భారతీయుల్లో ఒకరితో మరొకరు బాధలు, సంతోషాలు పంచుకునే సంప్రదాయం శతాబ్దాలుగా కొనసాగుతోంది. అలాగే వస్తువులను కూడా పంచుకుంటాం. అయితే.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులు ఒకరి నుంచి మరొకరు తీసుకోవడం మంచిది కాదని చెబుతున్నారు. ఇది మీ పురోగతి, ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యంపై చెడు ప్రభావం చూపుతుందని అభిప్రాయపడుతున్నారు. ఎలాంటి వస్తువులు ఇతరులతో షేర్ చేసుకోకూడదో తెలుసుకుందాం...
ఈ మధ్య జనాలు ఎక్కువగా వాస్తును నమ్ముతున్నారు.. వాస్తు ప్రకారం అన్ని ఇంట్లో పెడుతున్నారు.. శాస్త్రం ప్రకారం ఇంట్లో ఉంచిన ప్రతి వస్తువు సానుకూల, ప్రతికూల ప్రభావాలను కలిగి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.అటువంటి సందర్భాలలో వస్తువులను ఉంచే ముందు సరైన స్థలాన్ని ఎంచుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.. ఇంట్లో వస్తువులనే కాదు, బయట ఉండే చెప్పులను కూడా సరిగ్గా ఉంచాలని నిపుణులు చెబుతున్నారు.. చెప్పులు సరిగ్గా లేకుంటే ఏం జరుగుతుందో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. బయట వదిలే…
ఎంతగా కష్టపడి సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అంటుంటారు.. అందుకు కారణం లేకపోలేదు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేసినా కూడా అది వృధా అవుతుంది.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. *. ఇంట్లో ప్రతి రోజూ సాయంత్రం ఆవ…
పసుపును వంటకు, పూజకు మాత్రమే కాదు ఆరోగ్యానికి కూడా వాడుతున్నారు.. పసుపుతో ఎన్నో రోగాలను నయం చెయ్యొచ్చు అని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.. అయితే పసుపుతో వాస్తు చిట్కాలను కూడా పాటిస్తారని పండితులు చెబుతున్నారు.. ఏ శుభకార్యమైన మొదట మొదలయ్యేది పసుపుతోనే అని పండితులు చెబుతున్నారు. పసుపుతో అనేక ఉపయోగాలు ఉన్నాయి. మీ ఇంటిలోని కీటకాలు, దోమలను పసుపు సహాయంతో బయటకు తరిమికొట్టవచ్చు.. కొన్ని రకాల గృహ వస్తువులను శుభ్రం చేయడానికి కూడా ఉపయోగిస్తారు.మీ ఆర్థిక పరిస్థితిని…
మనం ఎంత డబ్బులు సంపాదించిన ఖర్చులు ఎక్కువ కావడంతో డబ్బులు అయిపోతాయి.. ఇందుకు కారణం వాస్తు.. వాస్తు ప్రకారం కొన్ని వస్తువులను పెట్టకుంటే తీవ్ర నష్టాన్ని చూడాలని నిపుణులు అంటున్నారు.. ఇంట్లోని ప్రతి వస్తువు ఎలా అమర్చుకోవాలి. ఎలాంటి వస్తువు ఏదిశలో ఉండాలి వంటి విషయాలన్నింటి గురించి కూడా వివరిస్తుంది.. మనం డబ్బులను దాచుకొనే పెట్టేలో కొన్ని జాగ్రత్తలు తీసుకోకుంటే హారతి కర్పూరంలా కరిగిపోతుంది..కొన్ని వస్తువులు తప్పకుండా పెట్టుకోవాలి. కొన్ని నెగెటివ్ వస్తువులు అల్మెరాలో పెట్టుకోవడం వల్ల…
మనం దేశంలో స్త్రీని లక్ష్మీ దేవి అని సంభోసంబోదిస్తారు.. స్త్రీ సంతోషంగా ఉన్న ఇంట్లో లక్ష్మీ దేవి నివసిస్తుందని, ఆమె ఆశీర్వాదాలు కురిపిస్తుందని విశ్వాసం… ఏ ఇంట్లో అయితే స్త్రీ కళ్ళలోంచి నీరు వస్తుందో ఆ ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి.. అలాగే అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువగానే ఉంటాయి.. స్త్రీలు చేసే పనులు కూడా కుటుంబంపై కూడా ప్రభావం చూపుతాయి. ఈ విషయంలో జ్యోతిష్యం, వాస్తు శాస్త్రంలో కొన్ని పరిహారాలు పేర్కొనడం జరిగింది. వీటి ద్వారా…
సాధారణంగా ఇళ్లల్లో పావురాళ్లు, పిచ్చుకలు గూడు కట్టడం మనం చూస్తూనే ఉంటాం.. ఏ దిక్కున కడితే మంచి ఫలితాలు ఉంటాయని చాలా మందికి తెలియదు.. నిజానికి వాస్తూ ప్రకారం వాటిని ఒక దిక్కున పెడితే మంచి ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. మన ఇళ్లల్లో గూడు కట్టుకోవడం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నగరాల్లో బాల్కనీలలో పావురాలు గూడు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. సాధారణంగా పిచ్చుకలు చిన్న చిన్న గూళ్లు కట్టుకొని జీవిస్తూ ఉంటాయి. అయితే పిచ్చుకలు…
లాఫింగ్ బుద్ధ గురించి అందరికి తెలుసు.. వాస్తు దోషాలు పోవడానికి,వ్యాపారాల్లో మంచి లాభాలను పొందేందుకు లాఫింగ్ బుద్దను పెడుతుందటం మనం చూస్తూనే ఉంటాం, చాలామంది ఇంట్లో లాఫింగ్ బుద్ధుని ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ఇంతకీ లాఫింగ్ బుద్ధను ఏర్పాటు చేయడానికి సరైన స్థానం, సరైన దిక్కు ఏంటి ఈ విషయాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వేర్వేరు రకాలలో ఉండే బుద్ధుని భంగిమలు వేర్వురు రకాల ఫలితాలు ఇస్తాయని శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో…
మనం ఏ పని చేసినా ఒక సమయం, సందర్భం ఉండాలి.. లేకుంటే తీవ్ర నష్టాలను చూడాల్సి వస్తుంది.. ముఖ్యంగా సూర్యోదయం, సూర్యాస్తసమయంలో కొన్ని పనులు సూర్యోస్తమయం, సూర్యోదయం సమయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటారు. వాటి కారణంగా ఆర్థికంగా మానసికంగా ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అస్సలు చెయ్యకూడదని నిపుణులు అంటున్నారు… అవేంటో ఒక్కసారి చూద్దాం.. పొద్దు పోయే సమయాల్లో తులసి మొక్కను తాకకూడదు. తులసి మొక్క వద్ద దీపాన్ని వెలిగించవచ్చు…
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఇష్టం ఉంటుంది.. డబ్బులను సంపాదించాలినే కోరిక కూడా ఉంటుంది.. ఫ్యామిలిని మంచిగా చూసుకోవాలని అనుకుంటారు.. దానికోసం రాత్రి పగలు కష్టపడతారు..కానీ డబ్బులు చేతిలో నిలవవు.. అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో ఉండటం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది భాధ పడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు. సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా…