Home
Venky Kudumula
Venky Kudumula News
-
Rashmika Mandana : రణ్ బీర్ కపూర్ పై పొగడ్తల వర్షం కురిపించిన రష్మిక..
నేషనల్ క్రష్ గా పేరు పొందిన రష్మికకు ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి కూడా భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్న విషయం తెలిసిందే.ఈమె తెలుగులో పెద్ద సినిమాలను ఒప్పుకోవడం లేదు. బాలీవుడ్ ఆఫర్స్ వల్ల ఆమె ఎంతో బిజీగా ఉంది. తాజాగా యానిమల్ సినిమాలో తన పాత్రకు సంబంధించిన షూట్ ను కూడా పూర్తి చేసిన రష్మిక ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక స్టోరీ ని పెట్టింది.ఆ స్టోరీ నెట్టింట తెగ్ వైరల్ అవుతుంది.. రణ్ బీర్… -
Nithin : ఈ సారి కాస్త కొత్తగా ట్రై చేయబోతున్న నితిన్..?
యంగ్ స్టార్ నితిన్ హిట్ ను అందుకొని చాలా రోజులు అవుతుందని చెప్పాలి.ఈయన భీష్మ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ను ఇప్పటి వరకు అయితే అందుకోలేక పోయాడు..ఈ మధ్యలో రెండు మూడు సినిమాలు చేసిన తనకు ఆశించిన ఫలితం మాత్రం ఇవ్వలేక పోయాయి.మరి అందుకే ఈసారి తనకు బీష్మ వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సక్సెస్ ఫుల్ దర్శకుడు తోనే మరో సినిమా కు చేస్తున్నాడని తెలుస్తుంది.నితిన్ హీరో గా వెంకీ కుడుముల… -
Krithi shetty : నితిన్ తో కలిసి మరోసారి నటించబోతున్న కృతి శెట్టి..!!
డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం లో నితిన్ మరో సినిమాను చేయబోతున్నారు. ఈ సినిమా లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా మరోసారి నితిన్ తో కలిసి నటిస్తుంది.ఇది భీష్మ కాంబో అని అందరికి తెలిసిందే.. వెంకీ కుడుముల ఇప్పటి వరకు తీసిన సినిమాల లో రష్మిక మందన్న నే హీరోయిన్ గా అయితే నటించింది. ఇక ఇప్పుడు ముచ్చట గా మూడవసారి కూడా ఈ భామనే ఎంపిక చేసుకున్నాడని తెలుస్తుంది.. ఛలో మరియు… -
VNR Trio: చిరు గెస్టుగా నితిన్, రష్మిక క్రేజీ మూవీ లాంచ్ అయ్యింది
‘భీష్మ’ లాంటి కూల్ ఫన్ ఎంటర్టైనర్ సినిమాని తెలుగు ఆడియన్స్ కి ఇచ్చిన టీం నుంచి మరోకొత్త సినిమా అనౌన్స్ అయ్యింది. మైత్రీ మూవీ మేకర్స్ అనౌన్స్ చేసిన ఈ ప్రాజెక్ట్ భీష్మ కాంబినేషన్ ని రిపీట్ చేస్తూ దర్శకుడు వెంకీ కుడుముల, హీరోయిన్ రష్మిక, హీరో నితిన్ లు కలిసి ఈ ప్రాజెక్ట్ చేస్తున్నారు. “VNRTrio” అనే వర్కింగ్ టైటిల్ తో అనౌన్స్ అయిన ఈ మూవీకి జీవీ ప్రకాష్ మ్యూజిక్ అందిస్తున్నాడు. ఇటివలే అనౌన్స్… -
Nithin: భార్యకు విడాకులు ఇవ్వనున్న నితిన్.. కానీ..?
