శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ‘ఫిదా’ చిత్రం వరుణ్ తేజ్, సాయి పల్లవి కెరీర్ లో గుర్తుండిపోయే చిత్రాల్లో ఒకటి. అటు వసూళ్లలోనూ, ఇటు ఫ్యామిలీ ఆడియన్స్ లోను ఈ సినిమా మంచి ఆదరణ పొందింది. అయితే తాజాగా వరుణ్, సాయిపల్లవి కాంబినేషన్ మరోసారి రిపీట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. ‘ఛలో’ ‘భీష్మ’ సినిమాలతో తనదైన ప్రత్యేకతను చాటుకున్న దర్శకుడు వెంకీ కుడుముల ఇటీవల వరుణ్ తేజ్ కి ఒక కథ వినిపించి ఓకే చేశారనే టాక్…
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘లవ్ స్టోరీ’ పూర్తి చేసి విడుదలకు సిద్ధం చేసిన నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ‘థాంక్యూ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దాదాపు పూర్తి కావచ్చింది. ఇక బాలీవుడ్ ఎంట్రీ కూడా ఇస్తున్న చైతూ ‘లాల్ సింగ్ చద్దా’లో అతిథి పాత్ర పోషిస్తున్నాడు. బాలీవుడ్ మిస్టర్ పర్ ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ సినిమా ‘ఫారెస్ట్ గంప్’ ఆధారంగా తెరకెక్కుతోంది. ఇందులో తెలుగు అబ్బాయిగా చైతూ…