Home
Venkatesh
Venkatesh News
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
Naga Vamsi: దసరా బాక్సాఫీస్ బరిలో దిగుతున్న విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ మూవీ ‘ఆదర్శ కుటుంబం – హౌస్ నెం.47’ విడుదలపై గత కొద్దిరోజులుగా ఇండస్ట్రీలో రకరకాల ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయి. షూటింగ్ ఆలస్యం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల వల్ల సినిమా అనుకున్న డేట్కి రాకపోవచ్చని, వాయిదా పడే ఛాన్స్ ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జోరందుకుంది. ఈ క్రమంలో నిర్మాత సూర్యదేవర నాగవంశీ స్వయంగా రంగంలోకి దిగి ఈ రూమర్లకు ఫుల్స్టాప్… -
Venkatesh: “20 ఏళ్ల తర్వాత మళ్లీ త్రివిక్రమ్తో .. పెళ్లికాని ప్రసాద్ కాలం పోయింది”
Venkatesh: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో సినిమా వస్తోందంటే ప్రేక్షకుల్లో అంచనాలు ఏ రేంజ్లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఆల్టైమ్ క్లాసిక్స్ తర్వాత దాదాపు 20 సంవత్సరాల సుదీర్ఘ విరామానికి తెరదించుతూ వీరిద్దరి కలయికలో ‘ఆదర్శ కుటుంబం’ తెరకెక్కుతుంది. తాజాగా జరిగిన ఈ చిత్రంలోని “నారాయణమ్మ” సాంగ్ లాంచ్ వేదికపై వెంకటేష్ చేసిన కామెంట్స్ ఫ్యాన్స్ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. “ఆ రోజులు అయిపోయాయి.. ఇది వేరే… -
Trivikram Srinivas: ‘ఆయన అంటే గౌరవంతో కూడిన ఇష్టంతో వచ్చిన భయం’ వెంకీ మామపై త్రివిక్రమ్ వైరల్ కామెంట్స్!
Trivikram Srinivas: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, విక్టరీ వెంకటేష్ల కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేకమైన స్థానం ఉంటుంది. ‘నువ్వు నాకు నచ్చావ్’, ‘మల్లీశ్వరి’ వంటి ఎవర్గ్రీన్ క్లాసిక్స్తో తెలుగు సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన ఈ ఇద్దరి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం’. ఈ చిత్రంలోని “నారాయణమ్మ” పాట విడుదల వేడుకలో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ చేసిన… -
AK47 : ‘ఆదర్శ కుటుంబం’ ఫస్ట్ సింగిల్ ‘నారాయణమ్మ’.. ఈరోజైన వస్తుందా?
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ అనగానే ప్రేక్షకుల్లో, మూవీ లవర్స్లో భారీ అంచనాలు నెలకొంటాయి. వీరి కాంబోలో రూపుదిద్దుకుంటున్న లేటెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చిత్రం ‘ఆదర్శ కుటుంబం: హౌస్ నంబర్ 47′. అయితే మొదట ఈ సినిమాను అక్టోబర్ 2న విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినప్పటికీ, కొన్ని సాంకేతిక, ఇతర కారణాల వల్ల వారం రోజులు వాయిదా వేసి చివరకు అక్టోబర్ 9న గ్రాండ్గా థియేటర్లలోకి తీసుకురానున్నట్లు వెల్లడించారు . సినిమా ప్రమోషన్స్లో భాగంగా… -
Comrade Kalyan : ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా ?
అక్టోబర్ 2న రావాల్సిన ‘ఆదర్శ కుటుంబం’, వారం రోజులు ఆలస్యంగా తొమ్మిదిన థియేటర్లలోకి వస్తుంది. మరి, తొమ్మిదిన రావాల్సిన యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ వాయిదా పడుతుందా? ‘ఆదర్శ కుటుంబం’ రెండున రాకపోవడంతో చిన్న సినిమాలు ఊపిరి పీల్చుకున్నాయి. పాన్ ఇండియా మూవీ, స్టార్ హీరోల సినిమాలే కాదు, సీనియర్ హీరో వెంకటేష్ మూవీ ‘ఆదర్శ కుటుంబాని’కి కూడా రిలీజ్ వాయిదా తప్పలేదు. గాంధీ జయంతికి వచ్చి దసరా హాలిడేస్ వరకు లాంగ్ రన్… -
అఫీషియల్.. దసరా రేసు నుంచి వెంకీ ‘AK47’ ఔట్? అసలు కారణం ఇదే..
Adarsha Kutumbam: విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబోలో రూపుదిద్దుకుంటున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘#AK47’ (ఆదర్శ కుటుంబం). వీరి కాంబో అంటేనే ఫ్యామిలీ ఆడియన్స్తో పాటు మాస్ ప్రేక్షకుల్లోనూ అంచనాలు ఆకాశాన్ని తాకుతాయి. అయితే దసరా కానుకగా అక్టోబర్ 2న థియేటర్లలోకి రావాల్సిన ఈ ప్రతిష్టాత్మక చిత్రంపై మేకర్స్ ఊహించని అప్డేట్ ఇచ్చారు. సినిమా రిలీజ్ను వారం రోజుల పాటు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. ముందుగా ప్రకటించిన తేదీ… -
Anil Ravipudi: దీపూని పరిచయం చేసిన డైరెక్టర్ అనిల్ రావిపూడి.. ఇంతకీ ఎవరో తెలుసా?
