్వాత విజయ్ చేయబోయే సినిమాలేవీ అధికారికంగా ప్రకటించలేదు. ఇదిలా ఉంటే ‘నిన్ను కోరి’, ‘మజిలి’ ‘టక్ జగదీశ్’ సినిమాల దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు విజయ్ దేవరకొండ. శివ దర్శకత్వం వహిం
దర్శకుడు పూరి జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న చిత్రం ‘లైగర్’.. విజయ్ దేవరకొండకు జంటగా బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్య పాండే నటిస్తున్నారు. బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఈ మూవీ నిర్మాణంలో భాగస్వామిగా ఉండగా… పూరి కనెక్ట్స్ బ్యానర్ పై ఛార్మి నిర్మిస్తున్నారు. అయితే తాజాగా �
ఇన్ స్టాగ్రామ్ లో సౌత్ హీరోలలో అత్యధికంగా ఫాలోవర్స్ ను పొందిన స్టార్ గా అల్లు అర్జున్ రికార్డ్ సృష్టించాడు. ఆగస్ట్ 30వ తేదీతో అల్లు అర్జున్ ను ఇన్ స్టాగ్రామ్స్ లో ఫాలో అవుతున్న వారి సంఖ్య 13 మిలియన్లకు చేరింది. అయితే… అప్పటికి విజయ్ దేవరకొండ 12.9 మిలియన్ ఫాలోవర్స్ ను కలిగి ఉన్నాడు. తాజాగా అతను సైతం సెప�
సోషల్ మీడియాలో ముఖ్యంగా ఇన్ స్టాగ్రామ్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, క్రేజీ స్టార్ విజయ్ దేవరకొండ అభిమానుల మధ్య దోబూచులాట సాగుతోంది. వీరిద్దరి ఫాలోవర్స్ సంఖ్య అటూ ఇటూ దాదాపు ఒక్కటిగా కొద్ది కాలంగా నడుస్తోంది. ఒక్కోసారి విజయ్ దేవరకొండ ఫాలోవర్స్ సంఖ్య ఎక్కువ ఉంటే… మరొక సారి బన్నీ అనుచరగణం సంఖ్య �
విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత దర్శకులు శివ నిర్వాణ, సుకుమార్ తో సినిమాలు చేయటానికి కమిట్ అయ్యాడు విజయ్. ‘లైగర్’ పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతుండడంతో… ఈ సినిమా తర్వాత తన మార్కెట్ బాగా పెరుగుతుందనే ఆశతో ఉన్నాడు దేవరకొండ. దాన�
విజయ్ దేవరకొండ ప్రత్యేకమైన సందేశం అందించాడు! ఆయన పంపిన స్పెషల్ వీడియో షణ్ముఖ ప్రియ కోసం ప్లే చేశారు! ఆమె తప్పకుండా ‘ఇండియన్ ఐడల్ 12’ టైటిల్ గెలుస్తుందని విజయ్ నమ్మకంగా చెప్పాడు కూడా! ఇక షణ్ముఖ స్టార్ హీరో కనిపించటంతోనే ఉబ్బితబ్బిబైపోయింది! ఆదివారం, ఆగస్ట్ 15న మధ్యాహ్నం 12 నుంచీ రాత్రి 12 దాకా 12 గంటల పా�
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ తాజాగా వర్క్ ఫ్రమ్ హోమ్ స్టార్ట్ చేశాడు. తాజాగా ఆయన రిలీజ్ చేసిన పిక్ చూస్తుంటే అలాగే కన్పిస్తోంది. అందులో విజయ్ ఓ కుర్చీపై, చేతిలో పేపర్లతో, మైక్రోఫోన్ ముందు కూర్చున్నారు. విజయ్ “లైగర్” మూవీ కోసం డబ్బింగ్ స్టార్ట్ చేశాడు. ఇక ఈ స్పోర్ట్స్ డ్రామా షూటింగ్ చాలా రోజు�
సాధారణంగా తనతో నటించిన హీరో గురించి హీరోయిన్ చెబుతుంటుంది. ఆహా, ఓహో అంటూ పొగిడేస్తుంది కూడా! అది ఎలాగూ తప్పదు మరి! కానీ, మీరెప్పుడైనా ఓ యంగ్ హీరో గురించి అతడితో నటించిన బ్యూటిఫుల్ హీరోయిన్ తండ్రి మాట్లాడటం విన్నారా? చంకీ పాండే అదే చేశాడు! కూతురు అనన్యతో నటించిన మన ‘రౌడీ స్టార్’ విజయ్ దేవరకొండని