Uorfi Javed: నటి ఉర్ఫీ జావేద్.. ఈ పేరు సామాజిక మాధ్యమాల్లో చాలా పాపులర్. సెమీ న్యూడ్ వస్త్రాలతో బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తూ అందరి దృష్టిని ఆకట్టుకుంది. బిగ్ బాస్ తో ఫేమస్ అయిన ఈ బొమ్మ తరచూ తన వివాదాల్లో నిలుస్తూనే ఉన్నారు.
నిన్న మొన్నటి వరకు ట్రైలర్, సాంగ్స్‌తో ఓ మోస్తరుగా సందడి చేసిన ఆచార్యకు.. ఇప్పుడు ప్రీ రిలీజ్ ఈవెంట్‌తో భారీ హంగామా మొదలైంది. మెగాభిమానులతో పాటు సదరు ఆడియెన్స్ కూడా.. ఇప్పుడు ఆచార్య గురించే చర్చించుకుంటున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఆచార్య ట్రైలర్ యూ ట్యూబ్‌లో దూసుకుపోతోంది. రిలీజ్ అయిన 24 గంటల్లో 24 మిలియన్ వ్యూస్ ను సాధించి.. టాలీవుడ్ లోనే మోస్ట్ వ్యూడ్ ట్రైలర్‌గా ఆచార్య రికార్డు క్రియేట్ చేసింది. ఇక తాజాగా ఈ…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తాజాచిత్రం వకీల్ సాబ్ థియేటర్లలోనే కాదు… ఆ తర్వాత ఓటీటీలోనూ సందడి చేసింది. పవన్ ఫ్యాన్స్ ఈ మూవీ చూసి ఫిదా అయిపోతే, సగటు సినిమా ప్రేక్షకుడు ఇందులో కథాంశానికి పూర్తి స్థాయిలో మార్కులు వేశాడు. సోషల్ మీడియాలో కొందరు ఈ చిత్రాన్ని ఇటు అమితాబ్ పింక్తో పోల్చితే, మరికొందరు అజిత్ తమిళ సినిమాతో పోల్చారు. అయినా… అందరి అంచనాలను తల్లకిందులు చేస్తూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టింది.…