సంజు తర్వాత రణబీర్, విక్కీ కౌశల్ కెరీర్స్‌లో డ్రాస్టిక్ ఛేంజెస్ చోటుచేసుకున్నాయి. యానిమల్ అటు రణబీర్, ఛావాతో ఇటు విక్కీ బాక్సాఫీసును షేక్ చేసేసారు. ఆ సినిమాలతో ఉన్న పళంగా ఈ ఇద్దరి ఇమేజ్ కూడా డబుల్ అయ్యింది. ఇప్పుడు వీరి కాంబోలో మరో మూవీ తెరకెక్కుతోంది. అదే సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో రాబోతున్�
Tata Motors: టాటా మోటార్స్ బాలీవుడ్ స్టార్ విక్కీ కౌశల్‌తో జతకట్టింది. టాటా మోటార్స్ కుటుంబంలో చేరిన విక్కీ కౌశల్, 'టేక్ ది కర్వ్' ప్రచారం చేయనున్నారు. టాటా మోటార్స్ టాటా కర్వ్ బ్రాండ్ అంబాసిడర్‌గా విక్కీ కౌశల్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. ఛావా, ఉరి, సామ్ బహదూర్ వంటి సినిమాలతో అద్భుతంగా నటించడంతో పాటు చారిత�
తాజాగా బాలీవుడ్ నుంచి వచ్చి సంచలన విజయం అందుకున్న చిత్రం ‘ఛావా’. దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన ఈ మూవీలో శంభాజీగా బాలీవుడ్ స్టార్ హీరో విక్కీ కౌశల్, ఆయన సతీమణి మహారాణి ఏసుభాయిగా రష్మిక మందన్న నటించగా, అక్షయ్ ఖన్నా, అశుతోష్ రాణా, దివ్య దత్తా తదితరులు ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా రి�
ఛావా సినిమా రిలీజ్ తరువాత నిధి అన్వేషణ గురించి చర్చలు హాట్ టాపిక్ అవుతున్నాయి. నిజానికి, అసిర్‌గఢ్ కోట దగ్గర, గ్రామస్తులు రాత్రి చీకటిలో నిధి కోసం వెతకడం ప్రారంభించారు. దీనికి కారణం విక్కీ కౌశల్ కొత్త చిత్రం ‘ ఛావా’. అసిర్‌గఢ్ కోట సమీపంలో మొఘలుల దాచిన నిధి గురించి మరోసారి పుకార్లు కలకలం సృష్టి
బాలీవుడ్ నుండి రీసెంట్‌గా విడుదలైన ‘ఛావా’ మూవీ ఎంత బ్లాక్ బస్టర్ హిట్ అందుకుందో మనకు తెలిసిందే. శివాజీ మహారాజ్ తనయుడు, ఛత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కించిన ఈ చిత్రం, మన పూర్వీకుల గొప్పతనాన్ని, భారత వీరుల శౌర్య పరాక్రమాలను కళ్లకు కట్టినట్లుగా చూపెట్టింది. దీంతో ఈ చరిత్ర తెలు�
బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్, రష్మిక నటించిన ‘ఛావా’ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకువచ్చింది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా ఛత్రపతి శివాజీ మహరాజ్ కుమారుడు శంభాజీ మహరాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించారు. లక్ష్మణ్ ఉటేకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ టాక్ తో దూసుకెళ్తుంద�
విక్కీ కౌశల్ హీరోగా రష్మిక హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం ఛావా. మరాఠీ పోరాటయోధుడు చత్రపతి శివాజీ మహారాజ్ కుమారుడు చత్రపతి శంభాజీ మహారాజ్ జీవిత కథను ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. ముందుగా అనుకున్నట్లుగానే సినిమాని హిందీ భాషలో పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేశ�
Chhaava: ఛత్రపతి శివాజీ మహారాజ్ తనయుడు, మరాఠా పాలకుడు శంభాజీ మహారాజ్ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందించిన ‘‘ఛావా’’ సినిమా బాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తోంది. రికార్డు స్థాయి వసూళ్లతో బాక్సాఫీస్ దుమ్ముదులుపుతోంది. విక్కీ కౌశల్ లీడ్ రోల్లో శంభాజీ క్యారెక్టర్లో జీవించారు.
బాలీవుడ్ లో ఈ జనరేషన్ లో ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా టాప్ హీరోగా రాణించడం చాలా కష్టం. కానీ ఆ కష్టాన్ని ఇష్టంగా మలుచుకున్న నటుడు విక్కీ కౌశల్. క్రేజీ కుర్రాడి నుండి ఇప్పుడు సెటిల్డ్ ఫెర్మామెన్స్ తో తన కెరీర్ ను స్టాంగ్ గా డెవలప్ చేసుకుంటున్నాడు. ముఖ్యంగా రియల్ స్టోరీలకు ప్రాణం పోసేస్తున్నాడు. �
భాషతో సంబంధం లేకుండా తన కంటూ ఒక తిరుగులేని పేరు సంపాదించుకున్నాడు లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్. ప్రస్తుతం దశలో ఇండియాలో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఉన్నాడు రెహమాన్. ఇక హిందీలో ‘తాళ్’ మూవీ తో మొదలు ఎన్నో అద్భుతాలు చేశాడు. అందుకే ముందు నుంచి బాలీవుడ్లో ఏ భారీ చిత్రం మొదలవుతోందన్