Varun Tej: రెండేళ్ల క్రితం కరోనా లాక్ డౌన్ నుంచి మొదలయ్యాయి.. తారల పెళ్లిళ్లు.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ అందరూ.. సాధారణంగానో.. గ్రాండ్ గానో.. ప్రేమించిన వారిని వివాహం చేసుకొని ఒక ఇంటివారు అవుతున్నారు. ఇక ఈ మధ్య కుర్ర హీరోలు సైతం పెళ్లి పీటలు ఎక్కేస్తున్నారు.
Ramabanam : గోపీచంద్ హీరోగా శ్రీవాసు దర్శకత్వం వచ్చిన తాజా చిత్రం రామబాణం. శుక్రవారం విడుదలైన ఈ సినిమా మిక్స్ డ్ టాక్ సొంతం చేసుకుంది. తనకు ఇప్పటికే లక్ష్యం, లౌక్యం వంటి రెండు హిట్లు ఇచ్చిన శ్రీవాసుతో హాట్రిక్ విజయం సాధించాలని ప్రాజెక్ట్ తెరకెక్కించారు.
Varuntej Birthday: మెగా ఫ్యామిలీలో అసలైన ‘ఆరడుగుల బుల్లెట్’ వరుణ్ తేజ్ అనే చెప్పాలి. వరుణ్ తేజ్ నవతరం కథానాయకుల్లో తనకంటూ ఓ స్థానం సంపాదించుకున్నాడు. చిరంజీవి పెద్ద తమ్ముడు నటుడు, నిర్మాత నాగబాబు కుమారునిగా ఆరంభంలో గుర్తింపు సంపాదించిన వరుణ్ తేజ్ ఇప్పుడు హీరోగా తన ఉనికిని చాటుకుంటున్నాడు. అంతకు ముందు విజయపథంలో పయనించిన వరుణ్ తేజ్, గత ఏడాది ‘గని’తో నిరాశకు గురయ్యాడు, తరువాత వచ్చిన ‘ఎఫ్-3’తో కాసింత ఊరట చెందాడు. ప్రస్తుతం ప్రవీణ్…
మిస్ ఇండియా మానుషి చిల్లర్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. మెగా హీరోతో ఆమె జోడి కట్టబోతున్నట్లు తెలుస్తోంది. యువ కథానాయకుడు వరుణ్‌తేజ్‌తో ఆమె జట్టు కట్టనుందా? ఈ ప్రశ్నకు అవుననే సమాధానమే వినిపిస్తోంది.
విక్టరీ వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా నటించిన ‘F3’ మూవీ ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. F2 మూవీకి సీక్వెల్గా ఈ మూవీని తెరకెక్కించారు. మే 27న విడుదలైన F3 మూవీ ప్రేక్షకులకు కావాల్సినంత ఫన్ అందించింది. థియేటర్లలో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకొని హిట్ టాక్ సంపాదించింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ మూవీని ముఖ్యంగా ఫ్యామిలీస్ చూసేందుకు థియేటర్లకు తరలివెళ్లారు. అలీ, రఘుబాబు కామెడీ కూడా…