Rohit Sharma: బస్సు నడిపిన రోహిత్ శర్మ.. వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రూ. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్‌ను వదిలి బస్సును నడిపాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రోహిత్ శర్మ మైదానంలో బ్యాట్ తో బౌండరీలు బాదడమే కాదు.. బయట కూడా అప్పుడప్పుడు చలాకీతనం ప్రదర్శిస్తారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను తరలించే బస్సుకు రోహిత్ డ్రైవర్ గా మారారు.
Read Also: Kakarla Suresh: ప్రచారంలో దూసుకుపోతున్న కాకర్ల సురేష్.. అడుగడుగునా బ్రహ్మరథం పడుతున్న జనం
Also Read
- Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
- Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
- RCB: రిటెన్షన్ తర్వాత ఆర్బీసీ పరిస్థితి ఇదీ.. ఎవరున్నారు..? ఎవరు వెళ్లారు..?
- OTR: కౌశిక్‌పై ఫిర్యాదు.. మూడు నెలల్లో నివేదిక ఇవ్వాలన్న స్పీకర్!
డ్రైవర్ సీటులో కూర్చొని సెల్ఫీ తీసుకుంటూ కనిపించారు. అంతేకాకుండా.. బస్సు ముందున్న వారిని పక్కకు జరగండి అన్నట్లుగా సైగలు చేశారు. ఈ సందర్భంగా సహచరులు, అభిమానులు రోహిత్ శర్మతో సెల్ఫీలు దిగారు. ఇక అక్కడే ఉన్న ఫ్యాన్స్ రోహిత్‌ను చూసి కేరింతలు కొట్టారు. దీంతో ఆ ప్రాంతం కాసేపు సందడిగా మారింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలైంది. ఇది చూసిన ఫ్యాన్స్, ‘హిట్‌మ్యాన్ గ్రౌండ్‌లోనే కాదు, బయట కూడా జట్టను ముందుండి నడుపుతున్నాడు’ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇటీవల.. రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ జెర్సీని ధరించి రేంజ్ రోవర్ నడుపుతూ కనిపించిన సంగతి తెలిసిందే. రేంజ్ రోవర్ కాకుండా.. రోహిత్ శర్మ తన కార్ కలెక్షన్లో చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. ఖాళీ సమయం దొరికిందంటే డ్రైవింగ్ చేస్తూ కనిపిస్తాడు.
Read Also: Kissing Incident: రోడ్డుపై వెళ్తున్న బాలికకు బలవంతంగా ముద్దు.. వీడియో వైరల్..
ఐపీఎల్ 2024లో తొలి మూడు మ్యాచ్‌ల్లో ఓడిన ముంబై ఇండియన్స్‌పై తీవ్ర విమర్శలు రావడం గమనార్హం. అయితే ఢిల్లీ, ఆర్సీబీలపై వరుసగా రెండు విజయాలతో ముంబై పుంజుకుంది. ఇకపోతే.. రోహిత్ శర్మ ఈ సీజన్ లో అదరగొడుతున్నాడు. ఇప్పటివరకూ 5 మ్యాచ్‌లు ఆడిన రోహిత్ 167.74 స్ట్రైక్ రేట్‌తో 156 పరుగులు చేశాడు. ఇందులో 17ఫోర్లు, 10 సిక్స్‌లు ఉన్నాయి. అంటే బౌండరీల ద్వారానే రోహిత్ 128 పరుగులు సాధించాడు.
Hahaha this is sooo cutee😂😭🤣
Roo driving bus😭🤌🏻❤️#RohitSharma pic.twitter.com/VtP3PDuWCo— Nehhaaa 🌻 (@nehhaaa__) April 13, 2024
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 Day-4 Live : నాలుగో రోజు వేడుకలకు సిద్ధం.. కోటి దీపోత్సవంలో అమ్మవార్లకు విశేష పూజలు
-
Koti Deepotsavam 2026 : భక్తజన సందోహం మధ్య కోటి దీపోత్సవం.. కనువిందు చేసిన భద్రకాళీశ్వరుల కల్యాణం
-
OTR : ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటనలో బీజేపీ జాప్యం.. అసలు కారణం ఏంటి?
-
OTR: నాయుడుపేటలో టీడీపీకి షాక్.. ఓటమికి అసలు కారణం ఇదేనా?
-
Gold Theft Protection: దొంగలు పడినా నో టెన్షన్.. మీ బంగారు నగలకు పూర్తి రక్షణ ఇచ్చే సూపర్ పాలసీ ఇదే!
-
Congress: CJP ఉద్యమాన్ని కాంగ్రెస్ దెబ్బతీసింది.. రాహుల్‌పై మాజీ మిత్రపక్షం సంచలన విమర్శలు..!
ట్రెండింగ్
-
Clothes Washing Mistakes : ఉతికే ముందు ఈ పొరపాటు చేస్తున్నారా? రంగులు వెలిసిపోవడం ఖాయం!
-
IPL Retentions 2027: ఎంఎస్ ధోనీ ఎందుకు, వదిలేయండి.. సీఎస్కే మాజీ స్టార్ సంచలన కామెంట్స్!
-
Crispy Murmura Mixture: బయట కొనే చిరుతిళ్లకు చెక్.. ఇంట్లోనే కమ్మని కరకరలాడే ‘మరమరాల మిక్చర్’ సులువుగా చేసుకోండి ఇలా..!
-
Amla Pulihora Recipe: పుల్లపుల్లగా, కమ్మకమ్మగా నోరూరించే ‘ఉసిరికాయ పులిహోర’.. కేవలం నిమిషాల్లోనే రెడీ చేసుకోండి ఇలా..!
-
ఏడు అంగుళాల భారీ డిస్ప్లే, 13,300mAh బ్యాటరీతో HONOR కొత్త స్మార్ట్‌ఫోన్..!