పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ మూవీ ‘వకీల్ సాబ్’తో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నాడు. బాక్స్ ఆఫీస్ వద్ద అనూహ్యమైన కలెక్షన్లను సాధించి సరికొత్త రికార్డును సృష్టించాడు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా కలెక్షన్ల గురించి చిత్ర నిర్మాతలు అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ చిత్రం భారీ లాభాలను రాబట్టినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల టాక్. కాగా తాజాగా ‘వకీల్ సాబ్’కు పవన్ ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే ఆసక్తికర చర్చ మొదలైంది ఫిల్మ్ సర్కిల్…
పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ తర్వాత మళ్ళీ సాలీడ్ మూవీ ఏదీ రిలీజ్ కాలేదు. ఈ తర్వాత రావాల్సిన ‘లవ్ స్టోరీ, టక్ జగదీశ్, విరాట పర్వం’ సినిమాల విడుదల వాయిదా పడిపోయింది. దాంతో ఆరేడు చిన్న సినిమాలు ఈ రెండు వారాల్లో విడుదల అయ్యేందుకు రెడీ అయ్యాయి. కానీ ఆ సినిమాలకు థియేటర్లకు జనాన్ని రప్పించే సత్తా లేదు. అందువల్ల అరకొరా కలెక్షన్లతో థియేటర్లను నడిపే కంటే… మూసివేయడమే బెటర్ అని తెలంగాణ ఎగ్జిబిటర్స్ నిర్ణయించుకున్నట్టు…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ కమ్ బ్యాక్ మూవీ ‘వకీల్ సాబ్’. హిందీ బ్లాక్ బస్టర్ ‘పింక్’ రీమేక్ గా రూపొందిన ఈ చిత్రంలో పవన్ లాయర్ పాత్రలో నటించారు. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఏప్రిల్ 9న విడుదలై ప్రేక్షకులతో పాటు విమర్శకులను కూడా మెప్పించింది. తాజాగా ఈ ‘వకీల్ సాబ్’పై పీపుల్స్ జడ్జి వి. గోపాల గౌడ ప్రశంసలు కురిపించారు. ‘సాధారణంగా సినిమాలు ఒక వ్యక్తి లేదా కుటుంబం,…
తెలుగు సినిమాల అసలు సిసలు స్టామినా ఏమిటో తెలిసేది ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే. ఇక్కడ బొమ్మహిట్ అయితే బాక్సీఫీస్ బద్దలైనట్లే. మరి అలాంటి క్రాస్ రోడ్స్ లో తొలి వారం వసూళ్ళలో తాజాగా విడుదలైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ పదో స్థానంలో నిలవటం విశేషం. తొలి వీకెండ్ లో దూకుడు చూపించిన ‘వకీల్ సాబ్’ వసూళ్ళు సోమవారం బాగా డ్రాప్ అయ్యాయి. అయితే మంగళవారం ఉగాది సందర్భంగా మళ్ళీ ఒక్కసారిగా ఊపందుకున్నాయి.…
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత ‘వకీల్ సాబ్’గా జనం ముందుకొచ్చాడు. ఫస్ట్ డే ఆడియెన్స్ రెస్పాన్స్ చూసి… ‘ఇది వసూల్ సాబ్’ అన్నవాళ్ళూ ఉన్నారు. అయితే… ‘వకీల్ సాబ్’ మూవీ వీకెండ్ కలెక్షన్ల విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు. చిత్ర నిర్మాత ‘దిల్’ రాజు అధికారికంగా ఇప్పటికి ఎలాంటి ప్రకటన చేయకపోవడం విశేషం. తెలంగాణాలో ఈ సినిమా ప్రీమియర్ షోస్ పడ్డాయి. కానీ… ఆంధ్రాలో పరిస్థితి వేరు. తొలి రెండు రోజులు అత్యధిక రేట్లకు…
ఆంధ్రప్రదేశ్ లో ‘వకీల్ సాబ్’ కి ప్రభుత్వానికి మధ్య పంచాయితీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. రాజకీయరంగు పులుముకున్న ఈ వివాదం ఇంకా కోర్టుల చుట్టూ తిరుగుతూనే ఉంది. నిజానికి పెద్ద హీరోల సినిమాల విడుదల సయమంలో టిక్కెట్ రేట్లు పెంచి అమ్మట అనేది గత కొంత కాలంగా జరుగుతూ వస్తోంది. అయితే పవన్ జనసేన అధిపతిగా బిజెపీ తో పొత్తు పెట్టుకుని రాజకీయం నడుపుతున్న సందర్భంగా ఆయన సినిమాకు టికెట్ రేట్లు పెంచుకునే సౌలభ్యం లేకుండా…
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ‘వకీల్ సాబ్’ చిత్రానికి అన్ని చోట్లా అద్భుతమైన స్పందన లభిస్తోంది. అయితే ఈ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. దీనికి కారణం కరోనా. మన తెలుగు సినిమాకు పక్క రాష్ర్టాల్లో కూడా చక్కటి ఆదరణ లభిస్తూ ఉంటుంది. అలా తెలుగు సినిమాలు ఒడిశా రాష్ట్రంలో పలు చోట్ల రిలీజ్ అవుతుంటాయి. ప్రధానంగా శ్రీకాకుళం సరిహద్దులో ఉండే పర్లాకిమిడి పట్టణంలో ప్రతీ తెలుగు సినిమా రిలీజ్ అవుతుంది. ఇక్కడ తెలుగు…