Video Viral: వీడు అసలు భర్తేనా.. భార్యను ఫ్లైఓవర్‌పై నుంచి తోసేసుందుకు ప్రయత్నం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఓ వ్యక్తి తన భార్యను ఫ్లై ఓవర్‌పై బహిరంగంగా కొడుతూ తోసేసుందుకు ప్రయత్నం చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటన తమిళనాడు రాజధాని చెన్నైలో జరిగింది. భార్యను కొడుతున్న వీడియో వైరల్ కావడంతో.. నిందితుడు భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు రోషన్ గా గుర్తించారు. ఆ వీడియోలో చెన్నైలోని కోయంబేడు ఫ్లై ఓవర్‌పై రోషన్ తన భార్యపై దాడి చేస్తున్నట్లు స్పష్టంగా చూడవచ్చు. అయితే.. ఈ వీడియోను ఫ్లై ఓవర్‌పై ఉన్న బాటసారులు తమ ఫోన్లలో చిత్రీకరించారు.
Prajwal Revanna sex scandal: జేడీఎస్ నుంచి ప్రజ్వల్ రేవణ్ణని బహిష్కరించే అవకాశం..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
కాగా.. ఈ ఘటనపై పోలీసులు భర్త రోషన్‌పై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి అరెస్టు చేసినట్లు గ్రేటర్ చెన్నై పోలీసులు ట్విట్టర్‌లో తెలిపారు. నిందితుడిపై తదుపరి చర్యలు చేప్టటేందుకు దర్యాప్తు చేస్తున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియాలో డాక్టర్ కార్తీక్ కుప్పన్ అనే యూజర్ పోస్ట్ చేశాడు. కార్తీక్ కుప్పన్ అన్నాడీఎంకే పార్టీ సభ్యుడు. “చెన్నైలో యువతిపై ఓ యువకుడు దారుణంగా దాడి చేశాడు. ఫ్లైఓవర్ పై నుంచి తోసేసి చంపే ప్రయత్నం చేశాడు. ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందా?’’ అని పోస్ట్ చేశాడు. దానికి సమాధానంగా పోలీసులు రీ పోస్ట్ చేశారు. నిందితుడు భర్తపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని.. అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
சென்னையில் இளம்பெண்ணை கொடூரமாக தாக்கிய இளைஞர்.
மேம்பாலத்தில் இருந்து தூக்கி வீசி கொல்ல முயற்சி . நடவடிக்கை எடுக்குமா அரசு? @satyenaiadmk @Sathish_AIADMK @AIADMKOfficial @AIADMKITWINGOFL #AIADMK #ADMK_KPM pic.twitter.com/2UHuGrPcYI
— Dr.Karthik Kuppan-Say Yes To WomenSafety & AIADMK (@kuppan_karthik) April 27, 2024
CM YS Jagan: ప్రచారంలో వైసీపీ దూకుడు.. సీఎం జగన్ రేపటి ప్రచార సభల షెడ్యూల్ ఇదే..
- Tags
- chennai
- flyover
- husband
- push
- telugu news
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!