BSF Jawan: ఇసుకలో పాపడ్ కాల్చిన జవాన్..వీడియో వైరల్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ రక్షణలో జవాన్ల పాత్ర ఎనలేనిది. సరిహద్దుల్లో ఎండా.. వాన.. చలికి సైతం తట్టుకుంటూ నిలబడతారు. మాతృభూమిని శత్రువుల దాడి నుంచి కాపాడేందుకు సైన్యం చేస్తున్న త్యాగాలు మరువలేనివి. సరిహద్దుల్లో ఎప్పుడు ఎలా శత్రువు దాడిచేస్తాడో తెలియదు. తమ ప్రాణాలు ఒడ్డి దేశాన్ని కాపాడే సైనికుల త్యాగానికి విలువ కట్టలేం. తమ కుటుంబాలను వదలుకుని.. దేశం కోసం ప్రాణాలను ఒడ్డుతారు. వారి సేవలకు వెలకట్టలేం. బోర్డర్‌లో వారు కష్టాలను చూపే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఎడారి ఎండలో వేడిక్కిన ఇసుకపై ఓ జవాన్ పాపడ్‌ను కాల్చిన వీడియోను అసోం సీఎం హిమాంత బిశ్వ శర్మ ఎక్స్ (ట్విట్టర్)లో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
READ MORE: Viral Video: ఒక్కసారిగా ఇంట్లో ఎగిసిన మంట.. పిల్లాడి సమయస్ఫూర్తితో తప్పిన పెను ప్రమాదం..
Also Read
- 8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
- Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
- Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
- Astrology: సెప్టెంబర్ 24 గురువారం దినఫలాలు.. ఈ రాశివారు పట్టిందల్లా బంగారమే..!
వేసవిలో ఎండ తీవ్రతను తెలియజేసేందుకు ఎండ కొందరు రోడ్డుపై గుడ్డు పగులగొట్టి ఆమ్లేట్ వేస్తుంటారు. కాని సరిహద్దులో ఓ బీఎస్ఎఫ్ జవాన్ పాపడ్‌ను వేడెక్కిన ఇసుకపై కాల్చి రాజస్థాన్ ఎడారిలో ఎండ తీవ్రతను తెలియజేశారు. ఈ క్రమంలో బీఎస్ఎఫ్ జవాన్ సెగలు కక్కుతున్న వేడి ఇసుకలో పాపడ్‌ను ఉంచారు. దానిని 30 సెకన్ల తర్వాత తీసిచూడగా పూర్తిగా కాలి తినడానికి సిద్ధమైంది. దానిని తీసి చేతితో ముక్కలు చేసినలిపి చూపించారు. బికనీర్ ప్రాంతంలో గత కొద్ది రోజులుగా 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అంత వేడిలోనూ సైనికులు తన ప్రాణాలను లెక్కచేయకుండా గస్తీ నిర్వహిస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జవాన్లపై నెటిజన్లు ప్రశంసల కురిపిస్తున్నారు. వారి త్యాగానికి సెల్యూట్ చేస్తున్నారు. శత్రువుల నుంచి దేశాన్ని కాపాడేందుకు సరిహద్దుల్లో కాపాలా కాస్తున్న జవాన్లకు ధన్యవాదాలు తెలుపుతున్నారు. సైనికులను మెచ్చుకుంటూ.. కామెంట్లు చేస్తున్నారు.
Seeing this video from the deserts of Rajasthan fills me with immense respect and gratitude for our jawans who keep us safe in such extraordinary conditions.@BSF_India pic.twitter.com/kLfE52tuAa
— Himanta Biswa Sarma (Modi Ka Parivar) (@himantabiswa) May 22, 2024
తాజావార్తలు
-
September 2026 Salary Update: కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు గుడ్ న్యూస్.. సెప్టెంబర్ జీతం, పెన్షన్ రేపే ఖాతాల్లోకి!
-
8500mAh బ్యాటరీ, ట్రిపుల్ స్టీరియో స్పీకర్లు, లైకా 200MP ట్రిపుల్ కెమెరాలతో కొత్త ఫ్లాగ్షిప్ Xiaomi 18 Pro Max వచ్చేసిందోచ్..!
-
Schools Holiday: భారీ వర్షాలతో అతలాకుతలం.. పలు జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు
-
Xi Jinping Arrives in America: అమెరికా గడ్డపై షీ జిన్‌పింగ్.. ఆండ్రూస్ ఎయిర్‌బేస్‌కు వెళ్లి మరీ స్వాగతించిన ట్రంప్
-
Hyderabad: గణేష్ నిమజ్జనంలో విషాదం.. గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొని ఎస్ఐ మృతి..!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్‌ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!