Home
Varun Tej
Varun Tej News
-
Allu Aravind : మెగా హీరోతో కేజీఎఫ్ లాంటి మూవీ…
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని” థియేటర్లలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతోంది. శనివారం ఈ సినిమాకు సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కూడా ఈవెంట్ లో పాలు పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన ‘గని’ సినిమా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాల క్రితం ప్రారంభమైన ఈ సినిమా ఎన్నో… -
Live: ‘గని’ ప్రీ రిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా బన్నీ…
-
Varun Tej: ‘గని’ అన్నీ నేర్పింది: అల్లు బాబీ!
ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ పెద్ద కుమారుడు బాబీ (వెంకటేశ్), సిద్ధు ముద్దతో కలిసి నిర్మించిన సినిమా ‘గని’. గీతా ఆర్ట్స్ లాంటి ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ ఉన్నా, దానితో సంబంధం లేకుండా ‘అల్లు బాబీ కంపెనీ’ అనే బ్యానర్ లో ‘గని’ సినిమాను ఆయన నిర్మించారు. ఈ చిత్రం జయాపజయాలకు పూర్తి బాధ్యత తనదేనని, అందుకే సొంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి ఈ మూవీని ప్రొడ్యూస్ చేశానని బాబీ అన్నారు. తొలిసారి చిత్ర నిర్మాణంలోకి… -
Ghani : ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా ఐకాన్ స్టార్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ బాక్సింగ్ డ్రామా “గని”లో తన నటనతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రంలో వరుణ్‌కు జోడీగా బాలీవుడ్ నటి సాయి మంజ్రేకర్ నటిస్తున్నారు. ఉపేంద్ర, సునీల్ శెట్టి, నదియా, నరేష్ తదితరులు ఈ సినిమాలో కీలకపాత్రల్లో కనిపించనున్నారు. సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సంగీత సంచలనం థమన్ మ్యూజిక్ అందించారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఏప్రిల్ 8న థియేటర్లలోకి రానుందని మేకర్స్… -
Varun Tej : కొత్త మూవీ స్టార్ట్ చేసిన మెగా ప్రిన్స్
త్వరలోనే స్పోర్ట్స్ డ్రామా “గని”తో ప్రేక్షకులను అలరించబోతున్న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ తాజాగా కొత్త చిత్రాన్ని ప్రారంభించాడు. ఈ చిత్రం ఈరోజు లాంఛనంగా పూజా కార్యక్రమాలతో నటీనటులు, సిబ్బంది సమక్షంలో ప్రారంభమైంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ఈ చిత్రం యూనిక్ కాన్సెప్ట్‌తో రూపొందనుంది. నాగబాబు సమర్పణలో ఎస్విసిసి బ్యానర్‌పై బాపినీడు, బివిఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. వరుణ్ తేజ్ తల్లిదండ్రులు నాగబాబు, పద్మజ ఈ సినిమా స్క్రిప్ట్‌ను అందజేశారు. నాగబాబు ఫస్ట్ క్లాప్ ఇవ్వగా, పద్మజ కెమెరా… -
Ram Charan Birthday Celebrations : వరుణ్ తేజ్ వార్నింగ్ ఎవరికి?
