NBK 111: గోపీచంద్‌తో సినిమా ఆరోజే మొదలు
- నందమూరి బాలకృష్ణ అఖండ 2: తాండవం దసరా రిలీజ్‌కి సిద్ధం
- గోపీచంద్ మలినేనితో బాలయ్య NBK111 అక్టోబర్ 2న లాంచ్, షూటింగ్ స్టార్ట్
- వృద్ధి సినిమాస్ బ్యానర్‌లో వెంకట్ సతీష్ కిలారు నిర్మాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ సెకండ్ పార్ట్ చేస్తున్నారు. అఖండ తాండవం పేరుతో రూపొందుతున్న ఈ సినిమా మీద హైప్ అయితే నెక్స్ట్ లెవెల్‌లో ఉంది. నందమూరి బాలకృష్ణ అఖండ సూపర్ హిట్ కావడంతో, ఆ తర్వాత జోష్‌తో మరిన్ని సినిమాలు చేశారు. ఇక బోయపాటి, బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే ప్రేక్షకులలో సరికొత్త జోష్ నిండిపోతుంది. దానికి తోడు, ఆ సినిమాకి సంబంధం లేని వ్యక్తులు కూడా సినిమా అవుట్‌పుట్ గురించి ఒక రేంజ్‌లో మాట్లాడుతుండడంతో, కచ్చితంగా సినిమా ఎన్నో రికార్డులు బద్దలు కొట్టే అవకాశం ఉందని అంటున్నారు.
Also Read : Akhil: స్ట్రైక్ ఎఫెక్ట్.. లెనిన్ మరింత ఆలస్యం
Also Read
- Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
- Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
- The Paradise: బ్రేక్ అనుకుని యాక్సిలరేటర్ తొక్కేశా.. ఆ క్యారెక్టర్ అని తెలిస్తే ఒప్పుకునేవాడినే కాదు: మోహన్ బాబు
- Mohan Babu: డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల నన్ను దారుణంగా మోసం చేశాడు.. నాని ముందే బాంబ్ పేల్చిన మోహన్ బాబు!
ఆ సంగతి పక్కన పెడితే, బాలకృష్ణ తదుపరి చిత్రం గోపీచంద్ మలినేని తో ఉండబోతోంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వీరసింహారెడ్డి అనే సినిమా వచ్చింది. ఈ సినిమా కూడా హిట్ అయింది. ఇప్పుడు మరోసారి వీరిద్దరూ కలిసి ఒక సినిమా చేయబోతున్నారు. ఇక ఈ సినిమాని దసరా నాడు, అంటే అక్టోబర్ రెండవ తేదీన లాంచ్ చేయబోతున్నట్లుగా సమాచారం. ఆ తర్వాత షూటింగ్ కూడా ప్రారంభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతానికి బాలకృష్ణ ఒక్కరే సినిమాలో అయ్యారు, మిగతా నటీనటులను ఫైనల్ చేసే పనిలో ఉన్నారు. ఈ సినిమాని వృద్ధి సినిమాస్ బ్యానర్ మీద వెంకట్ సతీష్ కిలారు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించబోతున్నారు. మరోసారి తమన్ బాలకృష్ణకు సంగీతం అందించబోతున్నట్లుగా తెలుస్తోంది.
తాజావార్తలు
-
Naga Vamsi: డౌట్లు ఉంటే తీసేయండి.. నాగవంశీ మార్క్ స్టేట్మెంట్తో గురూజీ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్!
-
Danam Nagender: ఖైరతాబాద్ ఓట్లపై దానం ఫైర్.. హైదరాబాద్ తగలబడిపోతుంది.!
-
Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
-
Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
-
Nani: ‘నానిని చూస్తుంటే ఆ స్టార్ హీరో గుర్తొచ్చాడు’.. మోహన్ బాబు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?