లేడీ సూపర్ స్టార్ నయనతార నెక్ట్స్ రిలీజ్ ‘నెట్రికన్’. కొరియన్ మూవీ ‘బ్లైండ్’కి అఫీషియల్ రీమేక్ గా రూపొందుతోంది ఈ సినిమా. అయితే, నయన్ కంటి చూపులేని అమ్మాయిగా నటిస్తోన్న ఈ సినిమా ఓ థ్రిల్లర్. ఒక సీరియల్ కిల్లర్ ని ఓ అంధురాలు ఎలా పట్టుకుందనేదే స్టోరీ. గత నవంబర్ లోనే టీజర విడుదలైంది. మంచి రెస్పాన్స్ వ