కూరగాయలలో రారాజుగా పిలువబడే బంగాళాదుంపకు భారతదేశం వెలుపల ఉన్న దేశాలలో చాలా డిమాండ్ ఉంది. బంగాళాదుంపలు భారతదేశంలో సులభంగా అందుబాటులో ఉన్నప్పటికీ, కూరగాయలను విదేశాలలో అధిక ధరలకు కొనుగోలు చేస్తారు. మలేషియా, ఖతార్, దుబాయ్‌లోని హోటళ్లు, గృహాల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉండడంతో ఆగ్రా నుంచి సుమారు 6,000 క్�
టీ వల్ల చర్మంలో మార్పులు వస్తాయని అందరూ చెప్పడం ర్వసాధారణమైపోయింది. అదనంగా, సూర్యరశ్మికి గురికావడం, కొన్ని రకాల చర్మ సమస్యలు కూడా చర్మం రంగులో మార్పులకు కారణం కావచ్చు. సూర్యరశ్మి చర్మ వ్యాధికి లేదా చర్మం రంగు మారడానికి కారణం కావచ్చు.
హైదరాబాద్ లో జోరున పడుతున్న వానలకు ఆకుకూరలు, కూరగాయాలు పాడవుతున్నాయి. నగరంలోని ముసుర్లు పడుతుండటంతో.. తోటల్లోని కూరగాయలు కోసేందుకు వీలులేకుండా పోతోంది. ఈనేపథ్యంలో.. నగర మార్కెట్లకు వచ్చే కూరగాయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు వుంటే కూరగాయాల సప్లయ్ తగ్గి .. రేట్లు పెరిగే అ�
తెల్లబంగారం అని రైతులు ముద్దుగా పిలుచుకునే పత్తికి మహర్దశ పట్టింది. పత్తి ని తెల్ల బంగారం అన్నది మాటల్లోనే కాదు…వాస్తవంగా కూడా పత్తి తెల్ల బంగారం లా మెరిసిపోతోంది. కర్నూలు జిల్లా ఆదోని మార్కెట్ యార్డులో రోజురోజుకీ పత్తి ధర పెరుగుతూనే ఉంది. దాదాపు మూడు నెలలుగా పత్తి ధర హవా కొనసాగుతూనే ఉంది. కర్
కిచెన్లో ఉల్లిపాయలు, టమోటా లేకుంటే రోజు గడవదు. ఉల్లిపాయలు ప్రస్తుతం అందుబాటులో వున్నాయి. కిలో 20 రూపాయల లోపే లభిస్తున్నాయి. ఇక నిత్యం కూరల్లో వాడే టమోటా ధర మాత్రం ఆకాశానికి చేరింది. అక్కడినించి దిగనంటోంది. తిరుపతిలో మరింతగా పెరిగింది టమోటా ధర. మదనపల్లె మార్కెట్లో రూ.70కి చేరింది కేజీ టమోటా ధర. దీంతో �
మామూలుగా కోతులు చాలా తెలివైనవి. మనుషులను సైతం ఒక్కొసారి బోల్తా కొట్టిస్తుంటాయి. అందులో ఎలాంటి సందేహం అవసరం లేదు. మనుషులు ప్రవర్తించినట్టుగానే ఒక్కోసారి వానరాలు ప్రవర్తిస్తుంటాయి. అయితే, ఈ కోతి అన్నింటికంటే వెరీ స్పెషల్. అదేలా ఉంటే, మనుషులు చేసినట్టుగానే కూరగాయల వ్యాపార�
కొంతకాలంగా కురుస్తున్న వర్షాలకు కూరగాయలు ధరలు అమాంతంగా పెరిగాయి. కూరగాయల ధరలు పెరిగిపోవడంతో వినియోగదారులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పైగా ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కావడంతో కాయగూరల ధరలు కొండెక్కాయి. ఇప్పటికే టమోటా వందకు పైగా పలుకుతుంటే, ఆలు రూ. 40 కి పైగా పలుకుతు�
దక్షిణ భారత దేశంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాల కారణంగా టమోటా పంట నాశనమైంది. దీంతో టమోటా ధరలు ఎప్పుడూ లేనంతగా భారీగా పెరిగిపోయాయి. దేశంలో టమోటా ధర రూ.67 ఉన్నట్టు కేంద్ర వినియోగ వ్యవహారాల శాఖ తెలియజేసింది. గత ఏడాదితో పోలిస్తే ఇది 63శాతం అధికమని, భారీగా కురుస్తున్న వ