తరచుగా శరీరంలోని అనేక భాగాల్లో సిరలు స్పష్టంగా కనిపిస్తాయి. ఈ సిరలు చేతులు, కాళ్లు, ఛాతీ, వీపు, కండరాలపై కనిపిస్తాయి. చాలా మంది శరీరంలో మార్పుగా భావించి విస్మరిస్తారు. కానీ ఎక్కువ రోజులు శరీరంలో ఉండటం వల్ల తీవ్రమైన వ్యాధి రూపంలోకి మారే అవకాశం ఉంది. దానినే వేరికోస్ వెయిన్స్ అంటారు. దీని వల్ల అనేక రక�
Varicose Veins - Modern Treatments: వేరికోస్ వెయిన్స్ వ్యాధి వల్ల చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతుంటారు. అయితే చాలా మందిలో ఈ వ్యాధికి చికిత్స లేదనే భ్రమలో ఉంటారు. అయితే ఇప్పుడు ఈ వ్యాధిని నయం చేయడానికి అనేక చికిత్స పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి.