Hyderabad Rain Effect : ఖాళీగా రైతు బజార్లు.. కుళ్లుతున్న కూరగాయలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హైదరాబాద్ లో జోరున పడుతున్న వానలకు ఆకుకూరలు, కూరగాయాలు పాడవుతున్నాయి. నగరంలోని ముసుర్లు పడుతుండటంతో.. తోటల్లోని కూరగాయలు కోసేందుకు వీలులేకుండా పోతోంది. ఈనేపథ్యంలో.. నగర మార్కెట్లకు వచ్చే కూరగాయాలపై తీవ్ర ప్రభావం పడింది. ఈ పరిస్థితి ఇంకొన్ని రోజులు వుంటే కూరగాయాల సప్లయ్ తగ్గి .. రేట్లు పెరిగే అవకాశమున్నట్లు అధికారులు చెబుతున్నారు. ఇక వానల ప్రభావంతో.. మార్కెట్ లోకి ప్రతిరోజు వచ్చే కూరగాయాల కన్నా 40శాతం తక్కువగా వస్తున్నాయని, తోటలు, పొలాల్లో కూరగాయాల పంటలన్నీ నీటమునిగాయని, పంటలు కోసేందుకు కూలీలు రావట్లేదని పేర్కొన్నారు. కావున హైదరాబాద్ లోని రైతు బజార్లకు వచ్చే కూరగాయాల సప్లయ్ తగ్గుతోందని అధికారులు వెల్లడించారు.
read also: Komati Reddy Venkat Reddy: టిఆర్ఎస్ పార్టీలోకి వెళ్తే.. ప్రాజెక్ట్ ఎప్పుడో పూర్తయ్యేది
Also Read
- KBR పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే.. 7 ఫ్లైఓవర్ల స్థానంలో ఒకే భారీ ఎలివేటెడ్ కారిడార్..
- Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
- Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
- Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
అయితే రైతు బజార్లకు కూరగాయాలను కొనేందుకు జనాలు రావడంలేదంటూ రైతులు ఆందోళన చెందుతున్నారు. దీనికి గల కారణం ఆన్‌లైన్ మార్కట్ వల్లే నని చెబుతున్నారు. దానివల్లే తీవ్ర నష్టం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం కూడా లెక్కచేయకుండా కూరగాయలను అమ్మేందుకు వస్తున్నా.. ఎవరూ కొనేందుకు రావడం లేదని దాంతో కూరగాయాలు కుల్లిపోతున్నాయని వాపోతున్నారు. పంటను అమ్ముకునేందుకు మార్కట్‌కు వస్తే ట్రాన్స్ పోర్ట్ చార్జీలు కూడా రావట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షం ప్రభావం వల్ల రైతు బజార్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. వర్షం ప్రభావంతో కూరగాయాల రేట్లు ఎక్కువగా వున్నయని, కూరగాలయ క్వాలిటీ సరిగా లేదని సిటీ జనం అంటున్నారు. నగరంలో ప్రస్తుతం ఎర్రగడ్డ బజార్లో టమాట కేజీ రూ. 20, వంకాయ రూ. 23, బెండకాయ రూ 30, మిర్చి రే.45, క్యాప్సికం రూ. 50, బీరకాయ రూ.35, క్యారెట్ రూ.57, క్యాబేజీ రూ.18, బీన్స్ రూ.75 రేట్లు ఉన్నాయి.
తాజావార్తలు
-
Nirmala Sitharaman: “మరో సంక్షోభం ముంచుకొస్తోంది”.. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సంచలన హెచ్చరిక..!
-
Boyapati Srinu: బాలయ్య అభిమానులకు గుడ్‌న్యూస్.. అఖండ-3పై కీలక అప్డేట్..!
-
Gautam Gambhir: “కేవలం టాలెంట్ ఉంటే సరిపోదు”.. వైభవ్ సూర్యవంశీకి బిగ్ షాక్ ఇచ్చిన కోచ్ గంభీర్..
-
Gandhi Reel Row: ఇలా చేస్తే నెక్ట్స్ మీరే?.. రూ.500 నోటుతో రీల్ చేసి అడ్డంగా బుక్కైంది.. అసలు ఏం జరిగిందంటే?
-
KA 13 : కిరణ్ అబ్బవరం ‘రియాలిటీ’ రిలీజ్ డేట్ ఫిక్స్
ట్రెండింగ్
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!
-
ఆఫర్లే ఆఫర్లు.. OnePlus Festive Sale వచ్చేసిందోచ్.. వాటిపై భారీ డిస్కౌంట్స్.!
-
Family Secrets Leak : ఇంటి గుట్టు లంకేశ్వరుడికి ఎరుక.. కుటుంబ రహస్యాలు పొరుగువారికి చేరుతున్నాయా.?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?