Viral Video : ఏం ఐడియా రా బాబు.. ఇది బైక్ నా.. ఆటోనా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మన దేశంలో ఈ మధ్య కాలంలో ఎక్కువ అయ్యారు.. కరోనా తర్వాత జనాల్లోదాగి ఉన్న టాలెంట్ బయటపడుతుంది.. చదువు అక్కర్లేకుండా అబ్బురపరిచిన ప్రయోగాలు ఎన్నో ఉన్నాయి.. తాజాగా మరో ప్రయోగం జనాలను విపరీతంగా ఆకట్టుకుంటుంది..సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ చక్కర్లు కొడుతుంది..ఎవ్వరి ఊహకు కూడా అందనివి మన గ్రామాల్లో జరుగుతున్నాయి. వాహనాల విషయంలో అనేక రకాల జూగాడ్ కనిపిస్తుంది. ప్రస్తుతం అలాంటి వీడియో ఒకటి ఇంటర్‌నెట్‌లో తెగ సందడి చేస్తోంది. ఇందులో ఒక వ్యక్తి తన బైక్‌ను ఫోర్ వీలర్‌గా మార్చాడు..
యూపీలోని బారాబంకి జిల్లాలో అలాంటిదే కనిపించింది. ట్రాఫిక్ నిబంధనల ప్రకారం బైక్ పై ఇద్దరు మాత్రమే కూర్చోవాలి. అయితే ఈ జుగాడు కుర్రాడి బైక్ పై ఒకరో ఇద్దరో కాదు తొమ్మిది మంది కూర్చున్నా రు.. వామ్మో అదేలా సాధ్యం అనే సందేహం వస్తుంది కదూ.. అయితే మీరు ఈ వీడియోను చూడండి.. వైరల్ అవుతున్న వీడియోలో ఓ వ్యక్తి తన ఫ్యామిలీ తో కలిసి ఎక్కడికో వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. తనతో పాటు ముగ్గురు మహిళలు, ఐదుగురు చిన్నారులను తీసుకుని బైక్ పై ప్రయాణానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో బైక్‌మీద తనతో పాటు ఇద్దరు పిల్లల్ని కూర్చోబెట్టుకున్నాడు. తర్వాత బైక్కు వెనుకాల తాడు సాయంతో రిక్షా లాంటి ఏర్పాటు చేశాడు…
Also Read
- Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
- Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
- Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
- DUSU Elections 2026: చెప్పులు లేకుండా ప్రచారం.. ABVP, NSUIలను చిత్తుగా ఓడించిన దీపాంశు షోకీన్..
ఆ బండి లో ముగ్గురు మహిళలు, ముగ్గురు చిన్నారులను కూర్చోబెట్టాడు..ఇలా మొత్తం తొమ్మిది మంది ఎక్కారు. ఇది బైక్ కాదు చిన్నపాటి రిక్షాని తలపించింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..అయితే, ఈ జుగాడు బైక్ లక్నో-అయోధ్య హైవేపై బారాబంకి పట్టణం గుండా వెళుతూ కనిపించింది. మామూలుగా తొమ్మిది మందిని కారులోనే అతి కష్టం మీద ఎక్కించవచ్చు. అలాంటిది ఈ జుగాడ్ ఏకంగా బైక్‌నే కారులా మార్చేశాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.. ఇలాంటి వాటివల్ల ప్రమాదాలు కూడా ఎక్కువే..ఈ వీడియోను చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు..నిజంగా ఇలాంటి ఆలోచన రావడం గ్రేట్.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై ఒక లుక్ వేసుకోండి..
<blockquote class=”twitter-tweet”><p lang=”hi” dir=”ltr”>गाड़ी का देसी जुगाड़ <a href=”https://twitter.com/hashtag/DesiJugaad?src=hash&ref_src=twsrc%5Etfw”>#DesiJugaad</a> <a href=”https://t.co/mlTDv6MYqo”>pic.twitter.com/mlTDv6MYqo</a></p>— alkesh kushwaha (@alkesh_kushwaha) <a href=”https://twitter.com/alkesh_kushwaha/status/1668901386573197313?ref_src=twsrc%5Etfw”>June 14, 2023</a></blockquote> <script async src=”https://platform.twitter.com/widgets.js” charset=”utf-8″></script>
తాజావార్తలు
-
Harish Rao: ఎల్‌నినో కాదు.. కాంగ్రెస్ చేతకానితనమే కరువుకు కారణం
-
Imran Khan: ‘‘బ్రిటన్ జోక్యం చేసుకోవాలి’’.. ఇమ్రాన్‌ఖాన్‌పై యూకే మాజీ ప్రధాని కీలక వ్యాఖ్యలు..
-
Polavaram District: పోలవరం జిల్లాలో తీవ్ర విషాదం.. పురాతన బావిలో మృతదేహం..
-
Netherlands: విమానం గాల్లో ఉండగా పేలిన పవర్ బ్యాంక్.. షాకైన ప్రయాణికులు.. ఆ తర్వాత ఏమైందంటే..!
-
Asian Games 2026 : ఆసియా క్రీడలు షురూ.. త్రివర్ణ పతాకంతో మెరిసిన మను భాకర్, పవన్ సెహ్రావత్!
ట్రెండింగ్
-
Curd in Fridge: ఫ్రిజ్‌లో పెరుగు పెట్టారా? ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు తినొద్దు..
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!