వరల్డ్ ఆఫ్ ‘గని’ అంటూ ఆసక్తికర అప్డేట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరుణ్ తేజ్ తొలిసారి బాక్సర్‌గా నటిస్తున్న స్పోర్ట్స్ డ్రామా “గని”. వరుణ్ అభిమానులతో పాటు స్పోర్ట్స్ మూవీ లవర్స్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న చిత్రం ‘గని’. మేకర్స్ ఈ రోజు ‘గని’ ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేశారు. సునీల్ శెట్టి, నవీన్ చంద్ర, ఉపేంద్ర, తనికెళ్ల భరణి, నరేష్, నదియా, ఇతరులు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. వారికి సంబంధించిన పాత్రలను రివీల్ చేశారు. అంతేకాదు ఈ చిన్న వీడియోలో ఈ నెల 15న టీజర్‌ను భారీగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. డిసెంబర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించారు.
Read Also : సోనూసూద్ ను వెనుక కోటి మంది!
Also Read
- Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
- Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
- Naga Vamsi: "నా దగ్గర అంత సీన్ లేదు.. డబ్బులిచ్చి వ్యూస్ కొనలేదు" సాంగ్ రికార్డులపై నాగవంశీ కామెంట్స్!
- Naga Vamsi: మీకు భయపడే సినిమా రిలీజ్ ఆపాం.. నాగవంశీ ఓపెన్ కామెంట్స్!
సయీ మంజ్రేకర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రాన్ని అల్లు బాబీ నిర్మించగా, కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జార్జ్ సి. విలియమ్స్ సినిమాటోగ్రఫర్ గా చేస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన హైలైట్ ఏమిటంటే బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ‘గని’కి హాలీవుడ్ స్టంట్ మాస్టర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ ఫైట్స్ ను కంపోజ్ చేశారు. కిరణ్ కొర్రపాటి కథను అందించడంతో పాటు మెగాఫోన్ చేతపట్టాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన అప్డేట్స్ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచగా ఇప్పుడు టీజర్ కోసం ఎదురు చూస్తున్నారు మెగా ఫ్యాన్స్.
Here it is, Introducing the characters from#Ghani 🥊#GhaniTeaser Releasing on 15th Nov! 🔥@nimmaupendra @SunielVShetty @dir_kiran @saieemmanjrekar @IamJagguBhai @Naveenc212 @MusicThaman @george_dop @abburiravi @adityamusic pic.twitter.com/eP23kHUxhy
— Varun Tej Konidela (@IAmVarunTej) November 11, 2021
తాజావార్తలు
-
Manchu Vishnu: డీప్‌ఫేక్, పెయిడ్ ట్రోలింగ్‌పై ‘మా’ అధ్యక్షుడు విష్ణు మంచు సంచలన వ్యాఖ్యలు
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
UP: 8 మంది రాజ్యసభ అభ్యర్థుల్ని ప్రకటించిన బీజేపీ.. కేంద్రమంత్రి హర్దీప్ పూరీకి దక్కని అవకాశం
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Tollywood Release Dates: ఆగం చేస్తున్న పెద్ద సినిమాల రిలీజ్ డేట్లు.. బలవుతున్న చిన్న చిత్రాలు!
ట్రెండింగ్
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!
-
Homemade Peanut Oil: మెషిన్ అవసరం లేదు.. ఇంట్లోనే పల్లీలతో 100% స్వచ్ఛమైన వేరుశెనగ నూనెను తీయండిలా..
-
Rose Plant: గులాబీ కొమ్మను ఇలా నాటితే చాలు.. ఇంట్లోనే కొత్త మొక్క పెంచుకోవచ్చు.. కానీ..
-
Local Body Elections: స్థానిక ఎన్నికలపై సుప్రీం కోర్టు తలుపు తట్టిన వైఎస్సార్సీపీ.. డిమాండ్ ఏంటంటే.?
-
5000 నిట్స్ డిస్‌ప్లే, 9,020mAh బ్యాటరీ, IP69 రేటింగ్‌తో Vivo Y600k Turbo లాంచ్..!