Ram Chran: తమ్ముడికి స్పెషల్ గా బర్త్ డే విషెస్ చెప్పిన చరణ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram Chran: మెగా బ్రదర్స్ చిరంజీవి, నాగబాబు, కళ్యాణ్ బాబు మధ్య ఎలాంటి అనుబంధం అయితే ఉందో.. అదే అనుబంధాన్ని వారి వారసులు కంటిన్యూ చేస్తున్నారు. మెగా కజిన్స్ ఎప్పుడు కలిసినా ఒక పండుగే అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి కాదు. చిరు వారసులు రామ్ చరణ్, సుస్మిత, శ్రీజ.. నాగబాబు వారసులు వరుణ్ తేజ్, నిహారిక.. పవన్ వారసులు అకీరా, ఆద్య, అంజన, పవనోవిచ్ లతో పాటు మెగా మేనలుళ్లు కూడా స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటారు. ఒకరి కోసం మరొకరు అన్నట్లు ఉండే మెగా కజిన్స్ అంటే మెగా అభిమానులకు కూడా ఇష్టమే. ఇక ఒకరి పుట్టినరోజు వస్తే మరొకరు ఎంతో స్పెషల్ గా విషెస్ చెప్తూ ఉంటారు.
Tarakratna: కబాలిగా మారిన ఎన్టీఆర్.. గుర్తుపట్టారా..?
Also Read
- Rakhi Sawant: మక్కాలో అల్లాకు రాఖీ ప్రార్థనలు.. జెన్-జీకి ఉద్యోగాలు ఇవ్వాలని వేడుకోలు..
- Bigg Boss Telugu 10: బిగ్ బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇస్తున్న యంగ్ హీరో?..
- Anumana Pakshi: ‘డీజే టిల్లు’ దర్శకుడి మరో కొత్త కామెడీ.. ‘అనుమాన పక్షి’ రిలీజ్ డేట్ ఫిక్స్
- Rashmika Mandanna : ఎం.ఎస్. సుబ్బులక్ష్మి బయోపిక్‌లో 'రష్మిక మందన్న'
తాజాగా నేడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజుకు..అన్న చరణ్ ఎంతో ప్రత్యేకంగా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. చిన్నప్పుడు వరుణ్ ను చరణ్ ఎత్తుకున్న ఫోటోను షేర్ చేస్తూ.. ” వరుణ్ తేజ్.. పుట్టినరోజు శుభాకాంక్షలు.. నీకు ఎల్లప్పుడు ఆరోగ్యం, విజయం ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది. ఇకపోతే ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోలు వరుస సినిమాలతో బిజీగా మారారు. రామ్ చరణ్ చేతిలో 6 సినిమాలు ఉండగా.. వరుణ్ చేతిలో 3 సినిమాలు ఉన్నాయి. మరి ఈ అన్నదమ్ములు ముందు ముందు ఇంకెలాంటి పేరును తెచ్చుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
Hit and Run : నార్సింగిలో హిట్ అండ్ రన్.. డెలివరీ బాయ్ దుర్మరణం
-
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
-
Bangladesh: పాకిస్తాన్ బాటలో బంగ్లాదేశ్.. చైనా నుంచి 20 ఫైటర్ జెట్ల కొనుగోలు!
-
Nepal Floods: చైనా, అమెరికా రెస్క్యూ సాయం వద్దు.. భారత్ సాయం ఓకే.. నేపాల్ ఎందుకిలా?
-
SSC Memos: మార్చి, జూన్ 2026 పరీక్షల్లో పాసైన ‘పది’ విద్యార్థులకు అలర్ట్.. రేపు సర్టిఫికేట్ల పంపిణీ..
ట్రెండింగ్
-
Fridge Wall Gap : ఫ్రిజ్‌ను గోడకు ఆనిస్తున్నారా? ఈ తప్పు చేయొద్దు.!
-
Mithali Raj: వైభవ్ సూర్యవంశీ అసాధారణ ప్రతిభావంతుడు.. అతడికి సరైన మెంటర్ కావాలి.!
-
Mithali Raj: వనరుల కొరత నుంచి సమాన మ్యాచ్ ఫీజుల వరకు.. మహిళా క్రికెట్లో విప్లవం.!
-
Mithali Raj: ‘నా తప్పేమీ లేకున్నా తొక్కేయాలని చూశారు’.. 2018 నాటి వివాదంపై సంచలన వ్యాఖ్యలు.!
-
Mithali Raj: ‘సరైన వ్యక్తి దొరికితే ఆలోచిస్తా..’ పెళ్లి, వ్యక్తిగత జీవితంపై మనసు విప్పిన టీమిండియా మాజీ కెప్టెన్.!