Vastu Tips : ఆదాయాన్ని పెంచుకోవాలంటే ఒక్కసారి ఇలా చేస్తే చాలు..ఆర్థిక సమస్యలు తీరతాయి..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఈరోజుల్లో ప్రతి ఒక్కరికి డబ్బు అంటే ఇష్టం ఉంటుంది.. డబ్బులను సంపాదించాలినే కోరిక కూడా ఉంటుంది.. ఫ్యామిలిని మంచిగా చూసుకోవాలని అనుకుంటారు.. దానికోసం రాత్రి పగలు కష్టపడతారు..కానీ డబ్బులు చేతిలో నిలవవు.. అయితే కష్టపడి డబ్బులు సంపాదించినప్పటికీ ఆ డబ్బు చేతిలో ఉండటం లేదని పైగా ఆర్థిక సమస్యలు వెంటాడుతున్నాయని చాలామంది భాధ పడుతూ ఉంటారు. ప్రస్తుత రోజుల్లో ప్రతి 10 మందిలో 8 మంది ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు.
సంపాదించిన డబ్బులు చేతిలో మిగలకపోగా అదనంగా ఖర్చుల కోసం అప్పు చేయాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటారు. అయితే ఆర్థిక పరిస్థితులు ఎదురుకోవడానికి ఒక రకంగా వాస్తు దోషాలు కూడా కారణం అవ్వచ్చు..అయితే వాస్తు దోషాలు ఇల్లు, కార్యాలయాలకు మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా వాస్తు దోషాలు ఉంటాయి. వాస్తు నియమాలు పాటించకపోతే మనిషిపై మానసికంగా మాత్రమే కాకుండా శారీరకంగా ప్రభావం పడుతుంది. అందుకే వాస్తు నియమాలను తప్పకుండా పాటించాలి.. అప్పుడే డబ్బులు ఉంటాయాన్ని నిపుణులు అంటున్నారు… వాస్తు ప్రకారం ఎటువంటి పనులు చెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం..
Also Read
- Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి ఆకస్మిక ధనయోగం!
- Zodiac Signs : రాహు-కేతువుల నక్షత్ర సంచారం.. ఈ 4 రాశుల జాతకులకు అదృష్ట యోగం
- Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
- Sunday Horoscope: ఆదివారం దిన ఫలాలు.. ఆ రెండు రాశుల వారికి అన్ని శుభవార్తలే, డబ్బే డబ్బు!
ఇంట్లో పనికిరాని వస్తువులను అమావాస్య రోజు బయటకు పారేయడం అమ్మడం లాంటివి చేయడం మంచిది. పడుకునేటప్పుడు దర్వాజా వైపు కాళ్ళు పెట్టి పడుకోకూడదు. అదేవిదంగా ఇంట్లో ఉండే సాలెగూళ్ళను ఎప్పటికప్పుడు తొలగిస్తూ ఉండండి. బూజు ఎక్కడ ఉండకుండా ఇంటిని శుభ్రంగా అందంగా ఉంచుకోవాలి. అలాగే క్రమం తప్పకుండ తులసి చెట్టుకు నీళ్లు పోస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే ఆ ఇంట్లోకీ లక్ష్మీ దేవి ప్రవేశిస్తుంది.. అలాగే తులసి కోట దగ్గర నెయ్యి దీపాన్ని వెలిగించడం మంచిది.. ఇంటికి భిక్షం కోసం వచ్చిన వారికి లేదనకుండా దానం చెయ్యాలి.. ఇవన్నీ తప్పక చేస్తే డబ్బులకు డోకా ఉండదని పండితులు చెబుతున్నారు..
తాజావార్తలు
-
Story Board: సీఎం నుంచి పీఎం దాకా..మోడీ పాతికేళ్ల పాలనా ప్రస్థానం ఎలా సాగింది..?
-
Vijay Deverakonda: ‘నా నమ్మకం బలుపు అనిపిస్తే తగ్గాలా?’.. ట్రోలర్లకు ఇచ్చిపడేసిన రౌడీ హీరో
-
Rahul Gandhi: అంబానీని టార్గెట్ చేసిన ఎలాన్ మస్క్..‘‘మరో వ్యక్తి కూడా ఉన్నారు’’ అంటూ రాహుల్ సంచలన వ్యాఖ్యలు!
-
CM Chandrababu : ప్రధాని మోదీతో భేటీలో సీఎం చంద్రబాబు ప్రతిపాదనలు
-
Off The Record: మంత్రుల పనితీరుపై సీఎం చంద్రబాబు సీరియస్?
ట్రెండింగ్
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్జీ కొత్త దారులు
-
CM Vijay: 600 కోట్లు చూపించి 30 కోట్లు దాచారా? సీఎం విజయ్ పిటిషన్పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు.!
-
Instagramలో కొత్త MUSE ఆప్షన్.. అసలేంటి ఇది.? ఎలా వాడాలంటే.!