కన్నడ నటుడు 'దునియా' విజయ్ 'వీరసింహారెడ్డి' చిత్రంలో ప్రధాన ప్రతినాయకుడిగా నటిస్తున్నాడు. బాలకృష్ణ సినిమాలో నటించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ, ఆయన దేవుడు లాంటి మనిషి అని కొనియాడాడు విజయ్!
సంక్రాంతి కానుకగా రాబోతున్న 'వీరసింహారెడ్డి'కి రామజోగయ్య శాస్త్రి సింగిల్ కార్డ్! అంతేకాదు... చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ ఆయనో సూపర్ హిట్ సాంగ్ కు లిరిక్స్ అందించారు.
Sankrathi Movies: తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి. కొత్త అల్లుళ్ళు, కోడిపందాలు, వంటలు, సినిమా ఇవేమి లేకుండా సంక్రాంతి నిండుగా ఉండదు వారికి.. అందుకే సినీ పరిశ్రమకు కూడా సంక్రాంతి అంటేనే అతి పెద్ద పండుగ. ఇక సీనియర్లు, జూనియర్లు సంక్రాంతి రేసులో ఉండాలని పోటీ పడుతూ ఉంటారు.
ఈ సంక్రాంతికి మరోమారు మెగాస్టార్ చిరంజీవి, నటసింహ బాలకృష్ణ పోటీకి దిగుతున్న సంగతి తెలిసిందే! చిరంజీవి 'వాల్తేరు వీరయ్య'లోనూ, బాలకృష్ణ 'వీరసింహారెడ్డి'లోనూ బ్రదర్ సెంటిమెంట్ ఉందని తెలుస్తోంది. ఇలా ఈ ఇద్దరు టాప్ స్టార్స్ గతంలోనూ బ్రదర్ సెంటిమెంట్ తో పొంగల్ బరిలోనే ఆకట్టుకున్న సందర్భం 1997లో చోటు చేస
Shekar Master: టాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్ గా కొనసాగుతున్నాడు శేఖర్ మాస్టర్. కుర్ర హీరోలు, సీనియర్ హీరోలు, తమిళ్ హీరోలు అని తేడా లేకుండా అందరికి ఊర మాస్ స్టెప్స్ ను నేర్పించి అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాడు. ఇక టాలీవుడ్ స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణకు ఒకేసారి కొరియోగ్రఫీ చేసే ఛాన్స్ ను పట్టేసాడు శేఖర
తెలుగువారికి బాగా ఇష్టమైన పండగ సంక్రాంతి. ఈ సీజన్లో రిలీజ్ అయ్యా సినిమాలకూ అంతే క్రేజ్ ఉంటుంది. అలాంటి సంక్రాంతికి ఇంకా 40 రోజుల టైమ్ ఉంది. ఇక ఈ పండగ సీజన్ లో పోటీపడే సినిమాలు ఏమిటన్నది ఇప్పకికే తేలిపోయింది.