మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ `టైగర్ నాగేశ్వరరావు` దసరా కానుకగా అక్టోబర్ 20 న ఈ చిత్రాన్ని విడుదల చేశారు. స్టూవర్ట్ పురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ చిత్రాన్ని రూపొందించారు.అభిషేక్ అగర్వాల్ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా స్థాయిలో రూపొందించారు. దర్శకుడు వంశీ ఈ చిత్రాన్ని రూపొందించారు.ఎంతో గ్రాండ్ గా విడుదలై ఈ చిత్రం నెగటివ్ టాక్‌ని తెచ్చుకుంది. అయితే సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్, రవితేజ పాత్ర…
Tiger Nageswara Rao: ఈ మధ్య కాలంలో మూడు గంటలు ప్రేక్షకులను థియేటర్ లో కూర్చోబెట్టే సినిమా ఒక్కటి కూడా లేదు అంటే అతిశయోక్తి లేదు. సీట్ ఎడ్జ్ థ్రిల్లర్ అయినా కూడా ప్రేక్షకులను కట్టిపడేస్తేనే టైమ్ చూడకుండా సినిమా చూడగలరు.
Raviteja: మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Tiger Nageswara Rao Will Also Release In Indian Sign Language On October 20th: మాస్ మహారాజా రవితేజ తన తొలి పాన్ ఇండియా చిత్రం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాతో దేశవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నారు. నిజానికి ఈ సినిమాను స్టూవర్టుపురం గజదొంగ నాగేశ్వరరావు జీవితాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిస్తున్నారు. వంశీ దర్శకత్వం వహించిన ఈ సినిమాను పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ సినిమాలు ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2ని అందించిన…
Tiger Nageswara Rao:మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. రవితేజ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వంశీ దర్శకత్వం వహిస్తుండగా అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ పై అభిషేక అగర్వాల్ నిర్మిస్తున్నాడు.
Tiger Nageswara Rao: మాస్ మహారాజా రవితేజ, నుపూర్ సనన్ జంటగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం టైగర్ నాగేశ్వరరావు. స్టువర్టుపురం గజదొంగ టైగర్ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన సంఘటనలు.. కొన్ని రూమర్స్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Tiger Nageswara Rao: మాస మహారాజా రవితేజ .. ఏదైనా ఒక పాత్రలో కనిపించాడు అంటే.. అందులో ఎలాంటి రిమార్క్ లు ఉండవు. రవితేజ ఎంచుకొనే కథలు కొన్ని తప్పు అయ్యి ఉండొచ్చు. కానీ, ఆయన నటనలో మాత్రం ఎలాంటి తప్పు జరగదు. పాత్ర ఏదైనా మాస్ మహారాజా దిగనంత వరకే. హిట్లు, ప్లాపులు అనేది పక్కన పెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు రవితేజ.
TigerNageswaraRao: స్టూవర్టుపురం ఊరు అన్నా.. టైగర్ నాగేశ్వరరావు పేరు విన్నా.. ఇప్పుడు జనరేషన్ కు తెలియకపోవచ్చు. 70 వ దశకంలో ఈ పేర్లు వింటే.. ప్యాంట్ లు తడిచిపోయేవి. గజదొంగ పేరు తెచ్చుకున్న టైగర్ నాగేశ్వరరావు కనిపిస్తే కాల్చేయమని ప్రభుత్వాలు అప్పట్లో ఆదేశాలు కూడా జారీ చేశాయి.