Nayanthara : మెగాస్టార్ చిరంజీవి ఇంట్లో దీపావళి వేడుకలు వైభవంగా జరిగాయి. ఈ సారి దీపావళి వేడుకలకు కొద్దిమందిని మాత్రమే తన ఇంటికి పిలిచారు చిరంజీవి. అందులో నాగార్జున, వెంకటే, నయనతార ఉన్నారు. వీరి ఫొటోలను దీపావళి రోజున చిరంజీవి ప్రత్యేకంగా పోస్టు చేశాడు. వారికి స్పెషల్ గిఫ్ట్ లను కూడా అందించాడు. అయితే తాజాగా నయనతార మరో అరుదైన ఫొటోను షేర్ చేసింది. వాస్తవానికి చిరంజీవి షేర్ చేసిన ఫొటోల్లో నయనతార మాత్రమే ఉంది. అనిల్…
కోలీవుడ్ రొమాంటిక్ కపుల్స్‌లో లేడీ సూపర్ స్టార్ నయనతార, దర్శకుడు విఘ్నేశ్ శివన్ జంట ఒకటి. సుమారు ఏడేండ్ల పాటు ప్రేమించుకున్న వారు పెద్దల అంగీకారంతో వివాహ బంధంతో ఒకటయ్యారు. పెళ్లైన 4 నెలలకే సరోగసి పద్ధతి ద్వారా నయన్, విఘ్నేశ్ శివన్ దంపతులు కవల పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. ఇక నేడు ఈ జంట మూడో పెళ్లిరోజు. ఈ సందర్భంగా విఘ్నేశ్ శివన్‌కు నయన్ సోషల్ మీడియా ద్వారా స్పెషల్‌గా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపింది. విఘ్నేశ్‌పై…
దక్షిణాది ఫిలీం ఇండస్ట్రీలో ది మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్స్‌లో నయన తార- విఘ్నేశ్ శివన్ జోడీ ఒకటి. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ దంపతులు ఎంతో అన్యోన్యంగా ఉంటారు.అలా పెళ్లి చేసుకున్న కొద్ది నెలల్లోనే వీరిద్దరు సరోగసీ విధానంలో ఇద్దరు మగ పిల్లలను కన్నారు. ఈ ట్విన్స్ కు ఉయిర్, ఉల్గం అని పేర్లు పెట్టుకున్నారు. ఇక ఈ జంట వారి పనుల్లో వారు ఉంటున్న కూడా, ఎప్పుడు వీరిపై .. ఏదో ఒక చర్చ నడుస్తూనే…
నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ పాండిచ్చేరిలో ప్రభుత్వ ఆధీనంలో ఉన్న హోటల్ కావాలని కోరిన వివాదంపై వివరణ ఇచ్చారు. నటి నయనతార భర్త విఘ్నేష్ శివన్ తమిళంలో ఎన్నో హిట్ చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఆయన తదుపరి చిత్రం లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ టైటిల్‌తో సిద్ధమవుతోంది. ఈ చిత్రంలో ప్రదీప్ రంగనాథన్ హీరోగా నటిస్తున్నాడు. ఈ చిత్రంలో కృతి శెట్టి, సీమాన్, కెలారి కిషన్ కూడా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. లవ్ ఇన్సూరెన్స్ కంపెనీని సెవెన్…
అజిత్ హీరోగా నటిస్తున్న నెక్ట్స్ ప్రాజెక్ట్ విదాముయర్చి నుండి టీజర్ వచ్చింది. ఒక్క డైలాగ్ లేకుండా యాక్షన్‌తో నింపేశారు మేకర్స్. ఇది డై హార్డ్ ఫ్యాన్స్‌కు తెగ నచ్చింది. బొమ్మ బ్లాక్ బస్టర్ హిట్స్ అంటూ సంబరపడిపోతున్నారు ఫ్యాన్స్. ఈ టైంలో విఘ్నేశ్ శివన్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. యాక్చువల్‌గా అజిత్ 62 ఫస్ట్ విఘ్నేశ్ శివన్ చేయాల్సింది. స్టోరీ నేరేట్ కూడా అయిపోయింది. అయితే స్క్రిప్ట్ వర్క్ అజిత్‌కు నచ్చకపోవడంతో ఆ సినిమా…
స్టార్ హీరోయిన్ నయనతారపై సివిల్ కేసు నమోదైంది. తన పర్మిషన్ లేకుండా ‘నానుమ్ రౌడీ దాన్’ విజువల్స్‌ను నెట్‌ఫ్లిక్స్ రూపొందించి ‘నయనతార: బియాండ్ ది ఫెయిరీ టేల్’ డాక్యుమెంటరీలో వాడుకోవడంతో స్టార్ హీరో ధనుష్ కేసు పెట్టారు. నయనతారతో పాటు ఆమె భర్త, డైరెక్టర్ విఘ్నేశ్ శివన్.. ఆయన నిర్మాణ సంస్థ రౌడీ పిక్చర్స్‌పై కూడా మద్రాస్ హైకోర్టులో కేసు నమోదైంది. ధనుష్ పిటిషన్‌ను పరిశీలించిన ధర్మాసనం విచారణకు అంగీకరించింది. నెట్‌ఫ్లిక్స్ డాక్యుమెంటరీ విషయంలో నయనతార, ధనుష్…
Nayantara : లేడీ సూపర్ స్టార్ నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తాను ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్న సంగతి తెలిసిందే. ఆమె మరో సారి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Do You Know Nayanthara Scolded Vignesh Shivan: నయనతార తన భర్త విఘ్నేష్ శివన్‌ను 2022లో పెళ్లాడింది. ఈ జంట సుమారు 7 సంవత్సరాలు డేటింగ్ చేసి ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. నయనతార విఘ్నేష్ శివన్‌తో ‘నానున్ రౌడీ థాన్’ సినిమాలో హీరోయిన్‌గా నటించినప్పుడు ప్రేమలో పడింది. షూటింగ్ సమయంలో ఇద్దరూ రహస్యంగా ప్రేమించుకున్నారు. ఆ సినిమాకి పనిచేసిన రాధికకు మాత్రమే వీరి ప్రేమ వ్యవహారం చివర్లో తెలిసిందని అనేవారు. వీరి ప్రేమ వ్యవహారం…
Nayanthara and Vignesh Shivan Wedding: కోలీవుడ్ డైరెక్టర్ విఘ్నేశ్ శివన్, హీరోయిన్ నయనతార ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2015లో నయన్ హీరోయిన్‌గా నటించిన నానుమ్ రౌడీ దాన్ సినిమాకు విక్కీ దర్శకత్వం వహించాడు. ఇది తెలుగులో ‘నేను రౌడీ’ పేరుతో రిలీజైంది. ఆ సినిమా షూటింగ్లో ఏర్పడిన పరిచయం.. కొద్ది కాలానికే ప్రేమగా మారింది. ఏడేళ్ల పాటు ప్రేమలో మునిగితేలిన విక్కీ-నయన్.. 2022 జూన్ 9న పెళ్లి చేసుకుని వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.…