Nithin: టైటిల్ చూసి ఏంటి నిజమా నితిన్ భార్యకు విడాకులు ఇవ్వనున్నాడా..? అని కంగారుపడకండి. రియల్ లైఫ్ లో మాత్రం కాదు.. రీల్ లైఫ్ లో.. అదేనండి తన కొత్త సినిమాలో. మాచర్ల నియోజకవర్గం సినిమాతో ఈమధ్యనే ప్రేక్షకుల ముందుకు వచ్చిన నితిన్ భారీ పరాజయాన్ని అందుకున్నాడు. -
Chiranjeevi : మాఫియా డాన్‌గా మెగాస్టార్
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. సినిమాలను లైన్లో పెట్టడమే కాదు షూటింగ్ కూడా అంతే వేగంగా పూర్తి చేస్తూ బిజీబిజీగా ఉన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ నటించిన “ఆచార్య” విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ చిత్రం ఏప్రిల్ 29న విడుదల కానుంది. ఆ తరువాత మెహర్ రమేష్ దర్శకత్వంలో “భోళా శంకర్”, మోహన్ రాజా దర్శకత్వంలో “గాడ్ ఫాదర్” సినిమాలు చేస్తున్నారు. ఈ మూవీస్ ఇంకా చిత్రీకరణ దశలో ఉండగానే ఇటీవల వెంకీ కుడుములకు… -
మెగాస్టార్ విత్ మెగా ఫ్యాన్ వెంకీ కుడుముల…!
మెగాస్టార్ చిరంజీవి కొత్త సినిమాకు సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది. ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య, యువ దర్శకుడు వెంకీ కుడుమలతో మెగాస్టార్ చిరంజీవి హీరోగా సినిమాను నిర్మిస్తున్నట్టు ప్రకటించారు. చిరంజీవికి మెగా ఫ్యాన్ అయిన వెంకీ కుడుమల ఈ అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు. దానిని సరదాగా ఓ చిన్న వీడియో రూపంలో డీవీవీ ఎంటర్ టైన్ మెంట్ సంస్థ ట్వీట్ చేసింది. ‘ఇలాంటి అవకాశం జీవితంలో ఒకేసారి వస్తుందని, తనపై ఉంచిన… -
డేవిడ్ వార్నర్‌పై దర్శకుడు వెంకీ కుడుముల సెటైర్
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఆదివారం రాత్రి హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దర్శకులు రాజమౌళి, కొరటాల శివ, వెంకీ కుడుముల, మారుతి, బుచ్చిబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు వెంకీ కుడుముల మాట్లాడుతూ… ప్రతి డైరెక్టర్ పనిచేయాలనుకునే హీరో బన్నీ అని తెలిపాడు. పుష్పరాజ్‌గా బన్నీ నటన ఈ సినిమాలో వేరే లెవల్లో ఉండబోతుందని చెప్పాడు. సుకుమార్ గురించి చెప్పాలంటే ఆయన ఓ లెక్కల… -
వెంకీ కుడుములకు దానయ్య మెగా ఛాన్స్
ఆ డైరెక్టర్ చేసింది రెండు సినిమాలు. రెండూ హిట్స్. దీంతో తంతే బూరెల బుట్టలో పడ్డట్టు మెగా ఛాన్స్ పట్టేశాడు. ఆ దర్శకుడే వెంకీ కుడుముల. నాగశౌర్య హీరోగా తొలి చిత్రంగా ‘ఛలో’ తీసి సక్సెస్ కొట్టిన వెంకీ ఆ తర్వాత నితిన్ తో ‘భీష్మ’ రూపొందించి మరో హిట్ కొట్టాడు. ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నాడు. అంతే మెగాఛాన్స్ వెతుక్కుంటూ వచ్చింది. ఏకంగా మెగాస్టార్ చిరంజీవిని దర్శకత్వం… -
వెంకీ కుడుముల కథకు బాలకృష్ణ గ్రీన్ సిగ్నల్!
నందమూరి నటసింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో ముచ్చటగా మూడో సినిమా ‘అఖండ’లో నటిస్తున్నారు. ‘సింహా, లెజెండ్’ తర్వాత రాబోతున్న ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. బాలకృష్ణ ఇందులో ద్విపాత్రాభినయం చేయబోతున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే ఇటీవల బాలకృష్ణ తన తదుపరి చిత్రాలపైనా క్లారిటీ ఇచ్చారు. ఈ యేడాది సంక్రాంతి కానుకగా ‘క్రాక్’ లాంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన మలినేని గోపీచంద్ తో బాలకృష్ణ మూవీ చేయబోతున్నట్టు ఇప్పటికే అధికారికంగా వార్త వచ్చింది.…
తాజావార్తలు
-
Eggs Collection: ఒక్కో యువతికి రూ.30 వేలు ఇచ్చి అండాల సేకరణ.. హైదరాబాద్‌లో వెలుగులోకి కొత్త మాఫియా..
-
Omar Abdullah: జమ్మూ కశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా రెండో పెళ్లి.. పెళ్లికూతురు ఎవరంటే..
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!