Vastu : లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే..ఇంట్లో ఇవి అస్సలు చెయ్యకండి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎంతగా కష్టపడి సంపాదించినా కూడా చేతిలో ఉండటం లేదని చాలా మంది అంటుంటారు.. అందుకు కారణం లేకపోలేదు.. ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఉంటే ఏం చేసినా కూడా అది వృధా అవుతుంది.. డబ్బుపై ప్రతికూల ప్రభావం పడుతుంది. ఇంట్లో లక్ష్మీ దేవి అనుగ్రహం ఉండాలంటే.. వాస్తు పరంగా కొన్ని మార్పులు చేర్పులు చేయాలి. అప్పుడే లక్ష్మీ దేవి అనుగ్రహం పొందుతారు.. ఆ మార్పులు ఏంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
*. ఇంట్లో ప్రతి రోజూ సాయంత్రం ఆవ నూనె దీపం వెలిగించి అందులో రెండు లవంగాలు వేయాలి. ఈ దీపాన్ని తలుపుకు రెండు వైపులా ఉంచాలి. ఇలా చేస్తే లక్ష్మీ దేవి అనుగ్రహం లభిస్తుంది..
Also Read
- Thursday Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి అన్ని శుభవార్తలే, ఊహించని డబ్బు!
- Chanakya Neeti: జీవితాన్ని గెలవాలంటే ఇది తెలుసుకోండి! చాణక్యుడి సీక్రెట్ రూల్..
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారు అప్రమత్తంగా ఉండాల్సిందే!
- Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
*. కర్పూరాన్ని ముఖ్యమైన పదార్థంగా పరిగణిస్తారు. ఇంట్లో ప్రతికూల శక్తిని తొలగించి.. వాస్తు దోషాన్ని తొలగిస్తుంది. ప్రతి రోజూ కర్పూరాన్ని ఇంట్లో రాస్తే ఆ ఇల్లు సువాసనల తో నిండుతుంది. ఈ విధంగా కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం మీకు ఉంటుంది..
*. సాయంత్రం లక్ష్మీ దేవి ఇంటికి వచ్చే సమయం. సూర్యాస్తమయం సమయంలో ఇంట్లో పడుకోవడం మానుకోవాలి. లేదంటే లక్ష్మీ దేవిని అవమానించినట్టు ఉంటుంది. దీంతో లక్ష్మీ దేవి ఆగ్రహాని కి గురి అవుతుంది..
*. ఆవును గోమాత, గౌరీ మాత అంటారు.. ఆవుకి రోజూ ఆహారం అందించడం మంచిది. సకల దేవతల ఆశీర్వాదాలు లభిస్తాయి. అలాగే ప్రతిరోజూ పక్షులకు కూడా ఆహారం ఇవ్వాలి. పక్షులకు గింజలు తినిపిస్తే.. జీవితంలో ఎదురయ్యే సమస్యలు తొలగి పోతాయి… ఎప్పుడూ వేరే వారిని తక్కువ చేసి చూడకూడదు.. అమ్మకి కోపం వస్తుంది.. ఈ పొరపాట్లు ఎప్పుడు చెయ్యకండి..
తాజావార్తలు
-
Story Board: Fly Dubai విమానంలో అసలేం జరిగింది..?
-
Punjab: కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడిగా పర్గత్ సింగ్ నియామకం.. వరంగ్ స్థానంలో మాజీ హాకీ కెప్టెన్‌కు అవకాశం
-
Harish Rao: టీజీ ట్రాన్స్‌కో వాటాల విక్రయంపై రాహుల్ గాంధీకి హరీశ్ రావు లేఖ
-
OTR: తాడేపల్లిలో జగన్ మార్క్ క్లాస్! స్థానిక ఎన్నికల్లో పోటీ చేసి తీరాల్సిందేనా?
-
Off The Record: విజయవాడ మేయర్ సీటుపై వైసీపీ మైండ్ గేమ్?
ట్రెండింగ్
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..