Home
Venky Kudumula
Venky Kudumula News
-
Nagarjuna: ‘చెప్పిన డేట్‌కు రాకపోతే ఎలా?’.. ఆదర్శకుటుంబానికి నాగార్జున సూటి ప్రశ్న!
Nagarjuna: టాలీవుడ్లో ఇటీవల రిలీజ్ డేట్లను ప్రకటించి, ఆ తర్వాత సైలెంట్‌గా వాయిదా వేసుకోవడంపై కింగ్ అక్కినేని నాగార్జున చేసిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. డైరెక్టర్ వెంకీ కుడుముల ప్రొడ్యూస్ చేసిన ‘ఇట్లు అర్జున’ సినిమాను నాగార్జున స్వయంగా సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో మీడియా ముందుకు వచ్చిన నాగ్‌కు రిలీజ్ క్లాష్‌పై నేరుగానే ప్రశ్న ఎదురైంది. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ సినిమా రిలీజ్ అవుతున్నప్పటికీ మీ ‘ఇట్లు అర్జున’ థియేటర్లలోకి వస్తుందా?… -
బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
Itlu Arjuna First Single: టాలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్.ఎస్.తమన్ సోషల్ మీడియా వేదికగా ఒక క్రేజీ అప్డేట్ వదిలారు. ఆయన సంగీతం అందిస్తున్న తాజా చిత్రం ‘ఇట్లు అర్జున’ (Itllu Arjuna) నుంచి ఫస్ట్ సింగిల్ “హై రే” ప్రోమో వీడియోను రిలీజ్ చేశారు. ఈ ప్రోమో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ప్రోమో రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో దీనిపై పెద్ద చర్చ నడుస్తోంది. ముఖ్యంగా ఈ వీడియోలో… -
Venky Kudumula: నిర్మాతగా మరో దర్శకుడు
తెలుగు సినీ పరిశ్రమలో తనదైన యూత్‌ఫుల్ కామెడీ టైమింగ్, వినోదాత్మక కథనంతో విజయాలు అందుకున్న దర్శకుడు వెంకీ కుడుముల సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభించారు. ‘చలో’, ‘భీష్మ’ వంటి బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న వెంకీ కుడుముల, ఇకపై కేవలం మెగాఫోన్ పట్టుకోవడమే కాకుండా, కొత్త కథలను, కొత్త టాలెంట్‌ను ప్రోత్సహించే నిర్మాతగా కూడా మారారు. తన సొంత బ్యానర్ ‘వాట్ నెక్స్ట్ ఎంటర్టైన్మెంట్స్’ (What Next Entertainments)ను స్థాపించి, తన తొలి చిత్ర… -
Karthi : తమిళ హీరో ‘కార్తీ’ కోసం కథలు రెడీ చేస్తోన్న టాలీవుడ్ దర్శకులు
పేరుకు కార్తీ కోలీవుడ్ హీరో అయినా టాలీవుడ్ ఆడియన్స్ ఎప్పుడో మన హీరోగా ఓన్ చేసుకున్నారు. అతడిపై ఇక్కడి ప్రేక్షకులు లవ్ అండ్ ఎఫెక్షన్ చూపించడమే కాదు మార్కెట్ క్రియేట్ చేశారు. ఈ క్రేజే కార్తీపై టాలీవుడ్ దర్శకులు కాన్సట్రేషన్ చేసేలా చేసింది. ఒక్కరు కాదు ఆల్మోస్ట్ యంగ్ డైరెక్టర్స్ అందరూ కార్తీ కాల్షీట్స్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయం స్వయంగా కార్తీనే రీసెంట్లీ అన్నగారు వస్తారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో లీక్ చేశారు. Also… -
Robinhood : డేవిడ్ వార్నర్ ‘రాబిన్ హుడ్’ కు ప్లస్సా.. మైనస్సా..?
ప్రమోషన్ ఎంత చేసినా జనాల్లోకి వెళ్తేనే ఉపయోగం. దీని కోసం మేకర్స్ డిఫరెంట్‌గా ఆలోచిస్తున్నారు. రాబిన్‌హుడ్ ప్రచారాన్ని హీరో డైరెక్టర్ నితిన్, వెంకీ కుడుముల మోస్తున్నా ఓ అతిథి ఎంట్రీ ఇస్తేగానీ హైప్ రాలేదు. భీష్మ వంటి హిట్ తర్వాత నితిన్, వెంకీ కుడుముల కాంబినేషన్ రిపీట్ అవతున్నా మొదట్లో హై ఎక్స్పెక్టేషన్స్ కనిపించలేదు. టీజర్ సాంగ్స్ ఆకట్టుకున్నా స్టూడెంట్స్ ఎగ్జామ్స్ ఐపిఎల్ సీజన్ మొదలుకావడంతో రాబిన్‌హుడ్‌కు రావాల్సినంత హైప్ రాలేదనే చెప్పాలి. Also Read : MadSquare… -
Robin Hood : ఏపీలో టికెట్ ధరలు పెంపు.. ఇప్పుడు అవసరమా..?
