షణ్ముఖ ప్రియకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్న విజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ఐడల్ సీజన్ 12 ఫైనల్స్ సందర్భంగా ఫైనల్స్ కి చేరిన తెలుగమ్మాయి షణ్ముక ప్రియకు విజయ్ దేరకొండ తన సినిమాలో పాడే అవకాశం ఇస్తానని హామీ ఇచ్చాడు. అలాగే ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాడు విజయ్. పూరి జగన్నాధ్ దర్శకత్వం వహిస్తున్న విజయ్ దేవరకొండ పాన్ ఇండియా సినిమా ‘లైగర్’లో షణ్ముఖ ప్రియ కు ఛాన్స్ ఇచ్చాడు. ఈ హై బడ్జెట్ ఎంటర్‌టైనర్ కు తనిష్క్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. షణ్ముఖ ప్రియ ఆమె తల్లి హైదరాబాద్‌లోని విజయ్ దేవరకొండ ఇంటికి వెళ్ళగా… ఫైనల్ మిక్సింగ్ పూర్తయిన వెంటనే షణ్ముక ప్రియ పాడిన పాట వినవచ్చని కూడా చెప్పాడట.
అంతే కాదు విజయ్ మదర్ సింగర్ షణ్ముక ప్రియను సన్మానించి చీరలు, బహుమతులను అందజేశారు. పూరి కనెక్ట్స్, ధర్మ ప్రొడక్షన్స్ నిర్మించిన రొమాంటిక్ స్పోర్ట్స్ యాక్షన్ చిత్రం ‘లైగర్’లో అనన్య పాండే హీరోయిన్. ఈ సినిమా చివరి షెడ్యూల్ త్వరలో గోవాలో ప్రారంభం కానుంది.
Also Read
- Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
- Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
- Jailer 2 Pre Release Event: హైదరాబాద్‌లో ‘జైలర్ 2’ ప్రీరిలీజ్ హంగామా.. పూర్తి షెడ్యూల్ ఇదే!
- Ganesh Acharya Biopic: తెరపైకి స్టార్ కొరియోగ్రాఫర్ లైఫ్ స్టోరీ.. ‘గణేశ్’ ట్రైలర్ చూశారా!


తాజావార్తలు
-
Monday Horoscope: సోమవారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభాలే, ఊహించని..!
-
INDIA Bloc: నేడు సుప్రీం కోర్టుకు విపక్ష నేతలు పాదయాత్ర.. భద్రత కట్టుదిట్టం
-
Big Rain Alert: ఏపీకి మరో వాయుగుండం ముప్పు.. అలర్ట్ జారీ చేసిన అధికారులు..
-
Boat Sinks: ఘోర పడవ ప్రమాదం.. 15 మంది చిన్నారులు సహా 109 మంది మృతి.!
-
Shreyas Iyer: ఓడిపోతామనుకున్నా.. అక్కడే మ్యాచ్ మలుపు తిరిగింది..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!