Anil Ravipudi: సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కుతున్న క్రేజీ సంక్రాంతి మల్టీస్టారర్ ‘జనవరి 12 విడుదల’. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్ కాంబినేషన్లో వస్తున్న ఈ చిత్రం నుంచి తాజాగా అదిరిపోయే అప్డేట్ బయటకు వచ్చింది. ఈ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న యంగ్ సెన్సేషన్ కృతి శెట్టి పుట్టినరోజు సందర్భంగా డైరెక్టర్ అనిల్ రావిపూడి స్పెషల్ సర్ప్రైజ్ ఇస్తూ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ను సోషల్ మీడియా వేదికగా… -
Ak 47 : ‘ఆదర్శ కుటుంబం’ చేతిలో AK47.. వెంకీ-త్రివిక్రమ్ మార్క్ మాస్ టీజర్ వచ్చేసింది!
విక్టరీ వెంకటేష్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్లో వస్తున్న ‘ఆదర్శ కుటుంబం – AK47’ టీజర్ నెట్టింట తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. ఒక స్వచ్ఛమైన కుటుంబ కథా చిత్రానికి ‘ఏకే 47’ అనే గన్ పేరును టైటిల్గా జోడించడం ద్వారా.. సినిమాలో త్రివిక్రమ్ మార్క్ మ్యాజిక్ ఏ స్థాయిలో ఉండబోతోందో ఈ టీజర్ స్పష్టం చేసింది. మధ్యతరగతి ఇళ్లలో జరిగే సరదా సంఘటనలతో మొదలైన ఈ గ్లింప్స్.. వెంకీ వింటేజ్ కామెడీ టైమింగ్, త్రివిక్రమ్… -
Aadarsha Kutumbam Postponed: వెంకీ మామా ‘ఆదర్శ కుటుంబం’ పోస్ట్పోన్.. కొత్త డేట్ ఇదేనా?
Aadarsha Kutumbam Postponed: విక్టరీ వెంకటేష్ – స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ సినిమాను అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఈ సినిమా వాయిదా పడినట్లు సమాచారం. కొత్త రిలీజ్ డేట్గా అక్టోబర్ 9ను మేకర్స్ ఎక్కువగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ ఆ… -
Dasara: క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే ?
ఈ ఏడాది దసరా కూడా సంక్రాంతి సీజన్ లా మారుతుందా? చూస్తుంటే క్రేజీ హీరోస్ అందరూ మూకుమ్మడిగా దసరా పండగకే రావాలి అని డిసైడ్ అయ్యారా? దసరా రేస్ లో విజయ్ దేవరకొండ ‘రణబలి’ కూడా చేరింది. ఈ పండగకి ఏ ఏ సినిమాలు పోటీ పడుతున్నాయి? వాచ్ ది స్టోరీ. రష్మిక గాయపడడంతో రణబలి షూటింగ్ ఆగిపోయింది. దీంతో సెప్టెంబర్ 11న రావాల్సిన ఈ సినిమా వాయిదా పడింది. రష్మిక కోలుకోవడంతో ముందుగా రణబలి బ్యాలెన్స్…
తాజావార్తలు
-
Summer Holidays : ఒకేసారి 5 భాషల్లో ఓటీటీలోకి ‘సమ్మర్ హాలీడేస్’! స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
-
355 కి.మీ. రేంజ్, లెవల్-2 ADAS తో జనవరి 16న రాబోతున్న Hyundai Ioniq P..!
-
Meenakshi : విసిగిపోయి ఆ ఆఫర్లన్నీ రిజెక్ట్ చేశా
-
MS Narayana: ఘనంగా ఎంఎస్ నారాయణ మనవరాలు వివాహం.. టాలీవుడ్ ప్రముఖుల సందడి..!
-
O Torture Prema : హీరోగా మాదాల రంగారావు మనవడి ఎంట్రీ?
ట్రెండింగ్
-
200cc ఇంజిన్, ఒక టన్ను సరుకు మోసే సామర్థ్యం.. TVS Armado కార్గో వాహనం లాంచ్..!
-
750cc ట్విన్ సిలిండర్ ఇంజిన్, 55 PS పవర్, 63 Nm టార్క్.. Royal Enfield Himalayan 750 లాంచ్..!
-
Tirumala Vaikunta Dwara Darshan Tickets: వెంకటేశ్వర స్వామి భక్తులకు గుడ్ న్యూస్.. వైకుంఠ ద్వార దర్శన టికెట్ల విడుదల అప్పుడే..!
-
165Hz డిస్ప్లే, HyperOS 4తో Redmi TV A55 2027.. ధర, ఫీచర్లు ఇవే!
-
IND vs NZ Test: ఐదు వికెట్లతో ఆకాష్ దీప్ అదుర్స్.. 356 పరుగులకు కివీస్ ఆలౌట్..!