Home
Varun Tej
Varun Tej News
-
Balakrishna’s Next : అనిల్ రావిపూడి అప్డేట్… ఎంత వరకు వచ్చిందంటే ?
Balakrishna and Anil Ravipudi కాంబోలో ఓ ప్రాజెక్ట్ రూపొందనున్న విషయం తెలిసిందే. తాజా ఇంటర్వ్యూలో అనిల్ రావిపూడి ఈ ప్రాజెక్ట్ గురించి యంగ్ ఓపెన్ అయ్యాడు. గత ఏడాది ఈ ప్రాజెక్ట్ ప్రకటించినప్పటి నుండి, అభిమానులు మరిన్ని అప్డేట్ల కోసం ఎదురు చూస్తున్నారు. అయితే దీని గురించి ఇప్పుడే ఎలాంటి వివరాలు వెల్లడించలేమని, త్వరలోనే సినిమా ఉంటుందని అనిల్ అన్నారు. “బాలయ్య వేరే సినిమా షూటింగ్ లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రారంభమవుతుందో… -
Anil Ravipudi: పాన్ ఇండియా సినిమాలు కాదు.. కానీ పక్కా పైసా వసూల్
Anil Ravipudi : యంగ్ అండ్ ట్యాలెంటెడ్ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ F3. చాలా కాలంగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం మే 27న థియేటర్లలోకి రానుంది. ఈ ఫన్ రైడ్ ప్రేక్షకుల ముందుకు రావడానికి ఇంకా రెండు నెలల సమయం ఉంది. అభిమానులు F3 విడుదల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి ఇటీవల ఒక న్యూస్ పోర్టల్తో జరిగిన చిట్ చాట్… -
Varun Tej : చుట్టూ మెగా అమ్మాయిలతో మెగా ప్రిన్స్… పిక్ వైరల్
మంగళవారం మహిళా దినోత్సవం సందర్భంగా వరుణ్ తేజ్ అమ్మాయిల మధ్య కూర్చుని చేసిన పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షించింది. వరుణ్ మెగా అమ్మాయిలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ఈ పిక్ ని పోస్ట్ చేశారు. “ప్రపంచంలోని ఇన్క్రెడిబుల్ వుమెన్ అందరికీ, ఈరోజు మాత్రమే కాకుండా ప్రతి రోజూ ప్రకాశిస్తూ ఉండండి. #మహిళ దినోత్సవ శుభాకాంక్షలు” అంటూ వరుణ్ విష్ చేశారు. ఈ పిక్ లో వరుణ్ నిహారిక, సుస్మిత, శ్రీజతో కలిసి పోజులిచ్చారు. వరుణ్ తన… -
Ghani: బాబాయ్ డేట్ ని కబ్జా చేసిన అబ్బాయ్
మెగా హీరో వరుణ్ తేజ్, సయీ ముంజ్రేకర్ జంటగా నటిస్తున్న చిత్రం ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా కరోనా కారణంగా వాయిదాలమీద వాయిదాలు పడుతూనే వస్తుంది. ఇక తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ని మేకర్స్ ప్రకటించి ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చారు. ఈ సినిమా సమ్మర్ కానుకగా ఏప్రిల్ లోనో, మే లోనో రిలీజ్ అవుతుంది అనుకుంటే.. ఫిబ్రవరి 25 న రిలీజ్ చేస్తున్నామంటూ మేకర్స్ ప్రకటించి ట్విస్ట్ ఇచ్చారు.… -
వరుణ్ తేజ్ వర్సెస్ వైష్ణవ్ తేజ్!!
