బాలీవుడ్ సెలెబ్రిటీ కపుల్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ పెళ్లి ఈరోజు జరగనుంది. నిన్న వారి సంగీత్ ఫంక్షన్, మెహందీ వేడుకలు జరిగాయి. అయితే దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన వీరి పెళ్లికి సంబంధించిన ఏ అప్డేట్ వచ్చినా సినీ ప్రియులు చాలా ఆతృతగా చూస్తున్నారు. ఇప్పటి వరకు వీరి వివాహ వేడుకల నుండి ఓ వీడియో క�
టోక్యో ఒలపింక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్ దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్ చోప్రా మరో ఘనతను అందుకున్నాడు. 2021 ఏడాదికి గాను గూగుల్‌లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్ స్వర్ణపతక విజేత నీరజ్ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో బాలీవుడ్ నటుడు షార�
బాలీవుడ్ లో ప్రస్తుతం ఎక్కడ విన్నా కత్రినా కైఫ్- విక్కీ కౌశల్ పెళ్లి ముచ్చట్లే.. మరో రెండు రోజుల్లో ఈ జంట పెళ్లిపీటలు ఎక్కనున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్ లోని సవాయ్ మాధోపూర్ డిస్ట్రిక్ట్‌లోని సిక్స్ సెన్సెస్ కోట, బర్వారాలో వీరి పెళ్లి అంగరంగ వైభవంగా జరగనున్నట్లు సమాచారం. ఇక ఈ నేపథ్యంలోనే ఈ కాబో
గత కొన్ని రోజులుగా విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డిసెంబర్ 9న రాజస్థాన్ లోని ఓ రాజభవనంలో వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే వీరి వివాహంలో పెద్ద ఎత్తున సెలెబ్రిటీలు పాల్గొనే అవకాశం ఉండడంతో ప్రైవసీ కారణంగా అతిథులకు పలు నిబం�
బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్ వివాహం గురించి రోజుకో వార్త బాలీవుడ్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చాలా రోజులుగా ప్రేమలో ఉన్న ఈ జంట డిసెంబర్ 9న రాజస్థాన్‌లోని సవాయ్ మాధోపూర్‌లోని రిసార్ట్ అయిన సిక్స్ సెన్సెస్ ఫోర్ట్ బార్వారాలో వివాహం చేసుకోనున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 9న ఈ ప్ర�
బాలీవుడ్ లవ్ బర్డ్స్ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ ఈ ఏడాది డిసెంబర్లో పెళ్లి చేసుకుంటారని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఈ జంట డేటింగ్లో ఉన్నట్లు పుకార్లు వచ్చినప్పటికీ వారు స్పందించలేదు. రాజస్థాన్‌లో వారి రాయల్ వివాహ ఆచారాలకు ముందే విక్కీ, కత్రినా ముంబైలో వివాహం చేసుకోబోతున్నారని తెలుస్తో�
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ తన ప్రియుడు, ప్రముఖ హీరో విక్కీ కౌశల్‌ని డిసెంబర్లో అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోనుంది. ఈ స్టార్ జంట దీపావళి నాడు అతికొద్ది మంది సన్నిహితుల నేపథ్యంలో జరిగిన వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నట్లు పుకార్లు వచ్చాయి. తాజా వార్తల ప్రకారం కత్రినా తన పెళ్లి తర్వాత ప
బాలీవుడ్ లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్, కత్రినా కైఫ్‌తో డేటింగ్ చేస్తున్నారనే పుకార్లు కొంత కాలంగా హల్చల్ చేస్తున్నాయి. కత్రినా అయితే గత 15 సంవత్సరాలుగా తన పెళ్లికి సంబంధించిన ఈ పుకార్లు ఎక్కడ నుంచి వస్తున్నాయో అర్థం కావట్లేదు అంటూ ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది. కానీ దీపావళి సందర్భంగా ఇద్దరూ ప్రైవే�
బాలీవుడ్ భామ కత్రినా కైఫ్, విక్కీ కౌశల్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారన్న వార్తలు చిత్ర పరిశ్రమలో గుప్పుమన్న విషయం తెల్సిందే. అమ్మడు కూడా ప్రియుడితో చెట్టాపట్టాలేసుకొని తిరుగుతూ మీడియా కంటపడుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఒక చిట్ చాట్ లో పాల్గొన్న కత్రినాకు విక్కీతో పెళ్లెప్పుడు అనే ప్రశ్న �
రష్మిక మందన్న మనకున్న క్రేజీ హీరోయిన్స్ లో ఒకరు. తెలుగులోనే కాదు తమిళ, హిందీ, కన్నడ భాషల్లోనూ సినిమాలు చేస్తూ దేశంలో బిజీగా ఉండే కథానాయికలలో ఒకరుగా ఉన్నారామె. సినిమాలే కాదు వివిధ రకాల బ్రాండ్ లకు అంబాసిడర్ గా కూడా వ్యవహిరిస్తోంది. తాజాగా రష్మిక పురుషుల అండర్గార్నమెంట్ బ్రాండ్ మాకో ప్రకటనలో మెర