Balayya : బాలయ్య.. మజాకా.. సుమకు ఫ్యూజులు అవుట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు నటుడు జగపతి బాబు ప్రధాన పాత్రల్లో తాజాగా నటిస్తున్న చిత్రం రుద్రంగి. అజయ్ సామ్రాట్ దర్శకత్వంలో తెలంగాణ నేపథ్యంలో ఈ చిత్రం పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 7 నా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేరకు చిత్ర యూనిట్ నిన్న ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించింది..ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నటసింహం నందమూరి బాలకృష్ణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రీ రిలీజ్ వేడుకలో బాలయ్య హుషారెత్తించే ప్రసంగం చేశారు.
ఇక బాలయ్య మైక్ అందుకోగానే కోకోకోలా పెప్సీ బాలయ్య బాబు సెక్సీ అంటూ ఫ్యాన్స్ గోల చేయడం ప్రారంభించారు. దీనికి బాలయ్య స్పందిస్తూ.. నేను సెక్సీ ఏంటి.. ఇక్కడ సుమ, మమతా మోహన్ దాస్, విమలారామన్ లాంటి వాళ్లంతా ఉన్నారు. వాళ్ళు ఫీల్ అవుతారు.. అంటూ పంచుల వర్షం కురిపించారు.. ఆ తర్వాత యాంకర్ సుమపై జోకులు వేస్తూ ఆమెని బాలయ్య ఓ ఆట ఆడుకున్నారు. పోరి హుషారుగుంది రోయ్ అంటూ సుమపై బాలయ్య పాట కూడా పాడారు. జోకులు ముగిసిన తర్వాత రుద్రంగి చిత్రం గురించి మాట్లాడుతూ.. జగపతిబాబు పై ప్రశంసలు కురిపించారు..
Also Read
అనంతరం జగపతి బాబు మాట్లాడుతూ.. బాలయ్య బిజీగా ఉంటారని తెలుసు. రాజకీయాలు, సినిమాలు, తన ఆసుపత్రి పనులు ఇలా చాలా బిజీ. అయినా కూడా నేను ఇన్వైట్ చేస్తే కాదు అని అనరు. అందుకే రుద్రంగి ప్రీరిలీజ్ కి ఆహ్వానించా. నా కోసం వచ్చారు. లెజెండ్ తో నా సెకండ్ ఇన్నింగ్స్ మొదలైంది. ఇప్పుడు కూడా బాలయ్య ఆశీస్సులతో రుద్రంగి చిత్రంతో మూడవ ఇన్నింగ్స్ మొదలవుతుంది అని జగపతి బాబు అన్నారు.. మొత్తానికి ఆ ఈవెంట్ కు బాలయ్య హైలెట్ అయ్యాడు.. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి… ప్రస్తుతం బాలయ్య అనిల్ రావీపూడి తో ఓ సినిమా చేస్తున్నారు..
తాజావార్తలు
-
India vs Pakistan: నేడే భారత్-పాకిస్థాన్ గోల్డ్ మెడల్ ఫైట్.. ఎవరి బలం ఎంత? పూర్తి విశ్లేషణ ఇదే..!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్‌వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..