బాబోయ్.. రోజురోజుకు నేరాలు-ఘోరాలు పెరిగిపోతున్నాయి. ఆడ పిల్లల భద్రత కోసం ఎన్ని కఠిన చట్టాలొచ్చినా వారి భద్రతకు ముప్పు పొంచే ఉంది. కఠిన చట్టాలు ఉన్నాయని తెలిసినా కూడా మృగాళ్లు మరింత రెచ్చిపోయి ఘాతుకాలకు తెగబడుతున్నారు.
కెనడాలో జరుగుతున్న జీ 7 శిఖరాగ్ర సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ప్రధాని మోడీ-ఇటలీ ప్రధాని మెలోని కలుసుకున్నారు. దీంతో ఇద్దరి కలిసి కరచాలనం చేసుకున్నారు. చాలా సేపు షేక్హ్యాండ్ ఇచ్చుకుంటూ.. ఇద్దరు నవ్వుకుంటూ సంభాషించుకున్నారు.
కేరళలో జరిగిన ఓ వింతైన సంఘటన వెలుగులోకి వచ్చింది. నదిలో చిక్కుకున్న ఓ పెద్ద టయోటా ఫార్చ్యూనర్ కారును భారీ ఏనుగు సెకన్లలో బయటకు లాగేసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
విద్యావంతులు పది మందికి ఆదర్శంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. కానీ అందుకు భిన్నంగా నేటి విద్యావంతుల ప్రవర్తన ఉంటుంది. పబ్లిక్ ప్లేస్లో ఉన్నామన్న ఇంకిత జ్ఞానం లేకుండా ఓ జంట జుగుప్సాకరంగా ప్రవర్తించారు. అందరూ చూస్తుండగానే రాసలీలల్లో మునిగిపోయారు.
బెంగళూరులో ఇటీవల ఇద్దరు యువతులు వీధిలో నడుచుకుంటూ వెళ్తుండగా యువకుడు అసభ్యకరంగా తాకి లైంగిక వేధించిన సంఘటనను ఇంకా మరువక ముందు మరో దుర్ఘటన టెక్ సిటీలో వెలుగు చూసింది.
ఓ చిన్నోడికి మాత్రం.. ఏకంగా పవన్ కల్యాణ్ భుజనాలను ఎక్కే అవకాశం దక్కింది.. పవన్ కల్యాణ్ కర్నూలు జిల్లా పర్యటనలో ఈ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది.. ఓర్వకల్లు మండలం పూడిచెర్ల బహిరంగ సభ వేదికపైకి చేరుకున్న పవన్ కల్యాణ్.. ఆ సభలో ఓ పిల్లాడు.. ఎర్ర టవల్ తలకు కట్టుకుని కనిపించాడు.. దీంతో, ఆ బుడ్డోడిని స్టేజిపైకి రప్పించిన పవన్.. అతనని భుజంపై కూర్చోబెట్టుకుని ముద్దాడు..
నీటిలో ఉన్నప్పుడు మొసలికి ఎంత బలం ఉంటుందో అందరికీ తెలిసిందే. ఎంత బలమైన జంతువైన.. మొసలి ముందు బలాదూరే. నీటిలోకి వస్తే.. అమాంతంగా పట్టేస్తోంది. ఇప్పుడెందుకు మొసలి గురించి అంటారా? అయితే ఈ వార్త చదవాల్సిందే. ఎవరైనా పెంపుడు జంతువులకు ఆహారం పెడతారు.
Valentine Day 2025 : ప్రేమికుల దినోత్సవం నాడు జార్ఖండ్ రాజధాని రాంచీలో తమ ప్రేమను వ్యక్తం చేస్తుండగా ఒక జంట మధ్య గొడవ జరిగింది. గొడవ చినికి చినికి గాలి వానగా మారింది.
ఉత్తరప్రదేశ్లోని లక్నోలో ఓ వివాహ మండపంలోకి చిరుత పులి ప్రవేశించింది. దీంతో పెళ్లి వాళ్లు.. బంధువులు హడలెత్తిపోయారు. పెళ్లి కోసం అన్ని ఏర్పాట్లు చేసుకోగా.. చిరుత పులి ఎలా ప్రవేశించిందో.. ఏమో తెలియదు గానీ.. పెళ్లి వాళ్లను మాత్రం హడలెత్తించింది.