టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ఎంత చెప్పినా తక్కువే.. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ అయ్యింది.. ఇండస్ట్రీలోని స్టార్ హీరోల సరసన నటించింది.. బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల్లో నటిస్తూ గ్లోబల్ రేంజ్ స్టార్డం ను అందుకుంది.. ఇక బాలీవుడ్ లో కూడా అడుగుపెట్టిన సామ్ అక్కడ కూడా హవాను కొనసాగిస్తుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్న సామ్ తాజాగా ఓ వీడియోను షేర్ చేసింది.. ఆ వీడియో…
తెలుగు సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకవైపు వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా మరోవైపు వరుస యాడ్ లలో కూడా కనిపిస్తూ ఉంటాడు.. సినిమాలతో సమానంగా రెమ్యూనరేషన్ ను అందుకుంటాడు.. ఎప్పుడూ ఏదో ఒక కొత్త యాడ్ తో కనిపిస్తూనే ఉంటారు మహేష్.. అన్నిటికన్నా కూడా మహేష్ బాబు సంతూర్ యాడ్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.. ఇప్పుడు తాజాగా మరో యాడ్ లో కనిపించారు.. ఆ యాడ్ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు…
మంగళవారం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో చెన్నైపై లక్నో సూపర్ జెయింట్స్ భారీ విజయం సాధించింది. ఈ మ్యాచ్ సీఎస్కే విజయం సాధిస్తుందని అనుకున్నప్పటికీ, మార్కస్ స్టోయినీస్ అజేయ సెంచరీతో లక్నో విజయం సాధించింది.
మహానటి, ప్రస్తుతం కల్కి 2898 ఏడి సినిమాల దర్శకత్వం వహిస్తున్న నాగ అశ్విన్ తాజాగా తన పుట్టినరోజు వేడుకలను గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. హాలీవుడ్ స్టైల్ కలిగిన సినిమాను తెరకేకిస్తూ టాలీవుడ్ ఆడియన్స్ ముందుకు ఓ అద్భుతాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ సినిమా కథలో భాగంగా ఇప్పటికే ఓ స్టోరీ లైన్ చెప్పి ఆడియన్స్ లో మరింత అంచనాలను పెంచేశాడు డైరెక్టర్. ఇందుకు తగిన విధంగానే సినిమాకు సంబంధించి గ్లింప్స్ కూడా విడుదల చేసి మెప్పించాడు. ప్రస్తుతం…
యాక్టర్ ప్రగతి ఆంటీ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు.. క్యారక్టర్ ఆర్టిస్ట్ గా పలు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.. బ్రహ్మానందం భార్యగా, హీరో తల్లిగా లేదా హీరోయిన్ తల్లిగా, వదిన గా చిన్న పాత్రలు చేసి ఆ తర్వాత స్టార్ హీరోల సరసన కచ్చితంగా ఉండేలా తన కెరీర్ ప్లాన్ చేసుకుంది.. ఆమె ఇప్పటివరకు చేసిన ప్రతి క్యారెక్టర్ జనాలకు బాగా గుర్తుండి పోతుంది.. అంతగా మంచి పేరును అందుకుంది.. ఈ మధ్య…
తమిళ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. హీరోగా ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు.. ప్రస్తుతం విలన్ గా తెలుగు, హిందీ, తమిళ్ చిత్రాల్లో నటిస్తున్నాడు.. అంత పెద్ద హీరో అయినా పెద్దలంటే అమితమైన గౌరవం.. ఎక్కడ పెద్దవాళ్ళు కనిపించినా వారికి పాదాభివందనం చేసి ఆశీస్సులు తీసుకుంటాడు.. తాజాగా విజయ్ సేతుపతికి సంబందించిన ఓ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈరోజు తమిళనాట లోక్సభ ఎన్నికలు జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా…
యంగ్ సెన్సేషనల్ హీరోయిన్ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. అతి తక్కువ కాలంలోనే వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ అయ్యింది.. తన డ్యాన్స్ తో, అందంతో వరుస సినిమాలతో మొన్నటివరకు ఫుల్ బిజీగా ఉన్న ఈ అమ్మడు ఇప్పుడు సైలెంట్ గా ఉంది.. ప్రస్తుతం ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ తప్ప మరొక మూవీ లేదు.. ఫ్యాన్స్ ఆమె బ్యాక్ టు బ్యాక్ సినిమాల కోసం వెయిట్ చేస్తున్నారు.. ఈ…
తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి అందరి మనసు దోచుకున్నాడు.. అంతేకాదు సేవా కార్యక్రమాలను కూడా చేస్తూ రియల్ హీరో అయ్యాడు.. అయితే ఈ హీరోకు తల్లి అంటే అమితమైన ప్రేమ.. ఎంత ఇష్టం అంటే ఆమె కోసం గుడి కట్టించేంత ఇష్టం.. తన తల్లికి సాయి బాబా అంటే చాలా ఇష్టం.. ఆమె కోసం తన స్థలంలో ఒక గుడిని కట్టించాడు…
రూ. 4 కోట్ల విలువైన రేంజ్ రోవర్ను వదిలి బస్సును నడిపాడు హిట్ మ్యాన్ రోహిత్ శర్మ. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. రోహిత్ శర్మ ఫన్నీ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి. రోహిత్ శర్మ మైదానంలో బ్యాట్ తో బౌండరీలు బాదడమే కాదు.. బయట కూడా అప్పుడప్పుడు చలాకీతనం ప్రదర్శిస్తారు. తాజాగా ముంబై ఇండియన్స్ ఆటగాళ్లను తరలించే బస్సుకు రోహిత్ డ్రైవర్ గా మారారు.
విరాట్ కోహ్లీ అంటే క్రికెట్ అభిమానులకు ఎంతో పిచ్చి.. అతని ఆటను చూసేందుకు ఎక్కడికైనా వెళ్లే వీరాభిమానులు ఉన్నారు. అంతేకాకుండా.. అతని ఫొటోను చేతులపై, గుండెలపై టాటూలు వేసుకున్న పిచ్చి అభిమానులు కూడా ఉన్నారు. కోహ్లీ బ్యాటింగ్ కోసం రంగంలోకి దిగాడంటే చాలు.. అభిమానులు విరాట్ విరాట్ అంటూ.. ఎంకరేజ్ చేస్తుంటారు. కోహ్లీకి కూడా గ్రౌండ్లో ఉండి అభిమానులను ఉత్సహపరిచిన సందర్భాలు చాలా ఉన్నాయి. అప్పుడప్పుడు గ్రౌండ్లో డ్యాన్స్లు, క్రికెటర్లతో జోక్స్ చేస్తూ కనిపిస్తాడు.