ఒక వ్యక్తి మరణించాక చితి పై నుంచి లేస్తున్న ఘటనలు ఈ మధ్య ఎక్కువగా వింటున్నాం.. చనిపోయాడని ధ్రువీకరించిన తర్వాతే కదా అతనికి అంత్యక్రియలు చేస్తారు.. అలాంటిది చివని నిమిషంలో ఎలా లేచి వస్తారు అనే సందేహం అందరికి ఉంటుంది.. వీటికి సమాధానం అయితే ఇప్పటివరకు దొరకలేదు.. తాజాగా మరో ఘటన వెలుగుచూసింది.. ఇందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఈ విచిత్ర ఘటన మధ్యప్రదేశ్ లో చోటు చేసుకుంది. మరణించిన వ్యక్తి నిద్ర…
మనుషులు, జంతువులే కాదు.. మనతో చాలాకాలం ప్రయాణం చేసిన వాహనాల మీద కూడా కొందరు అమితమైన ప్రేమను కురిపిస్తారు.. వాటిని సొంత బిడ్డల్లా చూసుకొని అందంగా ముస్తాబు చేస్తూ మురిసిపోతారు.. ఇదంతా ఎందుకు చెప్తున్నారనే డౌట్ కదా.. ఓ వ్యక్తి ఆర్టీసీలో డ్రైవర్ గా ఉద్యోగం చేశాడు.. తాను ఉద్యోగంలో చేరినప్పటి నుంచి రిటైర్డ్ అయ్యేవరకు ఆ బస్సును తన బిడ్డలాగా చూసుకున్నాడు.. ఇక ఆ బస్సు నాది కాదు అనే ఆలోచన తనని కలచివేసింది.. ఆ…
సోషల్ మీడియా వచ్చిన తర్వాత జనాలు అరాచకాలను చేస్తున్నారు.. వయస్సుతో సంబంధం లేకుండా ఫెమస్ అవ్వడానికి వింత ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో కొన్ని వీడియోలు జనాలకు ఫన్నీగా అనిపిస్తే.. మరికొన్ని వీడియోలు మాత్రం జనాల సహనాన్ని పరీక్షస్తున్నాయి..తమలోని ట్యాలెంట్ ను ప్రపంచానికి తెలియజేస్తున్నారు.. ఈ క్రమంలో ఓ ఆంటీ డ్యాన్స్ ఇరగదీసింది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది.. మనతో మామూలుగా ఉండదు అంటూ.. వీడియోలో రఫ్ఫాడించేసింది..సంప్రదాయబద్దంగా చీర కట్టి.. ఫ్యాషన్ ఐకాన్‌గా…
టాలివుడ్ ఇండస్ట్రీలో జేడి చక్రవర్తి సినిమాలకు ఒకప్పుడు మంచి డిమాండ్ ఉండేది..వైవిద్యభరితమైన సినిమాల్లో నటించి స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న వారిలో ఈయన కూడా ఒకరు..నటుడిగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఒకానొక సమయంలో స్టార్ హీరోగా ఓ వెలుగు వెలిగిన జే.డి చక్రవర్తి కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు అయితే తిరిగి ఈయన తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారని తెలుస్తోంది. ప్రస్తుతం జెడి చక్రవర్తి హాట్ స్టార్ లో ఓ ఒరిజినల్లో నటిస్తున్నారు.. త్వరలోనే…
Love proposal: ఎన్ని పేర్లతో పిలిచినా ఎన్ని భాషలతో సంభాషించినా పేరు మాత్రం ఒక్కటే ప్రేమ. ప్రేమ పుట్టడానికి సమయం సందర్భం ఉండదు. అది మనసుకు సంబందించింది. ఈ మహావిశ్వంలో అందరికీ అందుబాటులో ఉండే గొప్ప సబ్జెక్ట్ ప్రేమ.
మహిళలకు షాపింగ్ అంటే పిచ్చి.. నచ్చిన నగలు మెడలో ఉండి.. మెచ్చిన చీరను ధరిస్తే.. వారి ఆనందమే వేరుగా ఉంటుంది.. ఇక, చీరల కోసం ఎంతదూరమైనా వెళ్లేందుకు సిద్ధం అవుతారు.. ఇదే సమయంలో.. ఎక్కడైనా డిస్కౌంట్ సేల్ నడుస్తుందంటే అస్సలు వదలరు.. తక్కువా? ఎక్కువా? కాదు.. డిస్కౌంట్ వచ్చిందంటే చాలా సంతోషంగా ఫీలవుతారు.. అయితే, బెంగళూరులోని ఓ శారీ సెంటర్ డిస్కౌంట్ సేల్ ప్రకటించింది.. అక్కడ జరిగిన ఘటన ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. చీర…
Viral : కొంతమంది వింత దుస్తులు ధరించి తిరుగుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. బహిరంగ ప్రదేశాల్లోకి వచ్చేవారు, వెళ్లేవారు ఇలాంటి దుస్తులను చూసి ఆశ్చర్యపోతున్నారు.
Video Viral : జూలో సింహాలు బోనులో ఉంటాయి కాబట్టి అవి చూడటానికి వెళ్లినప్పుడు మనం ఎంజాయ్ చేస్తాం. అవి బోనులో ఉన్నా వాటిని చూస్తేనే మనం వణుకుతాం. అలాంటిది బోనులో నుంచి తప్పించుకుని ఒక్కసారిగా బయట ఉన్న జనాలపైకి దూసుకొస్తే గుండె ఉన్న ఫళంగా ఆగినంత పనవుతుంది.
బ్రెట్ లీ ముంబై వీధుల్లో కారులో ప్రయాణిస్తున్న టైంలో ఇద్దరు యువకులు అతన్నీ స్కూటర్ పై వెంబడించారు. సార్ మేము మీకు పెద్ద అభిమానులం అని పదేపదే అరుస్తూ సెల్ఫీ దిగేందుకు అవకాశం ఇవ్వండి అంటూ పేర్కొన్నారు. కొద్దిదూరం పాటు బ్రెట్ లీ కారు వెంట వారు స్కూటర్ పై ఫాలో అయ్యారు.