స్టార్ హీరోగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయటం అంటే బాధ్యత మాత్రమే కాదు… బరువు కూడా! ఆ బరువు-బాధ్యత రెండూ బాగా తెలిసిన వాడు విక్కీ కౌశల్. బాలీవుడ్ యంగ్ టాలెంట్ ఇప్పటికే తన ప్రతిభతో ఎందర్నో ఆకట్టుకున్నాడు. అంతే కాదు, తన ఫిజిక్ అండ్ పర్ఫెక్ట్ లుక్స్ తో కూడా ‘యురీ’ స్టార్ యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తున్నాడు. విక్కీ హ్యాండ్సమ్ లుక్స్ కి కత్రీనా లాంటి టాప్ బ్యూటీయే పడిపోయింది. వారిద్దరూ ప్రస్తుతం…
బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ గతకొంతకాలంగా ఓ యంగ్ హీరోతో డేటింగ్ లో ఉందనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ వార్తలే నిజమని క్లారిటీ వచ్చేసింది. కత్రినా, విక్కీ రిలేషన్ పై అనిల్ కపూర్ తనయుడు హర్ష్ వర్ధన్ కపూర్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తాజాగా ‘బై ఇన్విట్ ఓన్లీ సీజన్ 2’ షోలో హర్ష్ కనిపించాడు. ఈ షోలో భాగంగా హర్ష్ మాట్లాడుతూ “విక్కీ, కత్రినా…
ఆమెకు 37… అతనికి 33… అయితేనేం, ఆ జూనయర్ అందగాడు సీనియర్ సుందరిని పడేశాడు. ఇద్దరూ కలసి రొమాంటిక్ డేట్స్ కానిచ్చేస్తున్నారు. అయితే, ఇక ఇప్పుడు ఆ హీరో, హీరోయిన్ మనకు అసలు విషయం చెప్పేద్దామనుకుంటున్నారట! అఫ్ కోర్స్, ఇంత చెప్పాక ఆ ఇద్దరు లవ్ బర్డ్స్ విక్కీ కౌశల్ అండ్ కత్రీనా అని అర్థం కాకుండా ఉంటుందా చెప్పండి? ప్రస్తుతం బీ-టౌన్ లో కాక రేపుతోన్న స్టార్ కపుల్ వీరిద్దరే!విక్కీతో క్యాట్ నడుపుతోన్న లవ్ స్టోరీ…
విక్కీ కౌశల్ అంటే ఇప్పుడు అందరికీ తెలుసు. ముఖ్యంగా, ‘యురి’ సినిమా తరువాత డైనమిక్ ఇండియన్ ఆర్మీ ఆఫీసర్ గా జనాల్లో జ్ఞాపకాల్లో ముద్రించుకుపోయాడు. అయితే, బాలీవుడ్ లో స్టార్ హీరో అవ్వటం మామూలు విషయం కాదు. ఎంతో స్ట్రగుల్ చేయాల్సి ఉంటుంది. అటువంటిదే విక్కీ లైఫ్ లోనూ జరిగింది. అతను మరీ సినిమా రంగం నేపథ్యం లేని ఔట్ సైడర్ కాదు. అలాగని భారీగా వారసత్వం ఉన్న వాడు కూడా కాదు. అందుకే, మొదట్లో కొన్ని…
హీరో విక్కీ కౌశల్, నిర్మాత రోనీ స్క్రూవాలా, దర్శకుడు ఆదిత్య ధర్… ఈ ముగ్గురి కాంబినేషన్లో వచ్చిందే సూపర్ హిట్ మూవీ ‘యురి : ద సర్జికల్ స్ట్రైక్’. అయితే, వీరు ముగ్గురు మరోసారి చేతులు కలపబోతున్నారు. విక్కీ కౌశల్, సారా అలీఖాన్ జంటగా దర్శకుడు ఆదిత్య ‘ద ఇమ్మోర్టల్ అశ్వథ్థామ’ రూపొందించనున్నాడు. మహాభారతంలోని గురు ద్రోణుని కుమారుడే అశ్వథ్థామ. ఇప్పటికీ ఆయన బతికే ఉన్నాడని హిందువులు నమ్ముతారు. అటువంటి వీరాధివీరుని పాత్ర ఆధారంగా ‘ద ఇమ్మోర్టల్…