అడివి శేష్ హీరోగా మహేశ్ బాబు సమర్పణలో నిర్మితమౌతున్న ‘మేజర్’ మూవీ మే 27న విడుదల కాబోతోంది. దీన్ని తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల చేయాలని దర్శకనిర్మాతలు ప్లాన్ చేశారు. అయితే అదే రోజున తమ ‘రంగరంగ వైభవంగా’ మూవీని రిలీజ్ చేయబోతున్నట్టు ఆ మధ్య సీనియర్ నిర్మాత బీవీయస్ఎన్ ప్రసాద్ తెలిపారు. తొలి చిత్రం ‘ఉప్పెన’తోనే సూపర్ హిట్ ను తన ఖాతాలో జమ చేసుకున్న చిరంజీవి మేనల్లుడు వైష్ణవ్ తేజ్ ఆ వెంటనే… -
F3 : వాలంటైన్స్ డే స్పెషల్… ఫన్ పిక్నిక్ కి కొత్త డేట్ ఫిక్స్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ‘ఎఫ్3’ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. తమన్నా, మెహ్రీన్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్కి దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజర్ గా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా మేకర్స్ సినిమా కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. వాలంటైన్స్ డే స్పెషల్ గా ఒక న్యూ పోస్టర్ ను… -
Ghani : సెన్సార్ కార్యక్రమాలు పూర్తి
మెగా పవర్ స్టార్ వరుణ్ తేజ్ ‘గని’ అనే స్పోర్ట్స్ డ్రామాతో ఈ నెలాఖరున థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే. చాలా రోజుల క్రితమే ఈ సినిమా విడుదల కావాల్సి ఉండగా ఎట్టకేలకు ఈ నెల 25న విడుదలకు సిద్ధమైంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని యు/ఎ సర్టిఫికేట్ పొందింది. దీంతో ఆఖరి నిమిషంలో సినిమాకు సంబంధించిన ఫార్మాలిటీస్ అన్నీ పూర్తయ్యాయి. Read Also : F.I.R: తలసానికి… -
మనీకి అంతం లేదు.. ఈ కో బ్రదర్స్ కి తిరుగు లేదు
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ మల్టీస్టారర్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఎఫ్ 2 చిత్రం తెరకెక్కి ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. భార్యల పోరును తట్టుకోలేని భర్తలుగా వెంకీ, వరుణ్ ల ఫ్రస్ట్రేషన్ ని వినోదాత్మకంగా చూపించిన అనిల్ ఈసారి ఎఫ్ 3లో ఇంకా వినోదాన్ని జోడించాడు. ఫన్ కి ఫ్రస్ట్రేషన్ కి డబ్బు ని కూడా జోడించి మరింత వినోదాన్ని పంచుతాను అంటున్నారు.ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఏప్రిల్ 28… -
“ఎఫ్ 3” ఫస్ట్ సింగిల్ ప్రోమో అవుట్
విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ ‘ఎఫ్3’ చిత్రం ఏప్రిల్ 29న గ్రాండ్ రిలీజ్కు సిద్ధమైంది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్తో మేకర్స్ తమ మ్యూజికల్ ప్రమోషన్లను స్టార్ట్ చేస్తున్నారు. తాజాగా సినిమాలోని మొదటి సాంగ్ ప్రోమో ‘లబ్ డబ్ లబ్ డబ్బూ’ పాట ప్రోమో విడుదలైంది. ఇది ఒక ఎనర్జిటిక్ సాంగ్… వెంకీ మామ యూత్ఫుల్ అవతార్లో, ఉత్సాహంగా అమ్మాయితో డ్యాన్స్ చేస్తూ ఈ వీడియోలో కనిపించారు. Read… -
‘గని’ కోసం సింగర్ గా మారిన స్టార్ డైరెక్టర్ కూతురు
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ స్పోర్ట్స్ డ్రామా ‘గని’. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహించిన ఈ స్పోర్ట్స్ చిత్రాన్ని రెనైసాన్స్ పిక్చర్స్, అల్లు బాబీ కంపెనీ బ్యానర్లపై సిద్ధు ముద్దా, అల్లు బాబీ నిర్మించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. వరుణ్ తేజ్ ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ లుక్ దర్శనమిచ్చిన విషయం తెల్సిందే. ఇందులో వరుణ్ బాక్సర్గా కనిపిస్తున్నాడు. సాయి మంజ్రేకర్, జగపతి బాబు, ఉపేంద్ర, సునీల్ శెట్టి మరియు నవీన్…
తాజావార్తలు
-
OTR: నేతల తన్నులాటలతోనే నందికొట్కూరులో టీడీపీ ఘోర ఓటమి?
-
Nagula Chavithi: నాగుల చవితి వేళ అద్భుతం.. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యక్షమైన నాగసర్పం!
-
CM Revanth Reddy : పిల్లల భవిష్యత్తే లక్ష్యం.. సీఎం రేవంత్ కీలక సందేశం
-
OTR: లెక్కలు మారుతున్నాయా? కంగారులో కూటమి.. వైసీపీ మాత్రం పక్కా లెక్కలతో ముందడుగు వేస్తుందా?
-
OTR: చంద్రబాబుకు జనసేన ఫిర్యాదు.. బాపట్ల ఎమ్మెల్యే నరేంద్ర వర్మ కు అగ్నిపరీక్ష!
ట్రెండింగ్
-
Red Line on Medicine Strips: మెడిసిన్ స్ట్రిప్పై ఎర్రగీత ఉందా? ఈ విషయం తప్పక తెలుసుకోండి..!
-
IND vs NZ 4th ODI: అదే మా కొంపముంచింది.. ఓటమిని జీర్ణించుకోవడం కష్టం.. శ్రేయస్ భావోద్వేగ వ్యాఖ్యలు!
-
Matt Henry: భారత్ను మడతెట్టెస్తున్న మాట్ హెన్రీ.. ఇది మూడోసారి.. ఏకంగా 8 వికెట్స్!
-
NZ vs IND 4th ODI: భారత్ ఖాతాలో చెత్త రికార్డు.. పాకిస్థాన్ సరసన టీమిండియా!
-
India Playing XI 4th ODI: గిల్, రాహుల్, కాంబోజ్ అవుట్.. ఇషాన్ కిషన్, సిరాజ్ ఇన్.. కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్..!