యాక్షన్ కి యాక్షన్, ఎమోషనల్ కి ఎమోషనల్, ఎంటర్‌టైన్ కి ఎంటర్‌టైన్ అంటే మాస్ మహరాజా రవితేజ అనే చెప్పాలి. ముఖ్యంగా ఆయన కామెడీ టైమింగ్ పిచ్చ ఫ్యాన్ ఉన్నారు. అయితే రవితేజ కెరీర్ బ్లాక్ బస్టర్ మూవీ ‘వెంకీ’ కి ఎలాంటి ఫేమ్ ఉందో చెప్పక్కర్లేదు. శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రవితేజ, కామెడీ కింగ్ బ్రహ్మానందంల కాంబో సన్నివేశాలు ఈ సినిమాకు పెద్ద అస్సెట్ అని చెప్పవచ్చు. ముఖ్యంగా ట్రైన్ ఎపిసోడ్…
తెలుగు సినిమా పరిశ్రమలో కొన్ని కాంబినేషన్లు ఎప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయి. అలాంటి ఒక అద్భుత కాంబో విక్టరీ వెంకటేష్ మరియు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. వీరిద్దరి సినిమాలు అంటే ప్రేక్షకులకు ఒక పండగ లాంటిది. గతంలో ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లేశ్వరి’ వంటి చిత్రాలకు త్రివిక్రమ్ సంభాషణలు అందించగా, ఆ సినిమాలు ఇప్పటికీ ప్రేక్షకుల మనసులో ఉన్నాయి. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ కొత్త సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోందని టాక్ వినిపిస్తోంది.…
టాలీవుడ్ లో రిలీజ్ ట్రెండ్ జోరుగా సాగుతుంది. ఒకప్పటి సూపర్ హిట్ సినిమాలను 4K క్వాలిటీలో మరోసారి రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. కొన్ని సినిమాలు రీరిలీజ్ లో కూడా కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్నాయి. ఈ మధ్య రిలీజైన పవర్ స్టార్ గబ్బర్ సింగ్, అలాగే మహేశ్ మురారి, తారక్ సింహాద్రి సినిమాలూ రీరిలీజ్ లో రికార్డు స్థాయి వసూళ్లు సాధించాయి. రీరిలీజ్ తో పాటుగా విడుదలైన కొత్త సినిమాల కంటే కూడా రిరిలీజ్ సినిమాలు ఎక్కువ కలెక్షన్స్…
రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వెంకీ..2004 లో రిలీజైన ఈ మూవీ ఆ టైమ్ లో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రవితేజ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వెంకీ మూవీ లో స్నేహ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా లో వచ్చే ట్రైన్ కామెడీ సీన్స్…
తెలుగు స్టార్ నటి, స్నేహ గురించి మనందరికి తెలిసిందే. తెలుగులో స్నేహ ఎంతోమంది స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు ను సంపాదించింది.ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతూనే ఉండగా వయసుకు తగ్గ పాత్రలలో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. మొదట తొలివలపు అనే సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన స్నేహ ఆ తరువాత ప్రియమైన నీకు శ్రీరామదాసు సంక్రాంతి, సన్నాఫ్ సత్యమూర్తి వంటి పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు ను సాధించింది..…
ప్రేక్షకుల నాడి పట్టుకోవడంలో ప్రముఖ పంపిణీదారుడు, నిర్మాత ‘దిల్’ రాజును మించిన వారు లేరు. గత కొంతకాలంగా ఇటు తెలంగాణాలోనూ, అటు ఆంధ్రాలోనూ పెద్ద సినిమాలు విడుదలైతే చాలు ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకుని, సినిమా టిక్కెట్ రేట్లును నిర్మాతలు పెంచుకుంటున్నారు. ‘ట్రిపుల్ ఆర్’ లాంటి భారీ బడ్జెట్ మూవీ విషయంలో ఇది సమంజసమే కానీ ఇతర చిత్రాల టిక్కెట్ రేట్లనూ పెంచి అమ్మడం ఎంతవరకూ కరెక్ట్ అనే వాదన ఒకటి వచ్చింది. పాన్ ఇండియా సినిమాల…