తైవాన్ పార్లమెంట్‌లో శుక్రవారం ఎంపీల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వాగ్వాదం తీవ్ర స్థాయికి చేరుకుని తోపులాటకు దారితీసింది. కొన్ని చట్టాల్లో మార్పులపై వాడివేడిగా చర్చ జరుగుతుండగా.. ఎంపీల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.
ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఓ సంచలన కేసు వెలుగులోకి వచ్చింది. ఇక్కడ ఓ మహిళ షాపింగ్ ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గమధ్యలో ఓ వ్యక్తి ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. ఈ దృశ్యాలు రోడ్డుపై అమర్చిన సీసీటీవీలో రికార్డయ్యాయి.
ఎనర్జీటిక్ స్టార్ రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబోలో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయిన ముద్దుగుమ్మ నభా నటేష్.. ఆ సినిమా బ్లాక్ బాస్టర్ అవ్వడంతో యూత్ లో అమ్మడుకు మంచి క్రేజ్ ఏర్పడింది.. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసిన కూడా పెద్దగా హిట్ టాక్ ను అందుకోలేదు కానీ యూత్ ను బాగా ఆకట్టుకుంది.. ఆ తర్వాత పెద్దగా సినిమాల్లో కనిపించలేదు.. ఇప్పుడు మళ్లీ సినిమాల్లో…
గతంలో కాఫీ విత్ సుచీ అనే షో ద్వారా పాపులర్ అయిన ప్రముఖ సింగర్ సుచిత్ర గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈమె సింగర్‌గా తెలుగు, మలయాళ భాషల్లో ఎన్నో వందల పాటలను పాడారు.. అంతేకాదు తమిళ్లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి ఇండస్ట్రీలో పెద్ద తుఫాన్ ను సృష్టించింది.. తాజాగా మరోసారి సంచలనంగా మారింది..…
గ్లోబల్ స్టార్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నా కూడా తన ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఉదయాన్నే పోలింగ్ కేంద్రానికి చేరుకున్నాడు.. తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు.. తన భార్య, తల్లితో పోలింగ్ కేంద్రానికి చేరుకొని ఓటు వేశారు.. ఈ క్రమంలో ఎన్టీఆర్ అభిమాని కోరికను తీర్చాడు. అందుకు సంబందించిన ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది… ఎన్టీఆర్ బాధ్యత గల పౌరుడు. ప్రతి ఎన్నికల్లో తప్పనిసరిగా ఓటు వేయడం…
టాలీవుడ్ మెగా హీరో చిరంజీవి గురించి ఎంత చెప్పిన తక్కువే.. స్వయం కృషితో పైకొచ్చిన నటుడు.. అందుకే మెగాస్టార్ అయ్యాడు.. వయసు పెరుగుతున్నా సినిమాలను వదలకుండా కుర్ర హీరోలకు షాక్ ఇస్తూ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు.. ఆయన సినిమాల వల్ల జనాలకు ఏదోక సందేశం ఇస్తూ వస్తున్నాడు.. అంతే నిజ జీవితంలో కూడా చిరు హీరోనే.. ఎంతోమందికి సాయం అందించాడు.. ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డును ప్రకటించింది..…
ఐపీఎల్ 2024లో పాట్ కమిన్స్ కెప్టెన్సీలో సన్రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శన కొనసాగిస్తోంది. కమిన్స్ ప్రదర్శనతో పాటు, చాలా ముఖ్యాంశాల్లో నిలుస్తున్నాడు. తాజాగా.. కమిన్స్ డ్యాన్స్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో పాట్ కమిన్స్ దేశీ స్టైల్లో డ్యాన్స్ చేస్తూ కనిపిస్తున్నాడు.
భారతదేశంలోని డానిష్ రాయబారి ఫ్రెడ్డీ స్వెన్ మే 8న తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ 'ఎక్స్'లో ఒక వీడియోను పంచుకున్నారు. అది కొద్దిసేపటికే వైరల్ అయ్యింది. ఈ వీడియోలో, ఎంబసీ భవనం వెలుపల చెత్త కుప్ప కనిపించింది.
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ గత ఏడాది సలార్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన డార్లింగ్ ఆ సినిమాతో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు.. ఇక ఇప్పుడు వరుస ఫ్యాన్ ఇండియా సినిమాలను చేస్తూ బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం ప్రభాస్ కల్కి 2898 ఏడి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు… ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్ భారీ అంచనాలను క్రియేట్ చేస్తున్నాయి.. ఈ ఇటీవల రిలీజ్ అయిన అమితాబ్ లుక్…
తమిళ హీరో రాఘవ లారెన్స్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. హీరోగా, డైరెక్టర్ గా, డ్యాన్స్ మాస్టర్ గా, ప్రోడ్యూసర్ చేసి ప్రేక్షకుల మనసు దోచుకొని స్టార్ హీరో అయ్యాడు.. ఇప్పుడు జనాలకు తోచిన సాయం చేస్తూ రియల్ హీరో అయ్యాడు. మొన్న వికలాంగులకు స్కూటీలు, నిన్న రైతన్నలకు ట్రాక్టర్లు, నేడు మహిళా ఆటో డ్రైవర్లకు సాయం అందించాడు.. అందుకు సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. తాజాగా 10 మంది మహిళా ఆటో…