Venky Re Release : రీ రిలీజ్ లో సైతం కలెక్షన్ జోరు చూపించిన వెంకీ మూవీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రవితేజ, శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన సూపర్ హిట్ మూవీ వెంకీ..2004 లో రిలీజైన ఈ మూవీ ఆ టైమ్ లో రవితేజ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. రవితేజ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా రవితేజ మరియు బ్రహ్మానందం కాంబినేషన్ లో వచ్చిన సీన్స్ ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. వెంకీ మూవీ లో స్నేహ హీరోయిన్‌గా నటించింది.ఈ సినిమా లో వచ్చే ట్రైన్ కామెడీ సీన్స్ మాత్రం ప్రతి ప్రేక్షకుడికి ఆల్ టైం ఫేవరెట్ అని చెప్పొచ్చు.ఇదిలా ఉంటే ఈ సినిమా 2023 డిసెంబర్ 30 న రీ రిలీజ్ అయింది.ఈ వారం రిలీజైన స్ట్రెయిట్ సినిమాలకు వెంకీ గట్టి పోటీ ఇస్తోంది.
స్ట్రెయిట్ సినిమాలకు మించి వెంకీ మూవీ వసూళ్లను దక్కించుకున్నది.డిసెంబర్ 30 న థియేటర్ల లో రీ రిలీజైన ఈ మూవీ రెండు రోజుల్లో దాదాపు కోటి తొంభై లక్షల వరకు వసూళ్ల ను రాబట్టినట్లు సమాచారం. శనివారం ఒక్క రోజే వెంకీ మూవీ దాదాపు కోటి ముప్పై లక్షల వరకు కలెక్షన్స్ దక్కించుకున్నట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఆదివారం రోజు అరవై లక్షల కు పైగా కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం. ఓవరాల్‌గా రెండు రోజుల్లో వెంకీ సినిమా కు కోటి తొంభై లక్షల వరకు కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం.ఈ వారం టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకొచ్చిన స్ట్రెయిట్ సినిమా ల్లో రోషన్ కనకాల బబుల్ గమ్ మూవీ కోటి లోపే కలెక్షన్స్ రాబట్టింది. కళ్యాణ్ రామ్ డెవిల్ కూడా కోటిన్నర వరకు వసూళ్ల ను దక్కించుకున్నది. ఈ స్ట్రెయిట్ సినిమాలను రవితేజ రీ రిలీజ్ మూవీ పూర్తిగా డామినేషన్ చేసినట్లు తెలుస్తుంది.. తెలుగు లో రీ రిలీజైన సినిమాల్లో హయ్యెస్ట్ కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా వెంకీ మూవీ నిలిచింది.
Also Read
- EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
- AP Local Body Elections 2026: రేపో, ఎల్లుండో ఎన్నికల నోటిఫికేషన్.. అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు
- Sharad Navratri 2026: 100 ఏళ్ల తర్వాత అరుదైన మూడు శుభయోగాలు.. ఈ రాశులపై ప్రత్యేక ప్రభావం
- AP Municipality Reservations 2026: మున్సిపల్ ఎన్నికలకు కీలక అప్డేట్.. 106 పట్టణాలకు రిజర్వేషన్లు ఖరారు.. పూర్తి జాబితా ఇదే!
- Tags
- collections
- re release
- venky
తాజావార్తలు
-
BYD Sealion 7: BYD సీలియన్ 7 లిమిటెడ్ ఎడిషన్ లాంచ్.. ధర రూ.50.6 లక్షలు, కేవలం 150 యూనిట్లే విక్రయం!
-
WhatsApp Scam Alert: వాట్సాప్‌లో ‘YES’ లేదా ‘NO’ అని పంపితే డబ్బులు మాయం.?
-
Kannada Actresses: క్రేజీ ప్రాజెక్టులు.. తేలని రిలీజ్లు.. టాలీవుడ్లో కన్నడ భామల బ్యాడ్ టైమ్!
-
EV Car Fire Accident: విజయవాడ వెస్ట్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం.. ఈవీ కారు దగ్ధం, నలుగురు మృతి..
-
Karthik Subbaraj : శిష్యుడు దర్శకుడవుతుంటే గర్వంగా ఉంది.. కార్తీక్ సుబ్బరాజ్ ఎమోషనల్ కామెంట్స్!
ట్రెండింగ్
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?
-
Arshdeep Singh: టీ20ల్లో ఇదే నాకు అసలైన ఛాలెంజ్.. అర్ష్‌దీప్ కామెంట్స్ వైరల్..!