Home
Video Viral
Video Viral News
-
Uttar Pradesh: సమ్మర్ ఎఫెక్ట్.. విద్యార్థుల కోసం ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన
ఎండల తీవ్రతతో సతమవుతున్న ఓ ఉపాధ్యాయుడు వినూత్న ఆలోచన చేశారు. ఎండలబారి నుండి రక్షించుకునేందుకు తరగతి గదినే స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు. ఈ ఘటన యూపీలో చోటు చేసుకుంది. ఉత్తరప్రదేశ్‌లోని వివిధ జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 40 డిగ్రీల సెల్సియస్‌కు పైగా పెరిగాయి. తీవ్ర ఎండలతో అక్కడి జనాలు సతమతమవుతున్నారు. ఈ క్రమంలో.. పాఠశాల విద్యార్థులు ఎండల నుంచి ఉపశమనం పొందడానికి తరగతి గదుల్లో ఒకదానిని తాత్కాలిక స్విమ్మింగ్ పూల్‌గా మార్చాడు ఉపాధ్యాయుడు. -
Video Viral: వీడు అసలు భర్తేనా.. భార్యను ఫ్లైఓవర్‌పై నుంచి తోసేసుందుకు ప్రయత్నం
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్‌పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న… -
Samantha : పెళ్లి డ్రెస్సును సామ్ ఎంత అందంగా రీమోడలింగ్ చేయించిందో చూశారా?
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించింది.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ రేంజ్ స్టార్డం ను అందుకుంది.. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సామ్ అక్కడ కూడా హవాను కొనసాగిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో… -
Mahesh Babu : మహేష్ బాబు కొత్త యాడ్ చూశారా?
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష్ బాబు సంతూర్ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మరో యాడ్ లో కనిపించారు.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు… -
IPL 2024: అంత మంది సీఎస్కే ఫ్యాన్స్ మధ్య ఆ ‘ఒక్కడు’.. ఇది కదా ఎంజాయ్ అంటే..!
మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ సీఎస్కే విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికీ, మార్కస్ స్టోయినీస్ అజేయ సెంచరీతో లక్నో విజయం సాధించింది. -
Nag Ashwin: మాస్ స్టెప్స్ తో అదరగొట్టిన కల్కి డైరెక్టర్.. వీడియో వైరల్..
మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం… -
Pragati : గల్లీలో బుల్లెట్ పై ప్రగతి ఆంటీ.. వీడియో వైరల్..
యాక్టర్ ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. బ్రహ్మానందం భార్యగా, హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది.. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టర్ జనాలకు బాగా గుర్తుండి పోతుంది.. అంతగా మంచి పేరును అందుకుంది.. ఈ మధ్య… -
Vijay Sethupathi : విజయ్ సేతుపతి చేసిన పనికి శభాష్ అంటున్న ఫ్యాన్స్..
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.. ప్రస్తుతం విలన్ గా తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.. అంత పెద్ద హీరో అయినా పెద్దలంటే అమితమైన గౌరవం.. ఎక్కడ పెద్దవాళ్ళు కనిపించినా వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటాడు.. తాజాగా విజయ్ సేతుపతికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈరోజు తమిళనాట లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా… -
Sreeleela : కాలేజీ కుర్రాళ్ళతో కలిసి’ కుర్చీని మడత పెట్టి’ న శ్రీలీల..
యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన డ్యాన్స్ తో, అందంతో వరుస సినిమాలతో మొన్నటివరకు ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ గా ఉంది.. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు.. ఫ్యాన్స్ ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ… -
Vijay Baba Temple : విజయ్ కట్టించిన బాబాను దర్శించుకున్న హీరో లారెన్స్.. వీడియో వైరల్..
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరి మనసు దోచుకున్నాడు.. అంతేకాదు సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. అయితే ఈ హీరోకు తల్లి అంటే అమితమైన ప్రేమ.. ఎంత ఇష్టం అంటే ఆమె కోసం గుడి కట్టించేంత ఇష్టం.. తన తల్లికి సాయి బాబా అంటే చాలా ఇష్టం.. ఆమె కోసం తన స్థలంలో ఒక గుడిని కట్టించాడు…
తాజావార్తలు
-
AP Municipal Elections 2026 Results: మున్సిపల్ ఎన్నికల ఫలితాల లైవ్ అప్డేట్స్.. పూర్తి ఆధిక్యంలో కూటమి!
-
Bhai Dooj 2026: భాయి దూజ్ 2026.. అన్నదమ్ముల కోసం అక్కాచెల్లెళ్లు చేసే ఈ పూజ వెనుక కథ ఇదే.!
-
Air India: పాక్ ఆంక్షల కారణంగా ఎయిర్ ఇండియాకు నష్టం..
-
Pitapuram Municipal Results: పిఠాపురంలో సత్తా చాటిన రెబల్స్.. ఏకంగా 7 వార్డుల్లో విజయం..!
-
Radhika Apte: అప్పుడు ఓడ మల్లన్న.. ఇప్పుడు బోడి మల్లన్న
-
Cheesy Chicken Pasta Recipe: కేవలం 15 నిమిషాల్లో చీజీ చికెన్ పాస్తా.. ఇంట్లోనే సులభంగా చేసేయండి.!
ట్రెండింగ్
-
Laundry Tips : హోటల్ టవల్స్ ఎప్పుడూ ఎందుకు మెత్తగానే ఉంటాయి.? ఈ చిన్న చిట్కాలే రహస్యం.!
-
Dhanteras Story : అమృత కలశంతో సముద్రం నుంచి ధన్వంతరి.. ధన్తేరస్ వెనుక అసలు కథ ఇదే!
-
100W ఛార్జింగ్, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్ప్లేతో Poco X8s గ్లోబల్ లాంచ్..!
-
Atal Pension Yojana: చిన్న మొత్తంతో పెద్ద భరోసా.. రూ.21 వేల పెట్టుబడితో రూ.1.70 లక్షల కార్పస్ ఫండ్.. నెలనెలా పెన్షన్ పొందండిలా.!
-
Binance Crypto Hack: ₹6,00,00,00,00,000 క్రిప్టో చోరీ.. స్పందించిన ఉత్తర కొరియా..!