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న చిత్రం రాబిన్ హుడ్. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్ లో నటిస్తున్నాడు. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాబోతున్న రాబిన్ హుడ్ పై నితిన్ చాలా… -
Robin Hood : 20 నిముషాల తర్వాత రాబిన్ హుడ్ లో కీలక మలుపు
Robin Hood : నితిన్ హీరోగా వస్తున్న రాబిన్ హుడ్ మంచి ప్రమోషన్లు చేసుకుంటోంది. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలు ఉన్నాయి. ఇందులో ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ నటిస్తుండటంతో క్రేజ్ ఇంకా పెరిగింది. శ్రీలీల అందాలు మరింత ప్లస్ అయ్యాయి. మార్చి 28న వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను కూడా రిలీజ్ చేశారు. అది బాగానే ఆకట్టుకుంటోంది. అయితే మూవీ ప్రమోషన్లు మాత్రం టీమ్ అస్సలు ఆపట్లేదు.… -
Adhi Dha Surprisu: మాకు అది బూతు అనిపించలేదు
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన రాబోయే తెలుగు సినిమా ‘రాబిన్ హుడ్’ ప్రస్తుతం తన ప్రమోషనల్ కార్యక్రమాలతో సందడి చేస్తోంది. మార్చి 28, 2025న విడుదలకు సిద్ధమవుతున్న ఈ చిత్రం, ఇప్పటికే విడుదలైన పాటలు, ట్రైలర్లతో ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే, ఈ సినిమాలోని ఒక ప్రత్యేక ఐటెం సాంగ్ ‘అదిదా సర్ప్రైజు’లో కేతిక శర్మ చేసిన హుక్ స్టెప్ చుట్టూ వివాదం ఏర్పడింది. ఈ స్టెప్‌ను కొందరు అసభ్యంగా, స్త్రీలను వస్తువులుగా చూపేలా… -
Robbin Hood : నితిన్, శ్రీలీల కాదు.. ఆ ఇద్దరి వలనే హ్యుజ్ బజ్
నితిన్ హీరోగా వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం రాబిన్ హుడ్. డాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. గత కోనేళ్ళుగా నితిన్ హిట్ లేక సతమవుతున్నాడు. ఈ సారి ఎలాగైనా హిట్ కొట్టాలని తనకు భీష్మ వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన వెంకీ కుడుములు నమ్ముకున్నాడు. స్టార్ హీరోల కోసం ప్రయత్నించి లాంగ్ గ్యాప్ తీసుకున్న వెంకీ కుడుముల స్ట్రాంగ్ హిట్ కొట్టి తానేంటో నిరూపించుకోవాలని ఉన్నాడు. మార్చి 28న వరల్డ్ వైడ్ గా… -
Robinhood Trailer: నితిన్ ‘రాబిన్ హుడ్’ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ మాములుగా లేదుగా!
Robinhood Trailer: టాలీవుడ్లో ప్రస్తుతం హైప్ క్రియేట్ చేస్తోన్న చిత్రాలలో ‘రాబిన్ హుడ్’ ఒకటి. ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలో నితిన్ కథానాయకుడిగా నటించగా, శ్రీలీల హీరోయిన్గా అలరించనుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ కామెడీ ఎంటర్టైనర్కు ప్రముఖ సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్ కుమార్ స్వరాలు అందించారు. సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ నేడు (మార్చి 23) హైదరాబాద్‌లో ఘనంగా…
తాజావార్తలు
-
Dragon: ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో మరో మ్యూజిక్ డైరెక్టర్?
-
Yogi Adityanath: 1.27 కోట్ల మంది హిందువుల ఓట్లు గల్లంతు.. యోగి సంచలన వ్యాఖ్యలు..
-
Ramayana: “నా మనసంతా హైదరాబాద్‌లోనే ఉంది”.. రకుల్ ప్రీత్ సింగ్ ఎమోషనల్!
-
Shekar Kammula : “వైలెన్స్ ఉంటేనే సినిమా హిట్ అనుకోవడం భ్రమ.. శేఖర్ కమ్ముల సంచలన వ్యాఖ్యలు
-
Anirudh : హీరోలను మించిపోతున్న అనిరుద్ రెమ్యునరేషన్
ట్రెండింగ్
-
TB Prevention : టీబీ చికిత్సలో కీలక మార్పు.. మాత్రలకు బదులు ఇంజెక్షన్లు!
-
Nitish Kumar Reddy: ఆహా నితీష్ రెడ్డి.. విధి ఆడింది రా నీతో వింతనాటకం!
-
Green Moong Dal Laddu: ఫిట్నెస్ ప్రియుల కోసం స్పెషల్ రెసిపీ.. చక్కెర, బెల్లం లేకుండానే తియ్యని పెసరపప్పు లడ్డూలు..
-
Shreyas Iyer Record: టాస్‌లలో ‘రారాజు’ శ్రేయస్ అయ్యర్!
-
Ryan Rickelton: ‘మీ అమ్మ సింగిలా?’.. అభిమాని ప్లకార్డుతో షాకైన స్టార్ క్రికెటర్!