Ram Charan Birthday Celebrations ఆదివారం ఘనంగా జరిగాయి. శిల్ప కళావేదికలో జరిగిన ఈ వేడుకకు వరుణ్ తేజ్, మెహర్ రమేష్, బాబీ, చిరంజీవి సోదరి మాధవి, జానీ మాస్టర్ హాజరయ్యారు. ఇక అభిమానులు సైతం భారీ సంఖ్యలో ఈ వేడుకకు హాజరయ్యారు. ఈ వేడుకలో వరుణ్ తేజ్ మాట్లాడుతూ రామ్ చరణ్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. చెర్రీతో చిన్నప్పుడు తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. చిన్నప్పుడు చరణ్ ఎప్పుడూ తనను కొట్టేవాడని, కానీ ‘చిరుత’ సినిమాతో… -
Ghani : “కొడ్తే” వీడియో సాంగ్… తమన్నా సిజ్లింగ్ పర్ఫార్మెన్స్
Kodthe Video Songను తాజాగా విడుదల చేశారు మేకర్స్. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో బాలీవుడ్ భామ సాయి మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తోంది. రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్దా,… -
NagaBabu: నిహారిక అకౌంట్ ని డిలీట్ చేసింది నేనే.. ఆ పని చేయడంతో
మెగా బ్రదర్ నాగబాబు ఏమి మాట్లాడిన కొద్దిగా వెటకారం, కొద్దిగా హాస్యం జోడించి మాట్లాడతారు. ఇంకొన్నిసార్లు వివాదాలను కొనితెచ్చుకోవడం నాగబాబుకు అలవాటు. ఇక ఇవన్నీ పక్కన పెడితే నాగబాబు అభిమానులతో మాత్రం నిత్యం టచ్ లో ఉంటాడు. వాళ్ళు అడిగే ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానం చెప్తాడు. అందుకే అభిమానులు.. నాగబాబుతో చిట్ చాట్ అంటే ఎంతో ఆసక్తి కనపరుస్తారు. ఇక తాజాగా మరోసారి అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన నాగబాబుకు ఈసారి తమ పిల్లల గురించిన ప్రశ్నలు… -
Ghani Trailer: సమాజం ఎప్పుడు గెలిచినవాడి మాటే నమ్ముతుంది
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, సయీ మంజ్రేకర్ జంటగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్ర గని. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన ఈ సినిమాను సిద్దు ముద్ద- అల్లు బాబీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోగా.. తాజగా ఈ సినిమా ట్రైలర్ ని మేకర్స్ రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తుంటే సినిమా సాలిడ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఉందన్న విషయం తెలుస్తోంది..… -
Ghani : ట్రైలర్ కు ముహూర్తం ఖరారు
Ghani ట్రైలర్ రిలీజ్ డేట్ ను తాజాగా మేకర్స్ ప్రకటించారు. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ‘గని’లో ఉపేంద్ర, సునీల్ శెట్టి, జగపతి బాబు, సాయి మంజ్రేకర్ వంటి నటినటులు కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమాలో వరుణ్ తేజ్ పూర్తిగా కొత్త లుక్‌లో కనిపించి ఇప్పటికే హైప్‌ని సృష్టించాడు. ఈ స్పోర్ట్స్ డ్రామాలో వరుణ్ బాక్సర్‌గా నటిస్తున్నాడు. రెనైసాన్స్ పిక్చర్స్,…
తాజావార్తలు
-
HYDRAA: సున్నం చెరువు చుట్టూ అక్రమ నీటి దందా.. రంగంలోకి దిగిన హైడ్రా
-
Off The Record : విపక్షానికి కౌంటర్స్ విషయంలో ఎమ్మెల్యేలు, మంత్రులకు సీఎం క్లాస్?
-
Off The Record : పెద్దవాగులో నీళ్లకు బదులు రాజకీయం! దేవరకద్రలో పొలిటికల్ హీట్!
-
Idupu Kayitham : బంతి భోజనాల్లో ‘మందు’ కలకలం.. తెలంగాణ సంస్కృతిని కించపరుస్తున్నారా?
-
OTR: కూటమికి పెద్ద టాస్క్ అయిన చిత్తూరు జడ్పీ పీఠం
ట్రెండింగ్
-
Humanoid Robot : కత్తి దాడినే అడ్డుకుంది.. చైనా రోబో విన్యాసాలు చూస్తే మైండ్ బ్లాక్
-
Incredible India : ప్రపంచ రికార్డుల ఖజానా.. భారత్‌లో ఈ ప్రదేశాలు చూశారా.?
-
Spine Health : చిన్న అలవాట్లే వెన్నెముకకు ముప్పు.. మీ పొజిషన్స్ సరిగ్గా లేకపోతే ఇబ్బందే
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!